Jump to content

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు మరోసారి చుక్కెదురు


Saichandra

Recommended Posts

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీలో సాధికార మిత్రల నియామకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. 
 
సుప్రీం తీర్పుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఈ అంశంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. పంజాయితీ రాజ్ చట్టాలను ఉల్లంగిస్తూ సాధికారమిత్రలను నియమించారని విమర్శించారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయితీ అధికారులున్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకే సాధికార మిత్రలను నియమించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...