Jump to content

Mahatma...


Gunner

Recommended Posts

One of the very profound, original and strategic political thinkers India had ever produced..Lord Sri Krishna, Chanakya and Mahatma Gandhi...All of them have imparted and invoked nationalistic fervour whenever we found it lacking in the course of History and left incredible foot prints in the sands of time..certainly this nation owes a lot to them...

Link to comment
Share on other sites

1main20d.jpg 
వేదన భరితం.. చివరి పుట్టినరోజు
రేపే చనిపోతావని తెలిస్తే ఎలా బతుకుతావో, ప్రతిరోజూ అలాగే జీవించు. ఎప్పటికీ జీవించి ఉంటానని భావించి అనుక్షణం కొత్త విషయం నేర్చుకుంటూ ఉండు. 

అక్టోబరు 2, 1947.. 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 
1main20a.jpgమహాత్ముడి మొదటి పుట్టినరోజు.. 
పండగలా చేసుకోవాల్సిన రోజు.. 
అభిమానులు, అనుచరులకు అది పర్వదినంలానే ఉంది.. 
మహాత్ముడి ఇంటిని అనుచరులు శోభాయమానంగా అలంకరించారు. గదిలో ఆయన కూర్చునే చోటును శిష్యురాలు మీరాబెన్‌ శిలువతోనూ, హేరామ్‌, ఓం అక్షరాలతోనూ అందంగా తీర్చిదిద్దారు. నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ వంటి హితులు, సన్నిహితులు, అభిమానులు అందరూ మహాత్ముడి ఆశీర్వాదాలు తీసుకోవడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తున్నారు. 
ప్రతి పుట్టినరోజులానే ఆ రోజూ మహాత్ముడు ఉపవాసం ఉన్నారు. ఎక్కువ సమయం నూలు వడుకుతూ, భజనలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన అంతరంగం అల్లకల్లోలంగా ఉంది. మనస్సు ఉప్పెనలా ఎగిసిపడుతోంది. హృదయం అంతులేని వేదనతో దహించుకుపోతోంది. ఆ వేదనతోనే ఆయన ప్రార్థన నిర్వహించారు. తనకిష్టమయిన ‘వెన్‌ ఐ సర్వ్‌ దిస్‌ వండ్రస్‌ క్రాస్‌’, ‘హే గోవింద్‌ రఖో శరణ్‌’ ప్రార్థన పంక్తులను పఠించారు. 
ఎప్పుడూ బోసి నవ్వులతో ఆప్యాయంగా మాట్లాడే మహాత్ముడు ఆ రోజు అంత విషణ్నవదనంతో ఎందుకున్నారు? ఆయన గుండెల్ని పిండేస్తున్న బాధ ఏమిటి? 
వేర్వేరు దూది పింజలను వడికి ఏకబారు దారంలా మలిచినట్లుగానే భిన్న సంస్కృతులున్న ఈ గడ్డపై ప్రజలందరినీ ఏకతాటిపై నడిపిన ఆ మహనీయుడు.. తన కళ్లముందే ఆ ప్రజలే మతం పేరుతో కత్తులు నూరుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. అభీష్టానికి భిన్నంగా దేశం రెండు ముక్కలయినా గుండెను రాయి చేసుకున్న అహింసామూర్తి తన చుట్టూ ప్రజలు మతవిద్వేషాలనే కార్చిచ్చు నుంచి ఇంకా బయటకు రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తన ఆవేదనను లేడీ మౌంట్‌బాటన్‌ వద్ద వెలిబుచ్చారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ విదేశీ ప్రముఖుల నుంచి వచ్చిన లేఖలు, టెలిగ్రాములను గాంధీకి ఆమె అందిస్తున్నప్పుడు... ఆయన మనస్సుకు ఎంతటి గాయమయిందో తెలిసింది. 
