Jump to content

Foxconn, Amaravati

sonykongara

Recommended Posts

రాజధానిలో ఫాక్స్‌కాన్‌!
20-10-2018 02:38:22
 
636755999036970106.jpg
  • యూనిట్‌ ఏర్పాటు కోసం భూములు చూసిన ప్రతినిధులు
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రా‌‌‌‌‌నిక్స్‌, హార్డ్‌వేర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో అంతర్జాతీయస్థాయిలో పేరొందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. తైవాన్‌కు చెందిన ఈ సంస్థకు భారత్‌తో పాటు పలు దేశాల్లో యూనిట్లున్నాయి. యాపిల్‌ ఫోన్లతో పాటు పలు ప్రముఖ ఎలక్ట్రా‌‌‌‌‌నిక్ పరికరాలను తయారు చేయడం ద్వారా ఫాక్స్‌కాన్‌ ఆయా రంగాల్లోని దిగ్గజాల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో సుమారు రూ.35వేల కోట్ల పెట్టుబడులతో వివిధ రాష్ట్రాల్లో తయారీ యూనిట్లను స్థాపించాలనుకుంటున్న ఈ సంస్థ అందులో భాగంగా ఇప్పటికే మన రాష్ట్రంలోని శ్రీ సిటీలో ఒక దానిని నెలకొల్పింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హరియాణా తదితర రాష్ట్రాల్లోనూ మరికొన్ని తయారీ యూనిట్లను స్థాపించబోతోంది. ఈ నేపథ్యంలో అమరావతిలోనూ ఒక యూనిట్‌ నెలకొల్పాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌ను కోరింది.
 
ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఫాక్స్‌కాన్‌ యాజమాన్యం గతంలో ఒకసారి తన ప్రతినిధులను అమరావతికి పంపగా, వారు రాజధానిలోని కొన్ని ప్రదేశాలను చూసి వెళ్లారు. తమకు రాజధానిలో వెయ్యి ఎకరాలు కేటాయిస్తే భారీ యూనిట్‌ను స్థాపించి, సుమారు 70,000 మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తామని అప్పట్లో వారు చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ ఒక్క సంస్థకే అంత భూమి ఇచ్చే అవకాశం లేదని, 130 ఎకరాల నుంచి 230 ఎకరాలు మాత్రమే ఇవ్వగలుగుతామని ఉన్నతాధికారులు పేర్కొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు శుక్రవారం మరోసారి అమరావతిలో పర్యటించి, అధికారులు సూచించిన కొన్ని ప్రదేశాలను పరిశీలించారు. ఈ బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఫాక్స్‌కాన్‌ మేనేజ్‌మెంట్‌ రాజధానిలో తమ యూనిట్‌ స్థాపనకు అనువైన ప్రదేశాన్ని ఖరారు చేసి, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయనుంది. అనంతరం సదరు భూమిని ఫాక్స్‌కాన్‌కు సాధ్యమైనంత త్వరగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుందని తెలిసింది.
Link to comment
Share on other sites

34 minutes ago, sonykongara said:

1000 acres tirupati  or anantpur lo daggara ivvachu kadaa .  tdp ki rayalaseema lo plus ayyedhi.  amaravati etlagu tdp ke vote vesthaaru

Link to comment
Share on other sites

24 minutes ago, Dravidict said:

:super: 

Amaravati rapid ga develop avvalante people Amaravati ki move avvali. Ala jaragali ante jobs kaavaali. 

atlaa move avvabatte bangalore , hyderabad lo home prices / rents ekkuvayyaayi. cost of living perigipothundhi. salaries numbers paper meedha kanabadataayi . jebulo  migiledi emi vundadhu. 

 we need decentralization development. we have to encourage investors to setup industries in places wherever land(with less irrigation facilities) is available .  

Link to comment
Share on other sites

2 minutes ago, ravindras said:

ippudu AP lo decentralization development  ga chesesthunaru,mottam tirupati lone petti Amravati lo okati kuda pettaka pothe ela

Link to comment
Share on other sites

7 minutes ago, ravindras said:

atlaa move avvabatte bangalore , hyderabad lo home prices / rents ekkuvayyaayi. cost of living perigipothundhi. salaries numbers paper meedha kanabadataayi . jebulo  migiledi emi vundadhu. 

 we need decentralization development. we have to encourage investors to setup industries in places wherever land(with less irrigation facilities) is available .  

land prices cheap ga vunnayani ekkada padithe akkada industry ela pedataru. land cost is only one of many major components. decentralized development, equal wealth distribution, equal opportunity for everyone ...etc look good on paper and sounds even better to give a speech. 

