Jump to content

Guntur west ycp


sonykongara

Recommended Posts

నమ్ముకున్న కీలక నేతకు ఊహించని షాక్ ఇచ్చిన జగన్ !
01-10-2018 11:58:55
 
636739919346867763.jpg
గుంటూరు: వైసీపీలో కొత్తగా చేరిన నేతలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధినేత నేతలకు ఊహించని షాకిస్తున్నారు. మల్లాది విష్ణు కోసం వంగవీటి రాధాకు కేటాయించిన స్థానాన్ని మార్పు చేయడం, ఆనం కోసం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని దూరం చేసుకోవడం, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజనీని సమన్వయకర్తగా నియమించడం, ఇప్పుడు తాజాగా ఇదే జిల్లా నుంచి పార్టీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డిని పక్కనపెట్టడం.. ఇలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో అప్పటి వరకూ పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు డీలా పడిపోతున్నారు.
 
 
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై లేళ్ల అప్పిరెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇలాంటి తరుణంలో పార్టీలో కొత్తగా చేరిన ఏసు రత్నంను పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించడంతో లేళ్ల వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తమ నేతకు పార్టీ మొండిచేయి చూపడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రవేశాలకు లోనవుతున్నారు. ఈ విషయం తెలిసిన అప్పిరెడ్డి అనుచరులు కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాధాన్యత లేని చోట ఉండవద్దని, పార్టీ నుంచి బయటకు రావాలని అప్పిరెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. లేళ్ల మాత్రం మరోసారి అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే.. గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం శ్రేణులను విస్మయానికి గురి చేసింది. గుంటూరు పార్లమెంట్ టికెట్ తనదేనన్న నమ్మకంతో లావు శ్రీకృష్ణ దేవరాయలు నియోజకవర్గమంతా కలియతిరిగారు. అయితే.. ఉన్నట్టుండి ఆయనను నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. నరసరావు పేట నియోజకవర్గానికి ఆయన కొత్త అయినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో చేసేదేమీ లేక లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు.
Link to comment
Share on other sites

Thanks ra sannasi,.. konchem kashtamaina seat,. .theda padithe ela na ani bhayam undedi,.. chaala manchi decision teesukunnavu.. Modugula ke malli isthe chaalu, ee seat confirm chesukovachu opposite esu ratnam, kannalodu...    :super:

Kannalodi kosam seat thyaagam aa :terrific:

 

Koritepadu R's konchem realize aithe chaalu, inka kannalodu malli agraharam lo alankar theatre bayata nunchovatame paatha rojullo la

 

Link to comment
Share on other sites

1 minute ago, rama123 said:

Sc and RS chala voting vundanukunta

SC aa,.. ye area?? Swarnabharathi Nagar?? If yes, most of them are BC. infact aa area asalu form chesinde CBN. later periods lo kannalodu konchem aa area meeda focus pettadu, but never mind, majority will be TDP there. sarigga campiagn chesi work chesukunte ee seat TDP kottatam antha kashtam em kaadu YCP nunchi Reddy person kaakapothe. Reddy from YCP aithe odipothadi ani kaadu, votes split ayyi kontha varaku debba thaguluthadi. Super le,.. ippudu PK gaadu BJP tho kalisthe no clue of the seat, kani vaadu separate ithe matram bemmi.lol5_.gif?1290450399

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...