Jump to content

పవన్ కళ్యాణ్ హత్య కుట్ర 2


RamaSiddhu J

Recommended Posts

నేను నడుచుకుంటూ వెళ్తుంటే కార్ రివర్స్ చేసుకునే వాడు నన్నే చూసుకుంటూ రివర్స్ చేసాడు ఆ కార్ సౌండ్ కూడా ఎదో మ్యూజిక్ వచ్చింది. నా మీద నిఘా పెట్టారని అర్ధం అయ్యింది

వెంటనే నా కార్ ఎక్కి మా డ్రైవర్ ని పోనియ్యమని చెప్పాను
వెనకమాల బైక్ వాడు ఒకడు హారన్ కొట్టాడు వాడు ప్రభుత్వం పంపిన మనిషే అని అర్ధం అయ్యింది

దగ్గర్లో థియేటర్లోకి టికెట్ బుక్ చేసుకొని వెళ్తే లోపల చీకట్లో ఒక వ్యక్తీ టికెట్ చూపించమని అడిగాడు 
అంటే ప్రభుత్వం నా మీద నిఘా పెట్టిందని అర్ధం అయ్యింది

బయటకి వచ్చి టాయిలెట్ కి వెళ్తుంటే గోడకి ఆనుకుని ఉన్న ఇద్దరిలో ఒకడు అగ్గిపెట్టె ఉందా అని అడుగుతున్నాడు నన్ను తగలబెట్టి చంపాలని ప్రభుత్వంలో పెద్దలు , ప్రతిపక్షంలో పెద్దలు మాట్లాడుకుంటున్నారని మొన్నొచ్చిన కల గుర్తొచ్చింది
బయటకి వచ్చేసా

పార్కింగ్ లాట్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి నిఘా ఎక్కువ అయ్యిందని అర్ధం అయ్యింది

ఆ దెబ్బకి హల్ నుంచీ బయటకి వచ్చి ఎదురుగా ఉన్న సులబ్ కాంప్లెక్స్ కి పొతే వాడు 5 రూపాయలు అడిగాడు 
ప్రభుత్వం నా వేలిముద్రల కోసం ప్రయత్నిస్తోందని అర్ధం అయ్యి వెనక్కి వచ్చేసా

ఆ కాంప్లెక్స్ నుంచీ బయటకి పైప్ ఉండడం గమనించా అంటే నా DNA వివరాల కోసం ప్రయత్నిస్తున్నారని అర్ధం అయ్యింది

ఇక ఇంటికి పోయి తల దాచుకుందాం అని బయలుదేరా. పక్కన ఎవరో ఎంత అని అడగడం వినిపించింది నా ఆదాయ లెక్కల మీద ఇంటర్నెట్ చూపిస్తున్నారని అర్ధం అయ్యింది

రోడ్ మీద పోతుంటే వాటర్ పైప్ లైన్ లీక్ అని రోడ్ డైవర్షన్ పెట్టారు నా కోసం పెట్టిన బాంబ్ పేలి అది పగులిచ్చిందని అర్ధం అయ్యింది

నా ఇంట్లో కిటికీ పక్కన కూర్చుంటే దూరంగా విమానం టెక్ ఆఫ్ అవ్వడం కనిపించింది నా మీద నిఘా కోసం విమానాలు వాడుతున్నారని అర్ధం అయ్యింది

ఇంతలో మా పక్కయింట్లో లైట్లు ఆరిపోయాయి. నా మీద హత్యాయత్నం జరిగిందని తెలిసింది.

ఇంత జరిగినా నాకు సులబ్ కాంప్లెక్స్ లో ఎదురు అవ్వాల్సిన IAS గారు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పలకరించాల్సిన IPS గారు, కలలోకి రావాల్సిన IRS గారు రాలేదంటే వాళ్ళని ప్రభుత్వం ఏదో చేసిందని అర్ధం అయ్యింది

అందుకే పాట మొదలుబెట్టి నిద్రలోకి పోయాను

ఇల్లేమో దూరం
లైట్లేమో భారం
చెట్టేమో మూలం
నేనేమో ఘోరం
అని 
Kalyan Bobba వాల్ నుండి సేకరణ

Link to comment
Share on other sites

ee video lo 37:05 daggara nunchi scene choosi mana political scenario ki apply chesukunte full comedy.

40:45 daggara choodandi, Murthy gaaru naaku ikkada em jarugutundo ardam kaavaataledu , naaku antha ardam avutundi kani em cheyyalo ardam kaavataledu..

Jagan with PK, PK naaku AP lo em jarugutundo ardam kaavataledu, entha thirigi mothukunna public ki ekkataledenti, PK reply, naaku ardam avutundi kani em cheyyalo teliyakane edi padithe adi vaagutunna public anna confuse avuthaaremo ani, adi kuda ayyi saavataledu :roflmao:

Link to comment
Share on other sites

14 minutes ago, Compaq said:

ee video lo 37:05 daggara nunchi scene choosi mana political scenario ki apply chesukunte full comedy.

40:45 daggara choodandi, Murthy gaaru naaku ikkada em jarugutundo ardam kaavaataledu , naaku antha ardam avutundi kani em cheyyalo ardam kaavataledu..

Jagan with PK, PK naaku AP lo em jarugutundo ardam kaavataledu, entha thirigi mothukunna public ki ekkataledenti, PK reply, naaku ardam avutundi kani em cheyyalo teliyakane edi padithe adi vaagutunna public anna confuse avuthaaremo ani, adi kuda ayyi saavataledu :roflmao:

:laughing:

Link to comment
Share on other sites

36 minutes ago, AbbaiG said:

 

 

:terrific:

 

రెండు లక్షల పుస్తకాలు చదివే కెపాసిటీ ఒక్క చెదలకే ఉంది .. రాష్ట్రానికి పట్టిన చెద పురుగు లాంటి వాడు...

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...