‘‘చుట్టూ విద్వేషపు మంటలు ఇలా చెలరేగుతుంటే పుట్టినరోజును చేసుకోవాలని ఏ మాత్రం అనిపించడం లేదు. ఈ మంటలు ఆరిపోవాలి. లేదంటే పరమాత్ముడి చెంతకు వెళ్లిపోవాలని కోరుకుంటాను. దేశంలో ఈ చిచ్చు కొనసాగుతుంటే నేను మరో పుట్టినరోజు చేసుకోవాలనుకోవడం లేదు.’’అని వేదనభరితులయ్యారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌తోనూ ఆయన తన బాధను వ్యక్తం చేశారు. ‘‘ఈ విషాదకరమైన రోజును చూడాల్సినంత నేరం నేనేం చేశాను?’’ అని ప్రశ్నించారు. 
గాంధీ జీవితంలో ఆ రోజు అత్యంత బాధాకరమైన రోజు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పి, ఆశీర్వచనాలు తీసుకుందామని ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వారందరూ చివరకు బరువైన హృదయాలతో తిరుగుముఖం పట్టారు. 
ఉదయం వచ్చిన సందర్శకులందరూ వెళ్లిన తర్వాతా ఆయన మదనపడుతూనే ఉన్నారు. ‘‘మనిషే మృగంగా మారి దారుణ మారణకాండ సృష్టిస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఈ కన్నీటి ప్రపంచంలోనే ఉండిపోవడం కంటే  నన్ను తీసుకెళ్లిపోమని అందర్నీ అక్కున చేర్చుకునే ఆ పరమాత్నుణ్ని వేడుకుంటాను. చుట్టూ ఆగకుండా జరుగుతున్న ఈ సంగ్రామం చూస్తూ కూడా 125 ఏళ్ల పాటు జీవించాలన్న కోరిక నాకు లేదు.’’ అని బాధపడ్డారు. 
కోట్ల మందిని ఒక్క మాటతో నడిపిన శక్తిమంతుడి గొంతు ఆ రోజు ఒంటరయిపోయింది. ఆయన మాటను ఎవరూ మన్నించే పరిస్థితి కనబడలేదు. ఉద్రిక్తతలు ఉన్న కొన్ని ప్రాంతాల్లో జనం నుంచి... ముస్లింలను భారత్‌లో ఉండనీయం అనే నినాదాలు తప్ప మరోటి వినిపించడం లేదు. మరో మాటను వారు వినిపించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలను స్వీకరించడానికి ఆయనకు మనస్కరించలేదు. 
ఆ రోజు సాయంత్రం కూడా చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. లేఖలను, సందేశాలను వెంట తెచ్చారు. ‘‘ఈ విద్వేషం, మారణ కాండ మధ్య జీవించాలన్న ఇచ్ఛ లేదు. శుభాకాంక్షల సందేశాలకు బదులు సంతాప సందేశాలు మోసుకొస్తే బాగుండేది కదా?’’ అని బాధను వెళ్లగక్కారు. 
స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత అంతటి పర్వదినంలా చేసుకోవాల్సిన గాంధీ పుట్టినరోజు ఆ నాటి విద్వేషపూరిత వాతావరణంలో అలా ఆవేదన భరితంగా ముగిసిపోయింది. జాతిపిత జీవించి ఉన్న కాలంలో అదే ఆయన చివరి పుట్టినరోజయింది. ఆ తర్వాతి సంవత్సరం అంటే 1948 జనవరి 30న అదే మత విద్వేషం ఆయన్ను పొట్టనబెట్టుకుంది.