Do you really think it is possible to setup one major industry in every district head quarters ? (let us not even go to town level). Such a nation does not exist on earth. 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

atlaa move avvabatte bangalore , hyderabad lo home prices / rents ekkuvayyaayi. cost of living perigipothundhi. salaries numbers paper meedha kanabadataayi . jebulo  migiledi emi vundadhu. 

 we need decentralization development. we have to encourage investors to setup industries in places wherever land(with less irrigation facilities) is available .  

Already decentralisation avtundhi bro.. 

Ippativaraku Vij-Gunt lo Cheppukodhagga okka company kuda ledhu for huge employment.. capital ani cheppi employment ivvakapothe Vij-Gunt batch antha nakipotharu.. patience tho vuntunnaru CBN edho okati chestharu ani..

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

sricity lo okati undi ga

meeru chesina article lo foxconn 1000 acres isthe 70,000 jobs create chesthaam  ani vundi  . amaravati lo 1000 acres allot cheyyalemu 130 to 230 acres istaam ani raasi vundhi. 1000 acres amaravathi allocate cheyyalenappudu , vere chota 1000 acres dorikithe akkada cheyyadam manchidi ani naa feeling.

Link to comment
Share on other sites

7 minutes ago, ravindras said:

meeru chesina article lo foxconn 1000 acres isthe 70,000 jobs create chesthaam  ani vundi  . amaravati lo 1000 acres allot cheyyalemu 130 to 230 acres istaam ani raasi vundhi. 1000 acres amaravathi allocate cheyyalenappudu , vere chota 1000 acres dorikithe akkada cheyyadam manchidi ani naa feeling.

అమరావతిలో గేర్ మారుతోంది. ఓ వైపు నుంచి నిర్మాణాలు… మరోపక్క నుంచి లే అవుట్లు…. సిద్ధమవుతున్న సమయంలోనే అసలు వ్యూహం పట్టాలెక్కుతోంది. కేపిటల్ కొలువు తీరడానికి ముందే కొలువులు రాబోతున్నాయ్. భారీగా ఉద్యోగాలు అందబోతున్నాయ్. ఏపీ ఆశలు నెరవేరుతున్నాయ్. రాజధానిలో భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించేస్థాయిలో విస్తరణ పనులకి సిద్ధమవుతోంది ఎలక్ట్రానిక్స్ జెయింట్ ఫాక్స్ కాన్. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే 50 నుంచి లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సూచన ప్రాయంగా ఏపీకి సమాచారం అందిదని.. త్వరలోనే ఫైనల్ కాల్ తీసుకుంటారని చెబుతున్నారిప్పడు. అదేజరిగితే కేపిటల్ అమరావతి కేవలం రాజకీయ రాజధాని కాదు… ఉద్యోగాలకి అవకాశాలకి ఆశలకి కూడా కేంద్రమేనన్న మాట నిజమౌతుంది. ఫాక్స్ కాన్ ప్రపోజ్డ్ ప్రోజెక్టుకి 1500ఎకరాల స్థలం కూడా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ కేరిడార్లో తొలిసారి రాబోతున్న ప్రాజెక్ట్ అయ్యేసరికి అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయ్. అసెంబ్లింగ్, ప్రోసెసింగ్ లాంటి సర్వీస్ బేస్డ్ సెక్టర్ కాబట్టి ఉద్యోగాలు కూడా వేలల్లో కాదు లక్ష వరకూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అంటే… అమరావతి ట్రాన్స్ ఫర్మేషన్ కి ఫాక్స్ కాన్ తొలి మెట్టు కాబోతోంది. ఇంత భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలుంటే ఆటోమేటిగ్గా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. పరోక్షంగా మరో లక్షన్నర మందికి కూడా ఫాక్స్ కాన్ మెగా ప్రాజెక్ట్ దారి చూపించబోతోందనిపిస్తోంది ఇప్పుడు !

vallu adindi 1500 acres, modi gadi daya valla project size chinnadi ayyindi , ayina govt vallau adiginatha landa enduku isthundi beram adutundi ga govt kuda.

