Jump to content

చంద్రబాబుతో పొత్తా.. సిగ్గుండాలి: కేసీఆర్‌


Saichandra

Recommended Posts

ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తితో జట్టుకట్టారని, సిగ్గులేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారా అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. ‘‘సిగ్గులేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారు. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తా.. సిగ్గుండాలి. ఇదా మీ బతుకు. .అడుక్కుంటే మేం నాలుగు సీట్లు ఇస్తాం. మళ్లీ అధికారం ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా? తెలంగాణ కోసం ఇంత మంది చచ్చిపోయింది ఇందుకేనా? చావు దగ్గరకుపోయి తెలంగాణ తెచ్చింది ఇందుకేనా?. అమరావతికి తెలంగాణను తాకట్టు పెడతారా? దుర్మార్గుడైన చంద్రబాబుతో పొత్తా. తెలంగాణకు కరెంటు ఇవ్వని రాక్షసుడు చంద్రబాబు. చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్నారు. చంద్రబాబు తెలంగాణలో రాజకీయ అస్థిరత తేవాలని చూశారు’’ అని కేసీఆర్ మండిపడ్డారు.

Link to comment
Share on other sites

నిరంతర ఏడుపు స్రవంతి మళ్ళీ మొదలా :laughing:

అమరావతి పార్టీ లో గెలిచినోళ్ళతో మొన్నటి దాకా ప్రభుత్వం నడిపించావు కదరా లఫంగి 

నెల రోజుల్లో ఎంత మార్పు 

Link to comment
Share on other sites

Telangana kosam kotladina vallani jail lo petti andhrollani tdp vallani minister chesinapudu andhrodu ani telida .. telangana janam sannasulu kadu nee sollu nammataniki. Nee tata tisi bonda pedatharu raboye elections lo.

 

Open challenge to TRS. Kia lanti big industry okataina vachinda telangana lo .udyogalu nee kutumbaniki vaste saripotada.

 

Pranalu petti telangana techukunna telangana samajam .. telangana ichina congress ni telangana develop chesina cbn ni kadani farm house lo pande niku adikaram istada

 

16000 kotlu unna surplus telangana ni 2 lakshala kotlu appulu rastram ga marchina neeku vote adige moham.ekkadundi.

 

Andhrolla.mida ediste telangana votes padavi eesari. Unnadi poddi vachedi undadu.nee patanam tadhyam

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...