Jump to content

పవన్‌పై సోమ భార్య ఫైర్.. కిడారి భార్య ధర్నా...

sonykongara

Recommended Posts

పవన్‌పై సోమ భార్య ఫైర్.. కిడారి భార్య ధర్నా...
16-10-2018 16:14:40
 
636753032811347739.jpg
విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఇటీవల మావోయిస్టుల చేతిలో చనిపోయిన సివేరి సోమ భార్య మండిపడ్డారు. మావోయిస్టులకు అనుకూలంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు నేత మీనాదే ప్రాణమా?..కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. నిజాయితీ గల నేతలు చనిపోతే విమర్శించడం తగదని సోమ భార్య హితవు పలికారు. పవన్ కల్యాణ్ శవ రాజకీయాలు మానుకోవాలని సివేరి సోమ భార్య హెచ్చరించారు. నిన్న పవన్ కల్యాణ్ ధవళేశ్వరం బేరేజు వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ రాజకీయ నేతల అవినీతి వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా కిడారి సర్వేశ్వరరావు భార్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.
Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:

This is the reason, I keep saying this idiot is more dangerous than Jagga. He has no respect towards capitalism/industrialization and democracy.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...