Jump to content

CBN


Vulavacharu

Recommended Posts

చంద్రబాబునాయుడు నేర్చుకోవాల్సింది చాలా వుంది జగన్ పవన్ కెసీఆర్ జీవీయల్ ఇంకా అనేక మంది రాజకీయ ప్రత్యర్థులు అనేక రకాలుగా మెురుగుతూ, ఓండ్ర పెడుతూవుంటే ... మీకోసం మీ భవిష్యత్తు కోసం అవన్నీ భరిస్తున్నాను అనడం సొంత పార్టీ వారిలోనే కాదు ... అనేకమంది ప్రజలలో కూడా చిరాకు వేస్తోంది...  రాజకీయాలలో వారిలా బూతులు, ప్రాంతీయ దురభిమానాలు మాట్లాడకపోయునా... పౌరుషంతో తీవ్రమైన స్వరంతో హెచ్చరిక దోరణిలో దూకుడు పెంచాల్సిన అవసరం వుంది.. లేదంటే మాస్ కాడర్ని కోల్పోవాల్సివస్తుంది... చంద్రబాబు కౌంటర్ మాట్లాడడని తెలిసే వారు అంత తీవ్రంగా మాట్లాడి ఆయన్ని బలహీనం చేస్తున్నారు... లక్షలమందికి నాయకుడుగా వుండాలంటే ఆయన కొన్ని విధానాలు సవరించుకోవాల్సిందే...  లేదంటే రాజకీయాలు వదిలేయటం మంచిది... చంద్రబాబు అధికారంలోకి రావాలని 2014 లో ఆంధ్రప్రదేశ్ మేధావులు విధ్యార్దులు కోరుకున్నారు కారణం ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెలతాడనే నమ్మకం ... కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య కార్యకర్తలు అంత ఆనందంగా ఏమీ లేరు... 
కమ్యూనిస్ట్ పార్టీలు దూకుడుగా వున్నన్ని రోజులు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తీవ్రంగా నాయకులు స్పందించినన్ని రోజులు ఆయా పార్టీలు బలంగా వుండేవి...  దూకుడు తగ్గించారు...  పతనం అయ్యారు... కాబట్టి చంద్రబాబు గారు ...మీ వెనక కేడర్ బలంగా నిలబడాలంటే నాయకుడు పరిపాలనా పరంగానే కాదు,  రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తీవ్రమైన స్వరంతోనే ఎదురుదాడి చేయాలి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు మారి యువతలో మనోస్తైర్యం పెంచండి... రాజకీయ రణరంగానికి సమయం ఆసన్నమైంది...  మీతో పాటు లోకేష్ కూడా దూకుడు పెంచాలి రాబోయే కాలంలో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్  నాయకుడు బలమైన వాడని ప్రజలలో నమ్మకం కుదరాలంటే ... లేదంటే కుక్కలు గాడిదలే బెటర్ అని ప్రజలు భావించే ప్రమాదం పొంచి వుంది...  తస్మాత్ జాగ్రత్త

 

watsapp lo vachhina message. 

Link to comment
Share on other sites

కేసీఆర్ నీకు సిగ్గుందా?: మంత్రి నక్కా ఆనందబాబు
05-10-2018 13:12:04
 
636743420310794827.jpg
విజయవాడ: కేసీఆర్‌పై మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోటుకాడు త‌న్నుకోవ‌డానికి వ‌స్తాడా? రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. ‘కేసీఆర్ నీకు సిగ్గుందా?.. నీలాంటి నీచుడు రాజ‌కీయాల్లో ఉండ‌రు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం సోనియా కాళ్లు నాకారని దుయ్యబట్టారు. తెలంగాణలో యువ‌త‌ను ఉచ‌కోత కోస్తే... 2009లో చంద్రబాబుతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష అని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అని చెప్పుకొచ్చారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లను చూసి సిగ్గు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా? అని...తమకు పదేళ్ల హక్కు ఉందని ఆనందబాబు స్పష్టం చేశారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ‌లో ఐటీ దాడులపై మంత్రి స్పందిస్తూ ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయించడం మోదీ, షాకు అలవాటే అని విమర్శించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడమని స్పష్టం చేశారు. లక్ష కోట్ల రాఫెల్‌ స్కాంపై ఏ దాడులు చేయాలని మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Leader ne follow ayie vallu everybody know he won’t comment on personal level  on anybody only policy based ..... ippudu kotagha edho vidhe kukka lu morugutunayie Anie Ayana maralisina avasaram ledhu 

Link to comment
Share on other sites

Manam kcr cbn ni thittinaaa thitlaneee kaka daniki ts people response kuda consider cheyyali 

2014 lo CBN ni Ila thittinappudu TS people supported him but ippudu aaa situation ledu janam lyt tisukunnaru people are very clear about kcr that he is trying create emotions 

Ippudu kcr gadu vageee vagudu ki cbn paina sympathy undi but ippudu mana vallu serious ga react aitheee adi vadiki huge plus avuthundi so vadi vagudiki cbn reply kuda ivvakapothee oka 10 days taruvatha vadiki point emi undadu CBN paina matladataniki

Link to comment
Share on other sites

26 minutes ago, krish2015 said:

Manam kcr cbn ni thittinaaa thitlaneee kaka daniki ts people response kuda consider cheyyali 

2014 lo CBN ni Ila thittinappudu TS people supported him but ippudu aaa situation ledu janam lyt tisukunnaru people are very clear about kcr that he is trying create emotions 

Ippudu kcr gadu vageee vagudu ki cbn paina sympathy undi but ippudu mana vallu serious ga react aitheee adi vadiki huge plus avuthundi so vadi vagudiki cbn reply kuda ivvakapothee oka 10 days taruvatha vadiki point emi undadu CBN paina matladataniki

naaku 5Cr people oka badhyatha ichaaru, andulo busy ga unna, ee chetha antha elections time lo choosukundaamu type response okati isthe inka better ga untadi emo. that way ichina pani cheyyatam chetha kaaka ee edava vaagudu vaagutunnadu ane message ichinattu untadi.

Link to comment
Share on other sites

2 hours ago, abhi said:

Leader ne follow ayie vallu everybody know he won’t comment on personal level  on anybody only policy based ..... ippudu kotagha edho vidhe kukka lu morugutunayie Anie Ayana maralisina avasaram ledhu 

Well, its time for CBN to change.He shld talk tough. Else, future generations will google for CBN/TDP

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...