Jump to content

serilingampally


sonykongara

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

హైదరాబాద్‌ : తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. పొలిట్‌బ్యూరో సభ్యులతో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 

ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేసినట్లు సమాచారం. కూకట్‌పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. భవ్య సిమెంట్స్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న సమావేశాల్లో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై నేతలతో చర్చించారు.

Link to comment
Share on other sites

4 minutes ago, baggie said:

PJR koduska?   cong aa?

ఖైరతాబాద్‌ టికెట్‌ టీడీపీకేనా?.. ఓ నేతకు బాబు ఏమీ హామీచ్చారంటే!
23-10-2018 09:44:51
 
636758848589968108.jpg
హైదరాబాద్: ఖైరతాబాద్‌ నియోజకవర్గం సీటును టీడీపీకి కేటాయించేలా చూడాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు లంకల దీపక్‌రెడ్డి బంజారాహిల్స్‌ టీడీపీ భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో టీడీపీ చాలా కింది స్థాయి నుంచి చాలా బలంగా ఉందన్నారు. 2014 ఎన్నికల పొత్తులో భాగంగా సీటును బీజేపీకి కేటాయించారనీ టీడీపీ బలంగా పనిచేయడంతోనే ఆ పార్టీ అభ్యర్ధి గెలుపొందారనీ గుర్తుచేశారు.
 
 
ప్రతి సారి ఖైరతాబాద్‌ టీడీపీకి అన్యాయం జరుగుతోందన్నారు. క్యాడర్‌ వేరే పార్టీలకు పనిచేయాల్సి వస్తోందన్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి సీటు దక్కేలా చూడాలన్నారు. ఖైరతాబాద్‌లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్దంగా ఉన్నారన్నారు. తానుపార్టీకి చాలా సంవత్సరాలు వివిధ హోదాల్లో సేవలు అందించినట్టు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే పార్టీ శ్రేణులను కలుపుకుంటూ విజయం కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. తన అభ్యర్ధనకు బాబు సానుకూలంగా స్పందించారని, చర్చల్లో ఖైరతాబాద్‌ను అడుతామని చెప్పినట్టు తెలిపారు.
Link to comment
Share on other sites

1 minute ago, krishna_a said:

Ee Prasad ane vyakthi TDP ki 2014 lo  financial ga help chesaadu... Of course appugaane icchadu and mostly party also repaid him... Antaku minchi ye reason tho ticket istunnaro I don't know. 

he is the perfect TDP candidate and long term party backbone...

Link to comment
Share on other sites

తుఫాను బాధితుల సహయార్ధం 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి బాబు గారి చేతుల మీదుగా ఇచ్చిన ఆనంద్ ప్రసాద్ గారు @BhavyaCreations #CycloneTitli

DqM2C5fU8AIX1xk.jpg
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Venigalla Ananda Prasad @Anandaprasadv2 2h2 hours ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ దత్తాత్రేయ నగర్ లో శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం టి ఆర్ యస్ పార్టీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందని శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు తెలిపారు. #TDP

DrjaKMmUwAAgV_8.jpg
DrjaKMjUcAECJEF.jpg
DrjaKMpVAAAeYbg.jpg
DrjaKMVVYAA93Oj.jpg
Link to comment
Share on other sites

On 10/23/2018 at 9:18 PM, AnnaGaru said:

he is the perfect TDP candidate and long term party backbone...

2014 lo Gandhi ki ticket ichhinappudu chaala mandi ilaane chepparu. Kulam card vaadukuni maree party ni munchaadu.

Ee saari entha mandi negguthaaro neggaka entha mandi nilabadathaaro choodhham.

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

2014 lo Gandhi ki ticket ichhinappudu chaala mandi ilaane chepparu. Kulam card vaadukuni maree party ni munchaadu.

Ee saari entha mandi negguthaaro neggaka entha mandi nilabadathaaro choodhham.

As per the trend in Telugu state politics, you will see jump jeelanies from opposition to parties in power. That’s how politics evolved these days and we have to live with it. That doesn’t make us to suspect everyone.

Link to comment
Share on other sites

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు.

DrtvPN0WkAAMbai.jpg
DrtvPTdXcAAE5k8.jpg
DrtvPNuXcAE_z0S.jpg
DrtvPTkWsAAqAu6.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 13m13 minutes ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు.

DrtvapuWsAAU2rS.jpg
DrtvaprXgAIXsQi.jpg
DrtvapqX0AUVQx_.jpg
DrtvaptWwAAKr35.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 12m12 minutes ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు.

Drtvr0wX4AAmprQ.jpg
Drtvr02XcAA20uf.jpg
Drtvr0yW4AE_BcE.jpg
Drtvr0vWkAAr7b2.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 16m16 minutes ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు.

Drtu8bRW4AAyJ1b.jpg
Drtu8bSWkAAb69y.jpg
Drtu8bRXgAIh5Kw.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...