Jump to content

PK

sonykongara

Recommended Posts

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో ప్రమాదం .బాలుడి ని ఢీ కొన్న కాన్వాయ్ లో కారు. బాలుడి కాలు మీద నుంచి వెళ్లిపోయిన కారు.
తీవ్రంగా గా గాయ పడిన బాలుడు.కనీసం ఆపి పట్టించుకోను కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిన జన సేనాని పవన్ కళ్యాణ్

ఇది ఆ అధముడి చేష్టలు పసిపిల్ల వాడిని పొట్టన పెట్టుకున్నాడు
సంత బొమ్మాళి మండలం బొరబద్ర గ్రామం లో జరిగింది
లెక్కలేని తనం ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని పవన్ కళ్యాణ్

Link to comment
Share on other sites

పవన్‌కల్యాణ్‌ కాన్వాయ్‌ ఢీకొని యువకుడికి గాయాలు
20-10-2018 14:01:29
 
636756409745979349.jpg
సంతబొమ్మాళి/శ్రీకాకుళం : మండలంలోని బోరుభద్రలో శుక్రవారం రాత్రిజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొని యువకుడు బాలక తేజకు గాయాలయ్యాయి. తేజ కాలుపైనుంచి కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు కాన్వాయ్‌ని అడ్డగించి తేజను చికిత్సకోసం బోరుభద్ర పాథమిక ఆసుపత్రిలో తరలించారు. కాన్వాయ్‌ నిలిచిపోవడంతో బందోబస్తులో ఉన్న సీఐ నవీన్‌కుమార్‌, జనసేన నాయకులు ఆసుపత్రికి వచ్చి తేజను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకువెళ్తామని తల్లిదండ్రులతో మాట్లాడారు. వెంటనే వారికి ఒప్పించి జనసేన నాయకులు తమ వాహనంలో శ్రీకాకుళం తరలించారు.
Link to comment
Share on other sites

  •  
 
నీ అన్న ని ఓడించిన పాలకొల్లు నియోజకవర్గంలో చించినాడా అనే ఊర్లో గోదావరి నది దాటాక దిండి అనే ఊరు రాజోలు నియోజకవర్గంలో ఉంది. ఏ ఊరు వెల్లవో నీకే తెలియదు , పక్క రాష్ట్రంలో ఉండే నీ స్క్రిప్ట్ రైటర్లు కి అంతకన్నా తెలియదు.బహుశా మీరు చదివిన రెండు లక్షల పుస్తకాలు లో భూగోళ శాస్త్రం లేదు

Dp7NO9nV4AAN5hj.jpg
Dp7NPuCU8AEfrEm.jpg
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

:roflmao:

Paata jandhyala cinemalo sutti Veera bhadra rao style lo orey antla vedhava ani titti nattu vundhi 

:roflmao:  :roflmao:  :roflmao: 

Link to comment
Share on other sites

ఇదండీ సంగతి ఏ ఊర్లో ఉన్నాడో ఏమి చేస్తున్నాడో కూడా తెలియని నషా లో ఉన్నాడు సేనాని

DqA87FUVAAAZrBm.jpg
0 replies 0 retweets 0 likes
 
Link to comment
Share on other sites

45 minutes ago, sonykongara said:

ఇదండీ సంగతి ఏ ఊర్లో ఉన్నాడో ఏమి చేస్తున్నాడో కూడా తెలియని నషా లో ఉన్నాడు సేనాని

DqA87FUVAAAZrBm.jpg
0 replies 0 retweets 0 likes
 
Idhi adhirindhi ??

Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:

ఇదండీ సంగతి ఏ ఊర్లో ఉన్నాడో ఏమి చేస్తున్నాడో కూడా తెలియని నషా లో ఉన్నాడు సేనాని

DqA87FUVAAAZrBm.jpg
0 replies 0 retweets 0 likes
 
PK chadivina books lo ala rasi undemo leeeeeeeee

Link to comment
Share on other sites

6 minutes ago, sagarkurapati said:

Shri pk met governor of ap&ts and submitted damage report of cyclone titli anta. Veedi personal report emito biryani,500,1 lakh veedu thirigindhi entha motham report undhi anta

Bayata oka lady reporter adigindi ... Ikkada intha respond ayyaru kondagutta kaneesam matladaledu ani ... Answer ledu ... vere vaadu panchayat elections ante daniki time vundi ani erri navulu navutunadu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...