Jump to content

Latest TS news

baggie

Recommended Posts

from a close source

At present very tight situation. Alliance is almost there, tdp Ki around 10-12, dandagaram Ki about 9, CPI Ki about 5. 

Dandagaram chaala confident ga vunnadanta, ground level lo antiincumbancy bheekaramga vundi ani Chepthunnadu. As per him TRS will not get more than 20. 

Kakapothe angrybirds money vipareethamga theestharu. It will be close contest antannaru.

Pakka DB nunchi

Link to comment
Share on other sites

2 minutes ago, vinayak said:

17 adugutunnadu

Lol even vadiki 9 seats ichina kanisam 5 Ina gelusthada asalu candidates undaliga vadiki ..  candidates unna opposite candidate ki poti ga karchupettagalaraa .. entoo ee congivallu as seats Evo Mana ttdp vallaki isthey Sarina candidates ni pettii try cheyochu..manam strong ga unna places lo..

Link to comment
Share on other sites

1 hour ago, krish2015 said:

Entha money tisina 20 gelichevadu 40 varaku vellagaladu in such case it is comfortable win to mahakutami but not tight fight

Commedy emanteee btdb lo kuda pakka db ane rasaru mari adi eeee pakka dbnoo telidu

tight fight anedi general feeling but Kodandram is confident that there is too much negative on trs and they wont get even 20

Link to comment
Share on other sites

కుటుంబంలో ఒక్కరికే సీటు
22-10-2018 02:46:38
 
636757788152007213.jpg
  • నెలాఖరుకు జాబితా.. బీసీలకు 30 పైగా సీట్లు!: ఖుంటియా
న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో ఒక్కరికే సీటు ఇవ్వాలని, సీట్ల పంపిణీలో సామాజిక న్యాయం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఆ పార్టీ వార్‌ రూమ్‌లో స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌ దాస్‌ను రాష్ట్రానికి చెందిన పలువురు బీసీ నేతలు కలిసి చర్చలు జరిపారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ చర్చలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, సురేశ్‌ షేట్కర్‌, చిత్తరంజన్‌ దాస్‌, దాసోజు శ్రవణ్‌ పాల్గొన్నారు. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియా మాట్లాడుతూ నెలఖరులోగా పూర్తి జాబితా ప్రకటిస్తామని చెప్పారు. బీసీలు, మహిళలు, దళితులు, గిరిజనులకు కాంగ్రెస్‌ ప్రాధాన్యతనిచ్చేలా జాబితా ఉంటుందని తెలిపారు. పొత్తుల విషయం రెండు రోజుల్లో ఖరారవుతుందని, ఎన్నికల్లో ప్రజాకూటమి కలిసికట్టుగా ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్ర నేతలు 50 సీట్లలో పోటీ చేయదగ్గ బీసీ అభ్యర్థుల జాబితాను భక్తచరణ్‌కు సమర్పించగా, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ భావిస్తున్నారని అన్నారు. ఈసారి 30కి పైగా సీట్లు బీసీలకు లభిస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Link to comment
Share on other sites

8 hours ago, akhil ch said:

Aadu covert nayal Aina ayundali Leda ekkuva sadivi mind Aina thengi undali. Aadiki iche 9 full dandaga. TRS seats avi

6 hours ago, sskmaestro said:

Kodanda Ram reddy, Rachana Reddy lanti vallu gelustaru sure shot. What about other 7?

5 seats real seats untai bro...migata 4 ettagu dummy ve untai ankuntanna

Link to comment
Share on other sites

2 hours ago, sskmaestro said:

Add modi ji to that list

Edit:

once they lose power, they will start PR activities like KaChaRa doing farming in farm house. Modiji doing Yoga in Himalayas 

More than kachara,I want to see B odi without power and fully harassed by congress.

Link to comment
Share on other sites

10 hours ago, RKumar said:
కుటుంబంలో ఒక్కరికే సీటు
22-10-2018 02:46:38
 
636757788152007213.jpg
  • నెలాఖరుకు జాబితా.. బీసీలకు 30 పైగా సీట్లు!: ఖుంటియా
న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో ఒక్కరికే సీటు ఇవ్వాలని, సీట్ల పంపిణీలో సామాజిక న్యాయం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఆ పార్టీ వార్‌ రూమ్‌లో స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌ దాస్‌ను రాష్ట్రానికి చెందిన పలువురు బీసీ నేతలు కలిసి చర్చలు జరిపారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ చర్చలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, సురేశ్‌ షేట్కర్‌, చిత్తరంజన్‌ దాస్‌, దాసోజు శ్రవణ్‌ పాల్గొన్నారు. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియా మాట్లాడుతూ నెలఖరులోగా పూర్తి జాబితా ప్రకటిస్తామని చెప్పారు. బీసీలు, మహిళలు, దళితులు, గిరిజనులకు కాంగ్రెస్‌ ప్రాధాన్యతనిచ్చేలా జాబితా ఉంటుందని తెలిపారు. పొత్తుల విషయం రెండు రోజుల్లో ఖరారవుతుందని, ఎన్నికల్లో ప్రజాకూటమి కలిసికట్టుగా ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్ర నేతలు 50 సీట్లలో పోటీ చేయదగ్గ బీసీ అభ్యర్థుల జాబితాను భక్తచరణ్‌కు సమర్పించగా, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ భావిస్తున్నారని అన్నారు. ఈసారి 30కి పైగా సీట్లు బీసీలకు లభిస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Mee bondara. Eppatiki mee list vachedhi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...