నా అవసరం మళ్లీ వస్తుంది
స్వాతంత్య్రానంతరం గాంధీ చాలా నెలలు జీవించారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లాలని ఆ సమయంలో వాంచించారు. విభజన జరిగిన తీరుతో యావద్భారతం మతతత్వంతో నిండిపోయిందనీ, ఇంచుమించు ప్రతి వ్యక్తీ ముస్లిం నుంచి హిందువును వేరుగా చూసే ధోరణితో ఉన్నారని భావించారు. కొద్ది నెలల్లోనే ప్రజలు తమ తప్పును గ్రహిస్తారనీ, అప్పుడు మరోమారు తాను ప్రాముఖ్యం వహించాల్సిన అవసరం వస్తుందని తలపోశారు. నాలుగు రోజుల్లో తనువు చాలిస్తారనగా, కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ఆయన విల్లు రాసుకున్నారు. కాంగ్రెస్‌ సంస్థ పని తీరిపోయిందని బలంగా నమ్మారు. ఇక కాంగ్రెస్‌ కార్యకర్తలు భారతావనికి నిజమైన స్వాతంత్య్రం నిర్మించే సమయం ఆసన్నమైంది. నిజమైన స్వాంతంత్య్రమంటే సాంఘిక, వైజ్ఞానిక సమత్వమని గాంధీ ఆశయం!

ఆ యాభై కోట్లే కారణం! 
మహాత్ముని మరణంపై సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 
1main20b.jpg
గాంధీజీ మరణించినప్పుడు అంతా శోకంలో ఉన్న సమయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాతో ఒక మాటన్నారు. పాకిస్థాన్‌కు యాభైకోట్ల రూపాయలను ఇచ్చి తీరాలని 1947 శీతాకాలంలో గాంధీజీ పట్టుపట్టటం వల్లే ఆయన హత్య జరిగిందన్నారు. మనదేశం నుంచి బ్రిటిష్‌ ప్రభుత్వం తొలగిపోవటానికి ఒడంబడిక కుదుర్చుకున్నప్పుడు పాకిస్థాన్‌ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. పంపకాల్లో భాగంగా కొత్తగా ఏర్పడుతున్న పాకిస్థాన్‌కు నగదు నిల్వగా రూ.50 కోట్లు ఇవ్వాలన్నది షరతు. దీన్ని కార్యరూపంలోకి తేకముందే పాకిస్థాన్‌ మనతో యుద్ధానికి తలపడి విషమ పరిస్థితి కల్పించింది. యుద్ధానికి దిగిన దేశానికి అంతటి సొమ్మును ఎందుకివ్వాలన్న వాదం బలంగా వినిపించింది. అప్పుడు నేను బెంగాలు రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నాను. ‘‘ఇప్పుడీ సొమ్ము ఇస్తే దీన్ని కూడా మన మీద యుద్ధానికే ఖర్చుపెడుతుందని పటేల్‌ అన్నారు. గాంధీ మాత్రం- ‘‘ఈ సొమ్ము ఇస్తామని చిత్తశుద్ధితో ఒప్పుకున్నాం. ఆ ఒడంబడికతోనే స్వాతంత్య్రాన్ని పొందాం. పర్యవసానంతో నిమిత్తం లేకుండా మనం వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిందే’’ అని పట్టుబట్టారు. చివరికి ఆయన పట్టుదలే గెలిచింది. ఆ సొమ్మును పాకిస్థాన్‌కు ఇచ్చేశాం. ఈ పరిణామంతో హిందువుల్లో ఆగ్రహావేశాలు పొడసూపి ఆయన హత్యకు వాళ్లు కుట్రపన్నారనీ, ఇదే 1948 జనవరి 30న గాంధీజీ హత్యకు దారితీసిందని పటేల్‌ భావించారు. వాగ్దానం ప్రకారం మనం డబ్బు ఇచ్చేద్దాంగానీ.. ఇప్పుడుకాదని గాంధీకి నచ్చచెప్పటానికి పటేల్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘‘మనం ఇప్పుడే ఆ డబ్బు ఇస్తామని వాగ్దానం చేశాం. కనుక ఇప్పుడే ఇచ్చి తీరాలి’’ అని గాంధీజీ అన్నాడు. ఆడినమాట తప్పామనే కళంకంతో మన స్వతంత్ర జీవనం ప్రారంభం కాకూడదని గాంధీజీ పట్టుబట్టాడు. ఒక జాతి పురోభివృద్ధి కేవలం డబ్బు మీద, ఐహికమైన ధ్యేయాల మీదనే ఆధారపడదు. దేశపు దీర్ఘకాలిక యోగక్షేమాలు నైతిక స్థాయితో ముడిపడి ఉంటాయి. యాభై కోట్లు మనం ఇవ్వకపోతే 1947లోనే భారతదేశం నైతిక శక్తిని కోల్పోయేది. అప్పుడు గాంధీజీ ఒక హిందూ యువకుని రివాల్వర్‌ కారణంగా కాక... నిస్పృహవల్ల గుండె పగిలి మరణించి ఉండేవాడు. మనం యాభైకోట్లు ఇచ్చేయటం వల్ల మన నైతిక స్థాయి పెరిగింది!
1main20c.jpg
Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

