Jump to content

Eastgodavari 2019

Godavari

Recommended Posts

టీడీపీకి హ్యాండిచ్చిన కీలక నేత.. ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం..!
17-10-2018 15:21:14
 
636753865852146275.jpg
కాకినాడ: జిల్లా రాజకీయాలలో త్రిముఖపోరు నెలకొన్న దృష్ట్యా చెప్పుకోదగ్గ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీలలో టికెట్ల కోసం ప్రయత్నించి టికెట్‌ హామీ దక్కని బ్యాచ్‌లో కొందరు జనసేనలో చేరిపోయారు. సరికొత్త రాజకీయం అంటూ చెబుతున్న.. ఆ పార్టీలో చేరేవారంతా గతంలో వైసీపీ, టీడీపీల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ కోవలో ముత్తా గోపాలకృష్ణ, శశిధర్‌, పితాని బాలకృష్ణ, కందుల దుర్గేష్‌ తదితరులున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానానికి టీడీపీ టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరడానికి నిన్నమొన్నటి వరకు ఉత్సాహం చూపిన వైసీపీ మాజీ నేత చలమలశెట్టి సునీల్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా రెండు దఫాలు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. టీడీపీలో చేరడంలేదని, జనసేనలో చేరిక ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు.
 
ఈ నేపథ్యంలో సునీల్‌ టీడీపీలో చేరకపోతే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి రాజప్ప పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సునీల్‌ పార్టీలో చేరితే కాకినాడ పార్లమెంటు టిక్కెట్టు ఇద్దామని చూసిన టీడీపీ.. ఇప్పుడు రాజప్పను బరిలోకి దింపాలని యోచిస్తోంది. డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో పార్టీ కేడర్‌ని కలుపుకునిపోవడంలో చంద్రబాబు మన్ననలు పొందారు. రాజప్ప అయితే కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందడం సునాయాసం అవుతున్నది పార్టీ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. స్థానికేతరుడైన రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి 2014లో పోటీచేసి హోంమంత్రి అయ్యారు. ఈ దఫా పెద్దాపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండు వస్తోంది. రాజప్ప కూడా దీనిని సమర్థిస్తున్నారు. ’నేను ఎంపీగా వెళ్తే... పార్టీ మారకుండా ముందు నుంచీ నమ్మకంగా ఉన్నవారికే టిక్కెట్టు ఇప్పిస్తాను’ అని ఇప్పటికే రాజప్ప కొందరికి భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
 
సునీల్‌కి ధీటైన అభ్యర్థి రాజప్పే..
2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన సునీల్‌ ఈ దఫా కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన టిక్కెట్టుపై పోటీచేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇదే జరిగితే సునీల్‌కి ధీటైన అభ్యర్థిగా రాజప్ప అన్నివిధాలా సమర్థుడన్న ప్రచారం ఉంది. 2014 ఎన్నికల ముందుతో పోలిస్తే రాజప్ప అన్ని విధాలుగా బలపడ్డారు. సునీల్‌ జనసేన అభ్యర్థి అయితే.. వైసీపీ కొత్తవారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు సునీల్‌, రాజప్పలకు ధీటైన అభ్యర్థిని వెతకడం వైసీపీకి బాగా కష్టమైన విషయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినా రాజప్పకి కాకినాడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పెద్దాపురం ఏరియా మిల్లర్లతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇవన్నీ పార్లమెంటు ఎన్నికలలో రాజప్పకు కలసి వచ్చే అంశాలేనని భావిస్తున్నారు.
 
కాకినాడ పార్లమెంటు.. జగ్గంపేట అసెంబ్లీ..
సునీల్‌ జనసేనలో చేరికపై కొంత సందిగ్దత నెలకొంది. తనకు కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతోపాటు.. తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని సునీల్‌ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. సునీల్‌ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్తున్నారు. పవన్‌ జిల్లా పర్యటన సందర్భంగా సునీల్‌ పార్టీలో చేరతారని జనసేన ముఖ్యనేత ఒకరు తెలిపారు.
Link to comment
Share on other sites

  • Replies 79
  • Created
  • Last Reply

ఒకటి రెండుసార్లు ఆమంచితో పాటు తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులును కూడా పిలిపించుకొని సీఎం మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం జరుగుతున్న దశలోనే ఆమంచి బీఫాం ఇస్తే టీడీపీ తరపున పోటీ చేస్తా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఆమంచి రాజకీయ భవితవ్యంపై అనుమానాలు పెనుభూతాలయ్యాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రెండుసార్లు ఆమంచిని పిలిపించుకొని భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు మీరు ఇంట్లో కూర్చొని గెలవగలరు, మీకు బీ ఫాం ఇవ్వకపోవడం ఏమిటంటూ భరోసాగా మాట్లాడారు. పార్టీలో ఎదురైన చేదు అనుభవాలపై ఆమంచికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారా లేదా, భవిష్యతులో ప్రోత్సాహంపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారనే విషయాన్ని పక్కనపెడితే ఆమంచి మనతోనే ఉంటాడన్న నమ్మకం టీడీపీలో పెరిగింది. జనంలో పట్టున్న ఈ ఇద్దరు నేత రాజకీయ గమనంపై ఇలా సాగుతున్న చర్చకు ముగింపు ఎప్పుడు అనేందుకు మాత్రం ఇంకా వేచిచూడాల్సిందే.

