Jump to content

తెరాస తాజా మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం


sonykongara

Recommended Posts

  • Replies 280
  • Created
  • Last Reply

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా

 

బోధ‌న్– సుధ‌ర్శ‌న్ రెడ్డి

 

నిజామాబాద్ అర్భ‌న్– మ‌హేష్ గౌడ్

 

బాల్కొండ‌– అనిల్

 

జుక్క‌ల్– గంగ‌రాం

 

బాన్సువాడ‌– బాల‌రాజు

 

కామారెడ్డి– ష‌బ్బీర్ అలీ

 

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా

 

పిన‌పాక‌– రేగ కాంతారావు

 

ఖ‌మ్మం — టీడీపీ

 

పాలేరు– కే. ఉపేంద‌ర్ రెడ్డి

 

మ‌ధిర‌– భ‌ట్టి విక్ర‌మార్క‌

 

వైరా– సిపిఐ

 

స‌త్తుప‌ల్లి– టీడీపీ

 

కొత్త‌గూడెం– వ‌న‌మా వేంక‌టేశ్వ‌ర రావు

 

హైద‌రాబాద్ జిల్లా

 

ముషీరాబాద్ — అనిల్ యాద‌వ్

 

జూబ్లిహిల్స్– విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి

 

స‌న‌త్ నగ‌ర్– మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి

 

నాంప‌ల్లి– ఫిరోజ్ ఖాన్

 

గోష‌మ‌హ‌ల్– ముఖేష్ గౌడ్

 

కంటోన్మెంట్– స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌

 

ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా

 

మేడ్చ‌ల్—ల‌క్ష్మారెడ్డి

 

మ‌ల్కాజ్ గిరి– టీజెఎస్

 

కుత్బుల్లాపూర్– శ్రీశైలంగౌడ్

 

కూక‌ట్ ప‌ల్లి– టీడీపీ

 

ఉప్ప‌ల్– టీడీపీ

 

ఎల్.బి న‌గ‌ర్– సుధీర్ రెడ్డి

 

మ‌హేశ్వ‌రం– సబితా ఇంద్రా రెడ్డి

 

శేరిలింగంప‌ల్లి– టీడీపీ

 

ప‌రిగి– రామ్మెహ‌న్ రెడ్డి

 

వికారాబాద్– గ‌డ్డం ప్ర‌సాద్

 

తాండూర్ — పైలెట్ రోహిత్ రెడ్డి

 

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా

 

నారాయ‌ణ‌ఖేడ్ — సురేష్ షెట్కార్.

ఆందోళ్– దామోద‌ర రాజ‌నర్సింహ‌

 

జ‌హిరాబాద్– గీతారెడ్డి

 

మెద‌క్– టీజెఎస్

 

న‌ర్సాపూర్– సునీతా ల‌క్ష్మారెడ్డి

 

సిద్దిపేట‌– టీజెఎస్

 

దుబ్బాక‌– టీజెఎస్

 

గ‌జ్వేల్– ఓంటేరు ప్ర‌తాప్ రెడ్డి

 

ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా

 

వ‌రంగ‌ల్ ఈస్ట్– టీజెఎస్

 

వ‌ర్ద‌న్న‌పేట‌– శ్రీ‌ధ‌ర్

 

భూపాల‌ప‌ల్లి– గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి

 

పర‌కాల‌– కొండా సురేఖ‌

Link to comment
Share on other sites

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి నిరసన సెగ
14-11-2018 11:16:27
 
636777909885804577.jpg
వర్ధన్నపేట(వరంగల్ రూరల్): వర్ధన్నపేట టీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్‌కు మండలంలోని ఉప్పరపల్లి  గ్రామస్తుల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా ఉప్పరపల్లి గ్రామానికి చేరుకున్న అరూరి రమేష్‌, కాన్వాయ్‌ను గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అక్కడ నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకు న్నారు. ప్రచారం ముగిసిన అనంతరం వదిలివేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...