Jump to content

#MeToo in India: MJ Akbar, Chetan Bhagat & others


nvkrishna

Recommended Posts

1 minute ago, nvkrishna said:

Office lo careful gaa vundu

evarini....emi cheyyavaddu. whatsapps pampavaddu for such things.

otherwise, oneday, you will land in trouble

Eedilo anta kalaposhana unda ... Twitter lo pedda pedda matalu cheputu untadu 

Link to comment
Share on other sites

9 minutes ago, MVS said:

Eedilo anta kalaposhana unda ... Twitter lo pedda pedda matalu cheputu untadu 

One of his writings :

dongalu dochuku vellina taruvatha Punjabis illu ela vuntundo , actual South Indians illu ala vuntayanta.

antha arrogant and cheap minded head strong veedu. Malli veedu oka maha rachayitha.

Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

One of his writings :

dongalu dochuku vellina taruvatha Punjabis illu ela vuntundo , actual South Indians illu ala vuntayanta.

antha arrogant and cheap minded head strong veedu. Malli veedu oka maha rachayitha.

Oreedekka inta mata anada south vallani :buttkick:

Link to comment
Share on other sites

ముంబయి: బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకరి తర్వాత మరొకరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. తాజాగా ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ యువతికి చేతన్‌ వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపారంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఆ మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను షీనా అనే యువతి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. దీనిపై తాజాగా చేతన్ ఫేస్‌బుక్‌ ద్వారా వివరణ ఇచ్చారు.

‘నా మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌పై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆ స్క్రీన్‌షాట్స్‌ చూడటం ఆలస్యమైంది. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. ముందుగా నా వల్ల ఇబ్బందిపడిన నా భార్య అనూషాకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఆ స్క్రీన్‌షాట్స్‌లో ఉన్నదంతా నిజమే. నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. అయితే ఈ స్క్రీన్‌షాట్స్‌ కొన్నేళ్ల క్రితం తీసినవి. ఆ యువతిని నేను చాలాసార్లు కలిశాను. మా మధ్య మంచి స్నేహం ఉంది. ఈ విషయాన్ని నేను మెసేజ్‌లలో కూడా పెట్టాను. ఆమె మంచి అమ్మాయి. అందంగా ఉంటుంది. నాకు పెళ్లి అయినప్పటికీ కొంతకాలం పాటు భార్యతో కనెక్టివిటీని మిస్సయ్యాను. నేను మాత్రమే కాదు ఆ యువతి కూడా నాతో మెంటల్‌గా కనెక్ట్ అయినట్టుంది. ఆమె చేసిన మెసేజ్‌లను బట్టి అది అర్థం అవుతోంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మా మధ్య ఎలాంటి వివాహేతర సంబంధం లేదు. ఇద్దరం ఎలాంటి అసభ్యకర ఫొటోలు పంపుకోలేదు. నేను కలిసిన వారిలో ఆ యువతి ఎందుకో ప్రత్యేకంగా అనిపించింది. ఏదేమైనా ఆ అమ్మాయితో నా వ్యక్తిగత విషయాలు పంచుకుని ఉండాల్సింది కాదు. మరోసారి ఆ యువతికి, నా భార్యకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు చేతన్‌

Link to comment
Share on other sites

Chetan wife anusha is high level coroprate executive and he left job as to support his wife career and became house husband  and free time he wrote novel become success and continuing as writer including his house work

Both are from IIM ahmedabad and had love marriage....akkado chadiva

Link to comment
Share on other sites

37 minutes ago, kishbab said:

Chetan wife anusha is high level coroprate executive and he left job as to support his wife career and became house husband  and free time he wrote novel become success and continuing as writer including his house work

Both are from IIM ahmedabad and had love marriage....akkado chadiva

Two states movies story vadi own ani cheppukuntadu..she’s from south India 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...