Jump to content

trivikram about ntr work


NTR_Keka

Recommended Posts

ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్‌తో మీ రిలేషన్‌ ఎలా ఉంది?
త్రివిక్రమ్‌: ఎన్టీఆర్‌తో పనిచేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఏడు గంటలకు కాల్‌షీట్‌ చెబితే, 6.30గంటలకే ఉంటాడు. దీంతో మేము 6గంటలకే రావాల్సి వచ్చేది. ఇదో టార్చర్‌ మాకు. ఒక రోజులో ఒక సీన్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటే అది మధ్యాహ్నానికే అయిపోతుంది. రెండో సీన్‌ కోసం అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చేది. వందరోజుల పాటు షూటింగ్‌ అనుకుంటే, 70రోజుల్లోనే పూర్తయింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...