Jump to content

"పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే ముందు పంచాయితీ లో సర్పంచ్


Raaz@NBK

Recommended Posts

"పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే ముందు పంచాయితీ లో సర్పంచ్ గా గెలవాలి" ?

ఆగిపోయావే రా? చెప్పింకా....?

చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ముందు ఆర్మీ చీఫ్ గా పని చెయ్యాలని...?

మత్స్య శాఖా మంత్రిగా చెయ్యాలంటే ముందు మురుగ్గుంటలో చేపలు పట్టాలని..?

ఎక్సైజ్ శాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే వైన్ షాప్ లో సప్లయర్ గా పని చెయ్యాలని..?

హోం మినిస్టర్ గా చెయ్యాలంటే కానిస్టేబుల్ గా చెయ్యాలని..?

విద్యాశాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే ఎల్కేజీ లో ఎంసెట్ రాయాలని..?

వైద్య శాఖా మంత్రి కాంపౌండర్ గా పని చెయ్యాలని..?

రెవెన్యూ శాఖా మంత్రి వీఆర్వో పరీక్ష పాస్ అవ్వాలని...?

గనుల శాఖా మంత్రి ముందు బొగ్గు త్రొవ్వాలని...?

రోడ్లు భవనాల శాఖా మంత్రి ముందు కూలీ గా పనిచెయ్యాలని...?

సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి ముందు షార్ట్ ఫిల్మ్ లో నటించాలని..?

మునిసిపల్ శాఖా మంత్రి ముందు మునిసిపాలిటీలో చెత్త ఎత్తాలని..?

పౌరసరఫరాల శాఖా మంత్రి ముందు రేషన్ షాప్ లో గుమాస్తా గా చెయ్యాలని...?

క్రీడా శాఖా మంత్రి  గా పనిచెయ్యాలంటే ఒలింపిక్స్ లో పాలుపంచుకుని మెడల్ తీసుకు రావాలని...?

నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే ముందు వీధికుళాయి దగ్గర పంపుసెట్లు బాగు చెయ్యాలని.. ?

యువజన శాఖా మంత్రి వయసు 18 ఏళ్ళు దాటకూడదని...?

మహిళా సంక్షేమ శాఖా మంత్రి ముందు ... వద్దులే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయ్..?

నీక్కావాల్సినట్టు చెప్తే రాజ్యాంగం మార్చి రాసేద్దాం...?

Link to comment
Share on other sites

11 hours ago, Raaz@NBK said:

 

మహిళా సంక్షేమ శాఖా మంత్రి ముందు ... వద్దులే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయ్

Vadu ade anukuntunadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...