he should've died before making nehru as pm . leaders from all states wanted vallabhai patel as pm . gandhi supported nehru as pm . if patel was pm there won't be kashmir and tibet(china) problem. 

Kashmir and Tibet gurinchi RSS batch spread chesina false news idi

Incase nijamganeee Patel PM ayyumteee empikevadooo cheppadi memu telusukuntam

Link to comment
Share on other sites

5 minutes ago, Urban Legend said:

Sanghis made him a villain in the past few years for their political gains ...

 

సంఘ్ ఏ మనిషిపై ద్వేషం పెంచుకోదు, ఆ మనిషి చేసిన కార్యాలను ద్వేషించింది, మీరు చెప్పిందే నిజమైతే స్వచ్ఛ భారత్ పేరుతో ఇవ్వాళ ఒక సాంఘి ఒక ఉద్యమం మొదలు పెట్టుండే వారు కాదు 

Link to comment
Share on other sites

 

ఈరోజు గాంధి జయంతి అంట.  గాంధి గురించి పాఠ్య పుస్తకాలలో చెప్పిన అసత్యాల్ని చేరపేసి మన పిల్లలకు గాంధీ ,నెహ్రు ల గురించి నిజాల్ని చెబుదాం .నేటి మన సంస్కృతి ,సంప్రదాయాలు విషకృతం అవడానికి  ,ధర్మం పై దాడులకు గాంధీ నెహ్రు ప్రబుద్ధులే కారణమని పిల్లలకు తెలియజేయండి. దేశ విచ్ఛిన్నానికి అసలైన కారకులు అని తెలియజేయండి. ముస్లిం జనాభా పెరుగుదలకు, పాకిస్థాన్ తో దీర్ఘకాలిక వైరనికి ,కాశ్మీర్ సమస్యకు విళ్లే కారణం అని తెలియజేయండి.మత ప్రచారాలకు ములకారకులు అని చెప్పండి.

లేదంటే వారు పాఠ్యపుస్తకాలలో చెప్పింది నిజమని నమ్మి, అసలైన స్వతంత్ర సమరయోధుల్ని విలన్లుగా చూసే ప్రమాదం ఉంది

మార్కుల కోసం మూర్ఖుల గురించి చదవాల్సిన ఖర్మ పట్టింది.

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

he should've died before making nehru as pm . leaders from all states wanted vallabhai patel as pm . gandhi supported nehru as pm . if patel was pm there won't be kashmir and tibet(china) problem. 

idhedo.. yrus party logic lekkundi.. piece reddy bhathikunte TG vachedi kadu ani.. :rolleyes:

Link to comment
Share on other sites

32 minutes ago, MSDTarak said:

 

ఈరోజు గాంధి జయంతి అంట.  గాంధి గురించి పాఠ్య పుస్తకాలలో చెప్పిన అసత్యాల్ని చేరపేసి మన పిల్లలకు గాంధీ ,నెహ్రు ల గురించి నిజాల్ని చెబుదాం .నేటి మన సంస్కృతి ,సంప్రదాయాలు విషకృతం అవడానికి  ,ధర్మం పై దాడులకు గాంధీ నెహ్రు ప్రబుద్ధులే కారణమని పిల్లలకు తెలియజేయండి. దేశ విచ్ఛిన్నానికి అసలైన కారకులు అని తెలియజేయండి. ముస్లిం జనాభా పెరుగుదలకు, పాకిస్థాన్ తో దీర్ఘకాలిక వైరనికి ,కాశ్మీర్ సమస్యకు విళ్లే కారణం అని తెలియజేయండి.మత ప్రచారాలకు ములకారకులు అని చెప్పండి.