Link to comment
Share on other sites

21 minutes ago, sonykongara said:

Amanchi gadu pothe double happies :dream:

Link to comment
Share on other sites

12 minutes ago, ask678 said:

DB public inka old age caste lekkallo unnaru...present AP public clarity tho unnaru..pawala gaadu vaadi own seat gelisthe chalu... vaadu country ki PM lekka

Karnataka lo BJP 30 to 40 entho annaro 104 ?

Link to comment
Share on other sites

42 minutes ago, Narendra1 said:

Kaps support, Unity, financial background, known MLA or MP candidates, buzz etc 10% kooda ledu JS ki compare to PRP... baaga ekkuva oohinchukontunnaaru .. lol 

Just thinking on your comments...may be kaps think this is another chance to get to CM post.. Last time they wasted an opportunity to project chiru and failed... Who failed anedi question? Kaps unity failed or chiru failed or both failed? Ee sari PK failure manaki kanipistundi, but kaps, their unity and the zeal to become CM kuda fail avvali kada? 

Just thinking aloud 

Link to comment
Share on other sites

Just now, krishna_a said:

Most of them came to reality.. Chiru laantodi valley kaaledantey Pk valla asalu kaadu ani.. They don't want to waste their money and vote as well 

Link to comment
Share on other sites

11 minutes ago, krishna_a said:

Just thinking on your comments...may be kaps think this is another chance to get to CM post.. Last time they wasted an opportunity to project chiru and failed... Who failed anedi question? Kaps unity failed or chiru failed or both failed? Ee sari PK failure manaki kanipistundi, but kaps, their unity and the zeal to become CM kuda fail avvali kada? 

Just thinking aloud 

Adi CBN valla caste ki anyayam cheste alochinche perception lo chepthunnaru miru but situation ala ledu dedicated vote bank undi kontha manaki adi control lo unchukunna chalu miru cheppinatlu aithe kap leaders andaru JSP Loki povali kada???

Link to comment
Share on other sites

Janasena - YCP alliance vuntado ledo theliyadu.    Vunte..official or unofficial theliyadu.

Vunte..how people will receive it..still. no clarity.

Situation intha fluid gaa vunvappudu..enduku ee discos...

PRP in October, 2008: 70-75 seats

PRP in May, 2009: 18 seats

sorry. political DB ante..timepass kadaa.. continue cheyandi.

Link to comment
Share on other sites

4 minutes ago, nvkrishna said:

Janasena - YCP alliance vuntado ledo theliyadu.    Vunte..official or unofficial theliyadu.

Vunte..how people will receive it..still. no clarity.

Situation intha fluid gaa vunvappudu..enduku ee discos...

PRP in October, 2008: 70-75 seats

PRP in May, 2019: 18 seats

sorry. political DB ante..timepass kadaa.. continue cheyandi.

??

Link to comment
Share on other sites

5 minutes ago, nvkrishna said:

Janasena - YCP alliance vuntado ledo theliyadu.    Vunte..official or unofficial theliyadu.

Vunte..how people will receive it..still. no clarity.

Situation intha fluid gaa vunvappudu..enduku ee discos...

PRP in October, 2008: 70-75 seats

PRP in May, 2019: 18 seats

sorry. political DB ante..timepass kadaa.. continue cheyandi.

good post.. Jagan tho alliance and more seats bargain cheyyataaniki ee kavathu la hadavidi chestunnademo anipistundi.. Jagan gaadu dekutaado ledo choodaali.. TS lo Maha kutami success ayitey oppukontaademo.. 

Link to comment
Share on other sites

Jagan & Pawan are not in a position to do anything on their own. They should do what BJP says unless Jagan gets courage before elections.

Official or unofficial..clarity is missing only on that thing

Basing on last survey..people are not giving much importance to "Telugu self respect" in spite of cbn best efforts.

we have to see how people will react once they get clarity on alliance

cbn is preparing to face alliance basing on his recent steps.. ...sympathy vasthe...TDP will register biggest victory after 1994.

Link to comment
Share on other sites

1 hour ago, Madineni76854 said:

Adi CBN valla caste ki anyayam cheste alochinche perception lo chepthunnaru miru but situation ala ledu dedicated vote bank undi kontha manaki adi control lo unchukunna chalu miru cheppinatlu aithe kap leaders andaru JSP Loki povali kada???

Telangana ki TDP em anyayam chesindi brother... Oka sentiment oka emotion mix aythe, daani mundu edi workout avvadu.. 

As of now this mad fellow could not create that caste based emotion... Mudragada also tried hard... CBN handled it very nicely till now. 

Link to comment
Share on other sites

20 minutes ago, krishna_a said:

Telangana ki TDP em anyayam chesindi brother... Oka sentiment oka emotion mix aythe, daani mundu edi workout avvadu.. 

As of now this mad fellow could not create that caste based emotion... Mudragada also tried hard... CBN handled it very nicely till now. 

let kapus realize after 2019 pk can't do anything.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...