Jump to content

TDP tho pottaa .. thupuk : KCR


Recommended Posts

12 hours ago, rama123 said:

NDTV మరియు ఇండియా టుడే తెలంగాణ రాష్ట్రము లో జరిపిన లేటెస్ట్ సర్వే రిపోర్ట్...?

?సిర్పూర్ కాగజ్ నగర్ 
?చెన్నూర్ 
?బెల్లంపల్లి 
మంచిర్యాల
ఆసిఫాబాద్ 
?ఖానాపూర్ 
?ఆదిలాబాద్ 
?బోత్
?ముధోల్
నిర్మల్ 
?కోరుట్ల 
జగిత్యాల 
?ధర్మపురి 
?రామగు0డ0
?మంథని 
పెద్దపల్లి 
?కరీంనగర్ 
చొప్పదండి 
?వేములవాడ 
?సిరిసిల్ల 
మానకొండూర్ 
?హుజురాబాద్ 
హుస్నాబాద్ 
?ఆర్మూర్ 
?బోధన్ 
జుక్కల్ 
?బాన్సువాడ 
?ఎల్లారెడ్డి 
?కామారెడ్డి 
నిజాంబాద్ (అర్బన్)  
నిజాంబాద్(రూరల్)  
బాల్కొండ
జనగాం
?ఘనపూర్(స్టేషన్)
పాలకుర్తి 
?డోర్నకల్  
?మహబూబాబాద్ 
నర్సంపేట
పరకాల 
వరంగల్(వెస్ట్)  
వరంగల్ ( ఈస్ట్)  
వరధన్నపేట్  
భూపాలపల్లి  
ములుగు
?సిద్దిపేట  
?మెదక్  
?నారాయణఖేడ్  
అందోల్  
నర్సాపూర్ 
జహీరాబాద్ 
సంగారెడ్డి 
పటాన్ చెర్వు 
దుబ్బాక 
?గజ్వేల్
?ముషీరాబాద్ 
??మలక్ పేట్  
?అంబర్ పేట్
ఖైరతాబాద్  
జూబిలీహిల్స్ 
సనత్ నగర్  
??నాంపల్లి 
??కార్వాన్  
?గోషామహల్  
??చార్మినార్  
??చాంద్రాయణగుట్ట  
??యాకాత్పురా  
??బహదూర్పురా  
సికింద్రాబాద్  
సికింద్రాబాద్(C)  
మేడ్చల్  
మల్కాజ్ గిరి 
కుతూబుల్లాపూర్  
కూకట్ పల్లి 
ఉప్పల్  
ఇబ్రహీంపట్నం  
L B నగర్  
మహేశ్వరం   
?రాజేంద్రనగర్  
?శేరిలింగంపల్లి  
చేవెళ్ల  
పరిగి  
వికారాబాద్  
తాండూర్  
కొడంగల్  
నారాయణ్  పేట్ 
మహబూబ్ నగర్  
జడ్చర్ల  
దేవరకద్ర  
మక్తల్  
వనపర్తి  
గద్వాల్  
అలంపూర్ 
నాగర్ కర్నూల్  
అచంపేట్ 
కల్వకుర్తి  
షాద్ నగర్  
కొల్లాపూర్  
?భువనగిరి  
ఆలేరు 
మునుగోడు  
దేవరకొండ  
నల్గొండ  
నకిరేకల్  
సూర్యపేట్  
తుంగతుర్తి  
మిర్యాలగూడ  
నాగార్జున సాగర్  
హుజుర్ నగర్ 
కోదాడ
పినపాక  
ఇల్లందు 
ఖమ్మం  
?పాలేరు  
మధిర  
వైరా 
సత్తుపల్లి  
కొత్తగూడెం  
అశ్వారావుపేట్ 
భద్రాచలం  
____________________ 
?(31)
(78) + Alliance
?(3)
??(7)
 

ekkada vachindi bro ee surey

Link to comment
Share on other sites

 

హైదరాబాద్: నేటి రాజకీయాలపై తనకు కొంత వైరాగ్యం వచ్చిన మాట వాస్తవమే అని టీటీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ తాను శేరిలింగంపల్లి నుంచి పోటీచేస్తాననే ప్రచారంలో నిజం లేదని, తాను ఎక్కడ నుంచి పోటీచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌ సెటిలర్లపై ప్రేమ చూపిస్తారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకు ఏం చేస్తారో కేసీఆర్‌ చెప్పలేకపోయారన్నారు. గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికుల సమస్యలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. చంద్రబాబు వలనే తెలంగాణ ధనిక రాష్ట్రమైందని మండవ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...