లేదంటే వారు పాఠ్యపుస్తకాలలో చెప్పింది నిజమని నమ్మి, అసలైన స్వతంత్ర సమరయోధుల్ని విలన్లుగా చూసే ప్రమాదం ఉంది

మార్కుల కోసం మూర్ఖుల గురించి చదవాల్సిన ఖర్మ పట్టింది.

Adeee swami Gandhi,Nehru vedavalu Patel okkadeee desabakthudu ayaneee PM ayyumteee empikevadooo cheppu Kashmir n Tibet issue lo

Kashmir India lo kalavakunda separate country ga undataniki RSS emchesindoo kuda cheppu

Link to comment
Share on other sites

10 minutes ago, krish2015 said:

Adeee swami Gandhi,Nehru vedavalu Patel okkadeee desabakthudu ayaneee PM ayyumteee empikevadooo cheppu Kashmir n Tibet issue lo

Kashmir India lo kalavakunda separate country ga undataniki RSS emchesindoo kuda cheppu

Nehru UN ki vellakunda war continues chesi unte Kashmir manatho undatamo vallatho undadamo telipoyedi...ee 70 years  indirect war lekunda

Tibet is different issue we can’t do anything 

Link to comment
Share on other sites

20 minutes ago, Mahen_Nfan said:

Nehru UN ki vellakunda war continues chesi unte Kashmir manatho undatamo vallatho undadamo telipoyedi...ee 70 years  indirect war lekunda

Tibet is different issue we can’t do anything 

Nehru UN ki velli ceasefire ki accept cheyyadaniki reasons unnai bro 

At that time Pak is rich country than India we are not in a position to offer a war because about 50% of Indian population is starving

That too in winter and in Himalayas which costs huge in terms of money and life's 

Intha chesinaaa situation Pak kee favour ga untundi

Link to comment
Share on other sites

16 minutes ago, nbk@myHeart said:

Maa mahaakootami main party congress ex leader ki ive maa johaarlu ?...... britishers nundi independence thechina credit congress de.... I hope they will repeat the same and get indipendance again for India by defeating the terrorist modi-shah led bjp......

 

13 minutes ago, nvkrishna said:

 

Situation of thread starter

Image result for bemmi gifImage result for bemmi gif

నాలుగు రోజుల్లో తనువు చాలిస్తారనగా, కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ఆయన విల్లు రాసుకున్నారు. కాంగ్రెస్‌ సంస్థ పని తీరిపోయిందని బలంగా నమ్మారు

Link to comment
Share on other sites

40 minutes ago, Nfan from 1982 said:

Will go definitely and post the news here brother. Meanwhile you tell something about @nvkrishna brother 

text books lo chadavadam kante...actual gaa visit chesi...how he lived..how simple life he lived..where he used to meet top British people & patel etc (should sit on floor)

several photos (exhibition)...it is an experience..Sabarmati river in front...serene place.

 

some of the photos I took during my last visit

 

DSC0020783da0.jpg
DSC00205ac049.jpg
DSC00206.jpg
DSC00213.jpg
DSC00215.jpg
DSC00214.jpg
DSC00218.jpg
DSC00287.jpg
DSC00200.jpg
DSC00227.jpg

 

Link to comment
Share on other sites

1 hour ago, Gunner said:

 

నాలుగు రోజుల్లో తనువు చాలిస్తారనగా, కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ఆయన విల్లు రాసుకున్నారు. కాంగ్రెస్‌ సంస్థ పని తీరిపోయిందని బలంగా నమ్మారు

Villu di emundi gunner uncle... chimpesthe chirigipoddi ?.... villu kaadu will power important .... pushpams pappu pappu ani fake propaganda chesi kungadeesinaa RG gaadu will power tho Modi ni left leg tho thanthunnaadu ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...