Jump to content

Live: 5-states election schedule


nvkrishna

Recommended Posts

Election Commission will announce the schedule for 5 states at 3 PM today - Madhya Pradesh, Chhattisgarh, Rajasthan, Telangana & Mizoram.

Process likely to start from October last week & end in December 2nd week.

 

Counting of votes may be in December 2nd week.

 

DozXeTdXgAAHj6Q.jpg

Link to comment
Share on other sites

  • Replies 84
  • Created
  • Last Reply
1 hour ago, Nekkanti said:

HC order undhi Telangana schedule radhu eroju

Emi stay order ledu, it will come for hearning on monday. HC fully managed by KCR. Don't expect anything drastic to stop elections.

Max 2 weeks delay possible, TG elections will be at the end after 4 states.

Link to comment
Share on other sites

38 minutes ago, Suresh_Ongole said:

 

Elections 6 months lopapala vunte bi-elections conduct cheyaru. 

KA MP seats ki endhuku announce chesaru, whole India MP elections kooda 6M lopale Apr lo avuthaayi kada.

Why they didn't not announce for YSRCP resigned MP seats??????? they resigned 3-4 months back right. Shocking.

It's all happening as per wish of Modi+KCR for sure. EC is hurry.

Link to comment
Share on other sites

9 minutes ago, RKumar said:

KA MP seats ki endhuku announce chesaru, whole India MP elections kooda 6M lopale Apr lo avuthaayi kada.

Why they didn't not announce for YSRCP resigned MP seats??????? they resigned 3-4 months back right. Shocking.

It's all happening as per wish of Modi+KCR for sure. EC is hurry.

That's the Baffas game. They accepted ycp resignation on Jun 4th. Current government term is till June 3rd. As per the rule after resignation there should be 1 year gap. 

See Baffas gAme plan.  They accepted resignation with one day gap to avoid elections 

 

Link to comment
Share on other sites

కొన్ని సీట్లకు జరపట్లేదు. తుఫాన్లు, సునామిలు ఆంటూ ఎదో సోల్లెసాడు

దాంట్లో AP సీట్స్ ఉన్నాయో లేదో మరి

Link to comment
Share on other sites

తెలంగాణలో ఇంకా ఓటర్ల తుది జాబితా సిద్ధం కాలేదని, తుది జాబితా కోసం శుక్రవారం రాత్రి వరకూ వేచి చూశామని ఆయన చెప్పారు.

అయితే, తుది జాబితాను సిద్ధం చేయటానికి మరో రెండు రోజుల గడువు కావాలని ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) కోరారని రావత్ వివరించారు.

హైదరాబాద్‌లోని హైకోర్టులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఒక కేసు పెండింగ్‌లో ఉందని, ఈ నెల 8 సోమవారం ఈ కేసు విచారణకు రానుందని ఆయన చెప్పారు. అదే రోజు తెలంగాణ సీఈవో ఓటర్ల తుది జాబితాను హైకోర్టుకు సమర్పించాల్సి ఉందని తెలిపారు.

Link to comment
Share on other sites

కర్ణాటకలో రాజీనామాలు మే 18వ తేదీన ఆమోదం పొందాయని, కాబట్టి నవంబర్ 17వ తేదీ లోపు అక్కడ ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ చెప్పారు.

 

కర్ణాటకలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు.. షిమోగ, బళ్లారి, మాండ్యలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు.. రామనగరం, జామ్‌ఖండిలకు నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 6వ తేదీన ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటాయి.

 

ఆంధ్రప్రదేశ్ ఎంపీల రాజీనామాలు 2018 జూన్ 4వ తేదీన ఆమోదం పొందాయని రావత్ అన్నారు. (వాస్తవానికి ఈ రాజీనామాలు 2018 జూన్ 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి) అయితే, లోక్‌సభకు 2019 జూన్ 3వ తేదీన ఎన్నికలు జరుగుతాయని.. అంటే ఎన్నికలకు ఏడాది లోపే ఈ రాజీనామాలు ఆమోదం పొందాయన్నారు.

 

చట్ట ప్రకారం.. (రాజీనామాలు పొందిన) ఏడాది లోపు ఎన్నికలు ఉన్నట్లయితే, ఆయా స్థానాలకు కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించటం లేదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...