Jump to content

ఎన్టీఆర్ కలెక్షన్స్... 'తెత్లీ' తుఫాన్ కంటే భయంకరంగా ఉన్నాయ...!


Govindu

Recommended Posts

ఎన్టీఆర్ కలెక్షన్స్... 'తెత్లీ' తుఫాన్ కంటే భయంకరంగా ఉన్నాయ...!

ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత రికార్డుల వేట మొదలుపెట్టింది. ఎన్టీఆర్ సరికొత్త రికార్డుల ను క్రియేట్ చేస్తున్నాడు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోవడంతో రికార్డుల వేట షురూ అయింది. తెలుగు రాష్ట్రాల్లో నాన్-బాహుబలి రికార్డులపై ఈ చిత్రం కన్నేసింది. మరోవైపు అమెరికాలో ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ప్రిమియర్లతోనే ‘అరవింద సమేత’ 8 లక్షల డాలర్లు కొల్లగొట్టడం విశేషం.

ఎన్టీఆర్ కలెక్షన్స్... 'తెత్లీ' తుఫాన్ కంటే భయంకరంగా ఉన్నాయంటా...!

గురువారం మిలియన్ మార్కును దాటడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ ఊపు చూస్తే వీకెండ్ అయ్యేసరికే 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా సినిమా జోరు కొనసాగితే 3 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడమూ లాంఛనమే. ఐతే ఆ మార్కును దాటి సినిమా ఎక్కడిదాకా వెళ్తుందన్నది ఆసక్తికరం. ఈ ఏడాదే వచ్చిన ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ కొంచెం అటు ఇటుగా 3.5 మిలియన్ డాలర్ల దగ్గర ఉన్నాయి.

 

ఎన్టీఆర్ కలెక్షన్స్... 'తెత్లీ' తుఫాన్ కంటే భయంకరంగా ఉన్నాయంటా...!

వీటిని దాటి నాన్-బాహుబలి రికార్డును ‘అరవింద సమేత’ అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరం. ఇది వచ్చే వారం రాబోయే ‘హలో గురూ ప్రేమ కోసమే’ ఫలితాన్ని బట్టి కూడా ఆధార పడి ఉండొచ్చు. తారక్‌కు మొత్తంగా అమెరికాలో ఇది ఆరో మిలియన్ డాలర్ మూవీ కాగా.. వరుసగా ఐదోది కావడం విశేషం.

 

Link to comment
Share on other sites

4 hours ago, VRS@Tarak said:

Super 

Ram gadi movie egiripothe All areas lo Non Bahubali 1 Records egiripothayi 

Brother let us work for our actor and avoid taking names. Why waste energy on such comments. For example let us contribute to our actors efforts.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...