Link to comment
Share on other sites

59 minutes ago, ravindras said:

atlaa move avvabatte bangalore , hyderabad lo home prices / rents ekkuvayyaayi. cost of living perigipothundhi. salaries numbers paper meedha kanabadataayi . jebulo  migiledi emi vundadhu. 

 we need decentralization development. we have to encourage investors to setup industries in places wherever land(with less irrigation facilities) is available . 

Our development is already decentralized. Vizag and Sri City have geographical advantage. Decent bit of industrialization is happening at Kakinada, Nellore and Anantapur. 

Indian cities don't have the infrastructure that is needed for organic development. Amaravati will be an exception. No illegal constructions, no encroachments. We also have Vijayawada and Guntur nearby. It won't take more than 30 minutes from these two cities. So staying in the outskirts is also not a problem.

With HCL and Foxconn, if we can have 10K employment generated, then there will be a population migration of about 25-30K into the city. Commercial activity increases. 

Link to comment
Share on other sites

47 minutes ago, Dravidict said:

exactly brother all in all in the next 5 years we will see a massive surge in the activity in this region.

Link to comment
Share on other sites

Just now, baggie said:

exactly brother all in all in the next 5 years we will see a massive surge in the activity in this region.

if the connectivity between various regions is good we can reach in  just a few hours to any part of the state from amaravathi.

Link to comment
Share on other sites

50 minutes ago, sonykongara said:

అమరావతిలో గేర్ మారుతోంది. ఓ వైపు నుంచి నిర్మాణాలు… మరోపక్క నుంచి లే అవుట్లు…. సిద్ధమవుతున్న సమయంలోనే అసలు వ్యూహం పట్టాలెక్కుతోంది. కేపిటల్ కొలువు తీరడానికి ముందే కొలువులు రాబోతున్నాయ్. భారీగా ఉద్యోగాలు అందబోతున్నాయ్. ఏపీ ఆశలు నెరవేరుతున్నాయ్. రాజధానిలో భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించేస్థాయిలో విస్తరణ పనులకి సిద్ధమవుతోంది ఎలక్ట్రానిక్స్ జెయింట్ ఫాక్స్ కాన్. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే 50 నుంచి లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సూచన ప్రాయంగా ఏపీకి సమాచారం అందిదని.. త్వరలోనే ఫైనల్ కాల్ తీసుకుంటారని చెబుతున్నారిప్పడు. అదేజరిగితే కేపిటల్ అమరావతి కేవలం రాజకీయ రాజధాని కాదు… ఉద్యోగాలకి అవకాశాలకి ఆశలకి కూడా కేంద్రమేనన్న మాట నిజమౌతుంది. ఫాక్స్ కాన్ ప్రపోజ్డ్ ప్రోజెక్టుకి 1500ఎకరాల స్థలం కూడా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ కేరిడార్లో తొలిసారి రాబోతున్న ప్రాజెక్ట్ అయ్యేసరికి అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయ్. అసెంబ్లింగ్, ప్రోసెసింగ్ లాంటి సర్వీస్ బేస్డ్ సెక్టర్ కాబట్టి ఉద్యోగాలు కూడా వేలల్లో కాదు లక్ష వరకూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అంటే… అమరావతి ట్రాన్స్ ఫర్మేషన్ కి ఫాక్స్ కాన్ తొలి మెట్టు కాబోతోంది. ఇంత భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలుంటే ఆటోమేటిగ్గా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. పరోక్షంగా మరో లక్షన్నర మందికి కూడా ఫాక్స్ కాన్ మెగా ప్రాజెక్ట్ దారి చూపించబోతోందనిపిస్తోంది ఇప్పుడు !

vallu adindi 1500 acres, modi gadi daya valla project size chinnadi ayyindi , ayina govt vallau adiginatha landa enduku isthundi beram adutundi ga govt kuda.

edi 2015 lo news Modi gadi daya valla agindi

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

1000-1500 Acres aa. Adi capital region lo.

యితే ఈ ఒక్క సంస్థకే అంత భూమి ఇచ్చే అవకాశం లేదని, 130 ఎకరాల నుంచి 230 ఎకరాలు మాత్రమే ఇవ్వగలుగుతామని ఉన్నతాధికారులు పేర్కొన్నారని సమాచారం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...