RamaSiddhu J Posted October 23, 2018 Share Posted October 23, 2018 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం ఇటీవల జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted October 23, 2018 Share Posted October 23, 2018 O ramkamga Manchi ayndi Atleast work lo padataru Jan-Feb elections Link to comment Share on other sites More sharing options...
nbk@myHeart Posted October 23, 2018 Share Posted October 23, 2018 What about local body elections? Link to comment Share on other sites More sharing options...
Gunner Posted October 23, 2018 Share Posted October 23, 2018 1 hour ago, nbk@myHeart said: What about local body elections? Vatiki inka 1yr time vundi Panchayati elections conduct cheyakapovatam mistake.... BJP/JS ki vapu ki balupu ki teda telusthundi Link to comment Share on other sites More sharing options...
surapaneni1 Posted October 23, 2018 Share Posted October 23, 2018 3 hours ago, Gunner said: Vatiki inka 1yr time vundi Panchayati elections conduct cheyakapovatam mistake.... BJP/JS ki vapu ki balupu ki teda telusthundi Mana party kuda ground level situation oka idea vastundi Link to comment Share on other sites More sharing options...
Compaq Posted October 23, 2018 Share Posted October 23, 2018 4 hours ago, Gunner said: Vatiki inka 1yr time vundi Panchayati elections conduct cheyakapovatam mistake.... BJP/JS ki vapu ki balupu ki teda telusthundi asalu Panchayithi lo strong ye ga TDP and YCP, what is stopping them to take this step ahead. Link to comment Share on other sites More sharing options...
yamaha Posted October 23, 2018 Share Posted October 23, 2018 1 hour ago, Compaq said: asalu Panchayithi lo strong ye ga TDP and YCP, what is stopping them to take this step ahead. Money Ippudu MLA contestants ki vaasipothadi Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted October 23, 2018 Share Posted October 23, 2018 పంచాయతీ ఎన్నికల పట్ల హైకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందన23-10-2018 18:36:44 విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం స్పందించారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం తేలగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని బాబు తేల్చిచెప్పారు. కాగా.. ఏపీలో రానున్న 3నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 90ను కోర్టు కొట్టివేసింది. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted October 23, 2018 Share Posted October 23, 2018 1 hour ago, Compaq said: asalu Panchayithi lo strong ye ga TDP and YCP, what is stopping them to take this step ahead. Savara deeyatam lo busy busy.. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted October 23, 2018 Share Posted October 23, 2018 CBN trying to avoid panchayiti elections, seems he is afraid going for elections. Might drag till Mar-Apr to conduct just before general elections. Link to comment Share on other sites More sharing options...
Vulavacharu Posted October 24, 2018 Share Posted October 24, 2018 Ippudu ee election jarigina bjp meeda kopam choopistaru. Okasaari vent aipothe kopam challari potundi. Anduke ippudu panchayat kante assembly varaku aa kopaanni vunte manchidi. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.