Jump to content

Vonteru Prathap Reddy Interview

anil Ongole

Recommended Posts

34 minutes ago, anil Ongole said:

Feeling sad for him, aa daridrudu kakundaa inkevarina ithey majority count cheskodame.. but CBN ante matram full respect undi  from 40 mins chudandi ..

Hope ee Sarina gelavali gajwel lo?

Really great............Loyal person....cbn ante enta respect vundo clear ga telustundi......party marina enta strong ga support chestunnado.....Thank you and Hatsoff Pratap reddy garu....

Link to comment
Share on other sites

32 minutes ago, sonykongara said:

prathap reddy,revanth party mari na, entha hundha ga matladutunnaro, arekapudi gandhi gadu,talasani gadu leki laja kodukulu thu...

Gandhi tummula Leki XX kodukulo modati rakalu pothe poyaru ah over action deniki kcr gadi ucha taguthunaru kodukulu

Link to comment
Share on other sites

29 minutes ago, Raaz@NBK said:

Tummala gadu ayithe before 2014 elections ke deal set chesukunnadu Kcr tho..  

Gandhi gadu k gadu malli e madhya kamma sangam tarupuna kcr ki support cheyinchi pedda sabha petali ani try chesadu kani evaru opukokapovadam vala adi jaragaledhu e XXXXX koduki basthi lo support nil

Link to comment
Share on other sites

21 minutes ago, bnalluri said:

Gandhi gadu k gadu malli e madhya kamma sangam tarupuna kcr ki support cheyinchi pedda sabha petali ani try chesadu kani evaru opukokapovadam vala adi jaragaledhu e XXXXX koduki basthi lo support nil

Ee Tummala gadu inko ganakaryam chesadu kamma Sangam lo cheelika techaadu..  :sleep:

Gandihi gadini buuthulu dobbaru le full ga.. Gandhi gadini vodakodataniki INC ki ayina vote vesthamu annaru before mahakuutami alliance  statement

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

Ee Tummala gadu inko ganakaryam chesadu Lamma Sangam lo cheelika techaadu..  :sleep:

Gandihi gadini buuthulu dobbaru le full ga.. Gandhi gadini vodakodataniki INC ki ayina vote vesthamu annaru before mahakuutami alliance  statement

Andhra ,TG kamma  ane godavalu pettaru

Link to comment
Share on other sites

  • 2 weeks later...
నర్సారెడ్డి ఎటు!?
26-10-2018 03:00:10
 
636761196108255869.jpg
  • నేడు కాంగ్రెస్ లోకి అంటున్న హస్తం నేతలు
  • రాహుల్‌ సమక్షంలో చేరిక అని ప్రచారం
  • ఎమ్మెల్సీకి కేసీఆర్‌ హామీ.. కేకే చర్చలు
హైదరాబాద్‌, గజ్వేల్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం గజ్వేల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ తూంకుంట నర్సారెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు!? పోనీ.. ఆయన ఏ పార్టీలో చేరనున్నారు!? రాహుల్‌ గాంధీ సమక్షంలో శుక్రవారం ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు! మూడు నాలుగు రోజులుగా ఆయన తమతోనే ఉంటున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు! వెరసి, రెండు పార్టీలతోనూ నర్సారెడ్డి దోబూచులాడుతున్నారు. నర్సారెడ్డి కొద్ది నెలలుగా టీఆర్‌ఎస్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కొద్ది రోజుల కిందటే కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికే ఉత్తమ్‌ వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో.. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఉత్తమ్‌ పరామర్శకు వచ్చారని, తాను టీఆర్‌ఎ్‌సను వీడబోవడం లేదని అప్పట్లో నర్సారెడ్డి స్పష్టం చేశారు. కానీ, నర్సారెడ్డి గురువారం ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రె్‌సలో చేరికపైనే చర్చించినట్లు తెలిసింది. గజ్వేల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నర్సారెడ్డికి మెదక్‌ ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, అవి కుదరకపోతే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతితోనూ ఆమె నివాసంలో నర్సారెడ్డి, ప్రతా్‌పరెడ్డి భేటీ అయ్యారు. నర్సారెడ్డి చేరిక తర్వాత గజ్వేల్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, దానికి రావాలని విజయశాంతిని ఆహ్వానించినట్లు తెలిసింది. దాంతో, కాంగ్రె్‌సలో నర్సారెడ్డి చేరిక లాంఛనమేనని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌ గాంధీ సమక్షంలో నర్సారెడ్డి శుక్రవారం సొంత గూటికి చేరనున్నట్లు వివరించాయి. అయితే, గురువారం సాయంత్రానికే మరో కథనం బయటకు వచ్చింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని, దాంతో, నర్సారెడ్డి టీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు నర్సారెడ్డితో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు సంప్రదింపులు జరిపారని, నిజానికి, మూడు నాలుగు రోజుల నుంచి కేకే ఇంట్లోనే నర్సారెడ్డి ఉన్నారనే ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. దాంతో, నర్సారెడ్డి అసలు ఏ పార్టీతో కొనసాగుతారనే ఉత్కంఠ మరోసారి నెలకొంది!!
Link to comment
Share on other sites

టీఆర్ఎస్ నుంచి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్
26-10-2018 11:14:25
 
636761506600044987.jpg
హైదరాబాద్: గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి‌పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం నర్సారెడ్డి తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్నారు. టీఆర్ఎస్‌ సస్పెండ్ చేయడంతో నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఉత్తమ్, విజయశాంతితో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
 
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీఎం కేసీఆర్‌‌పై పోటీ చేసిన నర్సారెడ్డి అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ ఆయనకు తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ బాధ్యతలను అప్పగించింది. కాగా గత కొద్దిరోజులుగా కేసీఆర్‌పై నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో చేరిక సమయంలో ఎమ్మెల్సీ ఇస్తానంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోకపోవడమే నర్సారెడ్డి అసంతృప్తికి కారణంగా సమాచారం. మరోవైపు ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యం బారిన పడిన తనను పరామర్శించేందుకు కూడా కేసీఆర్‌కు సమయం లేకుండా పోయిందని నర్సారెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
 
ఈ క్రమంలో నర్సారెడ్డితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చర్చలు జరుపుతున్నారు. అలాగే ఉత్తమ్ కూడా నర్సారెడ్డితో మంతనాలు నిర్వహించారు. దీంతో నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న సాయంత్రమే తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌కు నర్సారెడ్డి లేఖను పంపించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, పలువురు టీఆర్ఎస్‌ ముఖ్యనేతలతో కలిసి రాహుల్ నివాసానికి చేరుకున్న నర్సారెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నర్సారెడ్డికి మెదక్ అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వేటు వేసిన రెండో వ్యక్తి నర్సారెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

Good kcr ki padali debba eesari gajwel lo..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...