Jump to content

Kcr nalgonda

rama123

Recommended Posts

3 hours ago, rama123 said:

Congress vaallu kuda tidutunnaru kakani saripovatla

Revanth narsireddy lantollu baaga vadali

thitla tho rajakeeyam ento :wall: great going.. Politicians are real heroes in my opinion, kani ilaanti vallani choosthe siggesthadi aa maata anataaniki kuda.. 

Link to comment
Share on other sites

మగతనం పరీక్షలకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. మొగోళ్లమని నిరూపించుకుంటాం. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మగతనాన్ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్‌ అందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ వరంగల్‌ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ‘ముందు నువ్వు డీఎన్‌ఏ పరీక్ష చేయించుకో.. మాకు అనుమానం ఉన్నది.. ఆ రోజు ఎన్‌టీ రామారావు పేరు నీ కొడుక్కు పెట్టుకున్నవ్‌ కదా.. ఆ రోజే చాలా మంది అనుమానపడ్డారు’ అంటూ సీఎం కేసీఆర్‌పై పరుష పదజాలం ప్రయోగించారు.

Link to comment
Share on other sites

1 minute ago, rama123 said:

abba entha manchi puncho,.. super le :wall:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...