Jump to content

RKumar

Recommended Posts

NTV vaadu top story lo chepthunnadu CBI Director Alok verma kaakunda migatha main CBI officers antha Gujjus.

Modi gift to corrupt Gujju officers for bailing him out in Gujarath Riots cases.

Modi & Shah not believing any other state officers.

Central lo anni top positions daadapu Gujjus chetilo vunnayi.

Link to comment
Share on other sites

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఎదురుతిరిగిన ప్రతి వ్యక్తి పైన సీబీఐ దాడులు చేయించే మోడీకి

తన xxx కిందకి నీళ్లు వస్తేగాని తెలియలేదనుకుంటా

ఇంతకు ముందు ప్రభుత్వాల్లో ఏదైనా స్కాం గోల్మాల్ ఉంటే మంత్రులు అధికారులు ఉండేవాళ్ళు..

ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని ఉండడం మన దేశానికి ఎంతో గర్వకారణం

పాకిస్థాన్ ప్రధానమంత్రి పదవి కోల్పోతే ఈయన ఏమి కోల్పోతాడో చూడాలి మరి

Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఎదురుతిరిగిన ప్రతి వ్యక్తి పైన సీబీఐ దాడులు చేయించే మోడీకి

తన xxx కిందకి నీళ్లు వస్తేగాని తెలియలేదనుకుంటా

ఇంతకు ముందు ప్రభుత్వాల్లో ఏదైనా స్కాం గోల్మాల్ ఉంటే మంత్రులు అధికారులు ఉండేవాళ్ళు.. 

ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని ఉండడం మన దేశానికి ఎంతో గర్వకారణం

పాకిస్థాన్ ప్రధానమంత్రి పదవి కోల్పోతే ఈయన ఏమి కోల్పోతాడో చూడాలి మరి 

Chala ekkuva expect chesthunnaru gaa..

Link to comment
Share on other sites

రాఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టుకు సిన్హా, శౌరి, ప్రశాంత్ భూషణ్
24-10-2018 19:43:44
 
636760070961085597.jpg
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 అక్టోబర్ 4న తాము చేసిన లిఖితపూర్వక ఫిర్యాదుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం తమకు ఆవేదన కలిగించిందని ఆ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. తాము చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని, ఫిర్యాదులో తాము పేర్కొన్న నేరాలకు సంబంధించిన విచారణను నిర్దిష్ట కాల పరిమితిలోగా జరిపి, ఎప్పడికప్పుడు స్థాయీ నివేదిక ఇచ్చేలా చూడాలని, విచారణ అప్పగించిన సీబీఐ అధికారుల బదిలీ జరపకుండా కేంద్రాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్‌లో సిన్హా, శౌరీ, ప్రశాంత్ భూషణ్ కోరారు.
Link to comment
Share on other sites

రఫేల్ అవినీతిని బయటపెడతారనే భయంతోనే...
24-10-2018 17:31:47
 
636759992478648529.jpg
న్యూఢిల్లీ: బీజేపీకి ఉన్న భయాల కారణంగానే సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మను సెలవుపై పంపారని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి బుధవారంనాడు ఆరోపించారు. రఫేల్ ఒప్పందంలో అవినీతిని ఆయన బయటపెడతారనే భయంతోనే మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను సెలవుపై పంపిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.
 
 
'మోదీ-షా ద్వయం కలిసి దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్వం చేస్తుండటం సిగ్గుచేటు. మోదీకి రఫేల్ ఫోబియా పట్టుకుందనేది చాలా స్పష్టం. రఫేల్ స్కాం భయం వల్లే.. సొంత తల కాచుకునేందుకు సీబీఐ వ్యవస్థకు ప్రధాని పాతరేస్తున్నారు' అని తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. 'లూటీ ఆరోపణలున్న వ్యక్తికి మద్దతుగా ప్రాసిక్యూషన్ ఏజెన్సీ, ప్రాసిక్యూటర్, ప్రాసిక్యూటింగ్ అధికారులను ప్రభుత్వం అచేతనులుగా చేసింది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ వ్యవస్థనూ ఇలా చేసిన ప్రభుత్వం లేదు' అంటూ సింఘ్వి ఆరోపించారు.
Link to comment
Share on other sites

బీజేపీ 'పంజరంలో చిలక' సీబీఐ: నాగేశ్వరరావు నియామకంపై స్టాలిన్
24-10-2018 20:32:37
 
636760100878658298.jpg
న్యూఢిల్లీ: సీబీఐ నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్న అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను రాత్రికి రాత్రి సెలవుపై పంపి తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా ఎం.నాగేశ్వరరావును కేంద్రం నియమించడంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.స్టాలిన్ తప్పుపట్టారు.
 
బుధవారనాడిక్కడ మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, నాగేశ్వరరావుపై సీబీఐ డైరెక్టర్ (అలోక్‌ వర్మ)కు చాలా ఫిర్యాదులు వెళ్లాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభించాలని కూడా అలోక్‌వర్మ అనుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో అలోక్‌వర్మను సెలవుపై పంపి నాగేశ్వరరావుకు సీబీఐ పగ్గాలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
 
 
'రాఫెల్‌పై విచారణ జరక్కుండా ఉండేందుకు తీసుకున్న చర్యగా ఈ నియామకాన్ని భావించవచ్చా? దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి కనిపిస్తోంది. నాగేశ్వరరావు లాంటి వివాదాస్పద అధికారిని నియమించడం చూస్తే బీజేపీ ప్రభుత్వ పంజరంలో చిలుకగానే సీబీఐ ఉండబోతోందనడంలో సందేహం లేదు' అని స్టాలిన్ విమర్శించారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...