Jump to content

తెరాస తాజా మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం


sonykongara

Recommended Posts

  • Replies 280
  • Created
  • Last Reply
టీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
10-11-2018 13:27:02
 
636774532201637116.jpg
గంగారాం: మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కోమట్లగూడెంలో టీఆర్ఎస్ ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు భూములు లాక్కుని నిలువనీడ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార రథం ఫ్లెక్సీలను చించేశారు. ప్రచార రథం తిరగకుండా అడ్డుకోవడంతో పాటు నాయకులతో వాగ్వాదానికి దిగారు.
Link to comment
Share on other sites

CBN..నిర్మాణధీక్ష,జన్మభూమి,పల్లెనిద్ర,గ్రామదర్సిని..etcఅని మన MLAలని ఊర్లలోకి నెట్టి, వెళ్లనోళ్ల లిస్ట్ తో,రివ్యూలెడితే విసుక్కొన్నారు కొంతమందైతే..ఇయ్యన్నీ కాదు,KCRలా వ్యూహాలు చెయ్యాలనారు అవే లేకపొయ్యుంటే,మనోళ్లలోనూ కొంతమంది పరిస్తితి,ఇంత గోరంగా కాకపొయ్యినా..ఇబ్బందులైతే ఉండేవి

Drs7mCsU8AAaZBB.jpg
Drs7mCoUUAEcAz5.jpg
Drs7mCqVYAAIn-X.jpg
Drs7mCpVYAAVMt-.jpg
Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

CBN..నిర్మాణధీక్ష,జన్మభూమి,పల్లెనిద్ర,గ్రామదర్సిని..etcఅని మన MLAలని ఊర్లలోకి నెట్టి, వెళ్లనోళ్ల లిస్ట్ తో,రివ్యూలెడితే విసుక్కొన్నారు కొంతమందైతే..ఇయ్యన్నీ కాదు,KCRలా వ్యూహాలు చెయ్యాలనారు అవే లేకపొయ్యుంటే,మనోళ్లలోనూ కొంతమంది పరిస్తితి,ఇంత గోరంగా కాకపొయ్యినా..ఇబ్బందులైతే ఉండేవి

DB lo grama staayi karyakartala meeda noru paresukunna america staayi dandu batch ki kooda vartistundi :rave_dance:

Chiraku dobbinchi cheyinchukunna panule, repu party ki sree rama raksha :smoke2:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...