Jump to content

టార్గెట్.. దేశమంతా మాట్లాడుకోవాలి: పవన్ కల్యాణ్

Saichandra

Recommended Posts

ధవళేశ్వరం బ్యారేజీపై అక్టోబర్ 15న నిర్వహించనున్న జనసేన కవాతు గురించి మాట్లాడుతూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవాతుతో జనసేన సత్తా ఏంటో దేశమంతా తెలియాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘ధవళేశ్వరం బ్రిడ్జి నుంచి జనసేన సత్తా ఏంటో రాష్ట్రానికే కాదు... దేశమంతా తెలియాలి. అది ఎలా అంటే దద్దరిపోవాలి. ఒకటే టార్గెట్ పెట్టుకోండి. దేశమంతా ఇది మాట్లాడుకోవాలి. తూర్పుగోదావరిలోకి ఎంటరవుతూనే దేశమంతా మాట్లాడుకోవాలి. దానికి మీరేం చేస్తారో చెయ్యండి. నేను సిద్ధంగా ఉన్నాను. రాజకీయాల్లోకి ఒక ఆవేదన, బాధతో .. సమస్యలపై పోరాడటానికి వచ్చాను’’ అంటూ పవన్ ఉద్వేగానికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

10 hours ago, MVS said:

They are going to do something... Police lu kochem katuvu ga undali... Anni assurances teesukuni permission ivali... Edaina aithe badyara pk poochikatu teesukovali

drones petti record seyyundri endukaina manchidi... malli thuni incident repeat avvakunda

Link to comment
Share on other sites

ప్రజారాజ్యం గెలిచిన సీట్లు ఇస్తే పొత్తుకు సిద్ధం వైకాపాకి ప్రతిపాదించిన ప్రజారాజ్యం 2 అలియాస్ జనసేన. మధ్యవర్తిత్వం వహించనున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ

Link to comment
Share on other sites

VijayBhaskarChaganti @VijayBChaganti 1h1 hour ago

ప్రజారాజ్యం గెలిచిన సీట్లు ఇస్తే పొత్తుకు సిద్ధం వైకాపాకి ప్రతిపాదించిన ప్రజారాజ్యం 2 అలియాస్ జనసేన. మధ్యవర్తిత్వం వహించనున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ

Link to comment
Share on other sites

35 minutes ago, sonykongara said:

VijayBhaskarChaganti @VijayBChaganti 1h1 hour ago

ప్రజారాజ్యం గెలిచిన సీట్లు ఇస్తే పొత్తుకు సిద్ధం వైకాపాకి ప్రతిపాదించిన ప్రజారాజ్యం 2 అలియాస్ జనసేన. మధ్యవర్తిత్వం వహించనున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ

Avevo maname musti esevallam gaaa..ee PK gaadi problem enti asala..

Link to comment
Share on other sites

58 minutes ago, sonykongara said:

VijayBhaskarChaganti @VijayBChaganti 1h1 hour ago

ప్రజారాజ్యం గెలిచిన సీట్లు ఇస్తే పొత్తుకు సిద్ధం వైకాపాకి ప్రతిపాదించిన ప్రజారాజ్యం 2 అలియాస్ జనసేన. మధ్యవర్తిత్వం వహించనున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ

Mari 18 seats eh na...cheap. Very cheap

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...