Jump to content

అర్ధరాత్రి 11 తర్వాత....

Saichandra

Recommended Posts

అర్ధరాత్రి 11 తర్వాత ఒక్కడే రూమ్ లో కూర్చుని... తిట్లీ తుఫాను గురించి అధికారులతో సమీక్ష చేస్తున్నాడు !!

ఇది చూడగానే ఎదో తెలియని భావోద్వెగం ☹️

దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా పనిచేస్తాడు... రాష్ట్రం, మనం బావుండాలి అంటే మళ్లీ ఆయనే రావాలి !!

Image may contain: one or more people and people sitting

Image may contain: one or more people, people sitting and indoor

Link to comment
Share on other sites

అలుపన్నది లేనే లేదు ,విశ్రాంతి కి అర్థం లేదు 
కార్యసాధకుడికి లక్ష్యమే ముఖ్యం 
10-10-18 రాత్రి 11:40 అయినా ఆయన ఆఫీస్ లో ఉన్నాడు తితిలి తుఫాను ను ఎదుర్కోవడానికి 
Rtg అధికారులతో జిల్లా కలెక్టర్ లతో నిత్యం సమీక్షిస్తున్నారు.

11-10-18 గురువారం ఉదయం 4 గంటలకు, మళ్లీ 6.30 గంటలకు సమీక్ష సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ అధికారుఅల నుంచి ఎప్పటికప్పుడు తిత్లి తుపానుపై సమాచారం తెప్పించుకున్నారు.
గట్టిగా 4 గంటలు కూడా నిద్ర పోయి ఉండదు 
"కర్మ యోగి "

Link to comment
Share on other sites

9 minutes ago, Saichandra said:

అర్ధరాత్రి 11 తర్వాత ఒక్కడే రూమ్ లో కూర్చుని... తిట్లీ తుఫాను గురించి అధికారులతో సమీక్ష చేస్తున్నాడు !!

ఇది చూడగానే ఎదో తెలియని భావోద్వెగం ☹️

దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా పనిచేస్తాడు... రాష్ట్రం, మనం బావుండాలి అంటే మళ్లీ ఆయనే రావాలి !!

Image may contain: one or more people and people sitting

Image may contain: one or more people, people sitting and indoor

inthaki peon anna vunnada, andaru velli poyara. eeyaniki ee vayassu lo enduku idi.

Link to comment
Share on other sites

1 hour ago, Saichandra said:

అర్ధరాత్రి 11 తర్వాత ఒక్కడే రూమ్ లో కూర్చుని... తిట్లీ తుఫాను గురించి అధికారులతో సమీక్ష చేస్తున్నాడు !!

ఇది చూడగానే ఎదో తెలియని భావోద్వెగం ☹️

దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా పనిచేస్తాడు... రాష్ట్రం, మనం బావుండాలి అంటే మళ్లీ ఆయనే రావాలి !!

Image may contain: one or more people and people sitting

Image may contain: one or more people, people sitting and indoor

Link to comment
Share on other sites

ee raastra prajalu entha punyam chesukunte ilaanti nayakudu dhorikaaadhu.

dharidram entante kulamo, inkokato ani...

elaanti nayakudi ki aa jagan, pawan poti, vaallu cm abyardhulu.... inka vaallaki vote lu veyyatam.

ento ee karma... nakkaltho naaga lokaniki poti/polika

assala 2004 to 2014 unte, raastranni ekkadiko teesukelle vaadu. kaneesam ippudayina inko 10-15 aellu ayannae CM ga undaali

Link to comment
Share on other sites

He will do the same if he is a CM or PM or a Peon. The One and Only Love, he has in Life is Dedication to Work. 

He Truly believes and preaches to everyone/anyone that with Hard Work can move ahead in life. 

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి జాగారం 
తిత్లీపై రాత్రంతా సమీక్షించిన సీఎం చంద్రబాబు 
పలు దఫాలుగా టెలికాన్ఫరెన్సులు 
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారులకు సూచనలు

Link to comment
Share on other sites

ఈనాడు, అమరావతి: తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుందనే ముందస్తు సమాచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సమీక్షించారు. ఆర్టీజీఎస్‌ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా  ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తే నిద్ర మానుకుని అరగంటకోసారి పర్యవేక్షిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బుధవారం సాయంత్రానికి తిరిగి వచ్చారు. 6 గంటలకు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరులశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.  బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అమలు తీరుపై మరోమారు ఆరా తీశారు.  తీరం దాటిన సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు సీఎం ఇంకోసారి అధికారులతో మాట్లాడారు. గురువారం ఉదయం 10.25 గంటలకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి గంటా మనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. సహాయ పునరావాస చర్యలే కీలకమని చెప్పారు.

11ap-main5b.jpg
Link to comment
Share on other sites

9 hours ago, RamaSiddhu J said:

Ee Tc schedule chusinaaka eyes nunchi tears vachayi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...