Jump to content

ASVR dialogues


VRS@Tarak

Recommended Posts

వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’

Link to comment
Share on other sites

నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు

నల్లగుడిని కమ్మేస్తా..

ఊరిచేరేలోపు తరుముకుంటా వచ్చి చంపేస్తా.

Link to comment
Share on other sites

వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్ తవ్వి చూడండి

Link to comment
Share on other sites

30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంతే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. 10 దినాల నాడు అదే కత్తి నువ్ దూసినావంటే.. అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...