Jump to content

బ్రేకింగ్: పవన్‌ పర్యటనను బహిష్కరించిన గ్రామపెద్దలు


Saichandra

Recommended Posts

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు జిల్లాలోని ఓ గ్రామస్తులు పెద్ద షాకిచ్చారు. ఏలూరు రూరల్‌ మండలం గుడివాకలంకలో పవన్‌ కళ్యాణ్ పర్యటనను గ్రామపెద్దలు బహిష్కరించారు. అంతేకాకుండా పవన్ పర్యటనలో ఎవరైనా పాల్గొంటే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది.

Link to comment
Share on other sites

Three illogical statements i observed in yesterday PK speech: How first two points totally not related to people...

1. Sting operation naa meeda kaadu... dammunte Chintamaneni meeda cheyyandi... (indirect Challenge to Murthy)

2. Yevathi yevaditho padukunte... naa meeda padatarenti..

3. Lakh of JS voters deleted...

Language is worst and unnecessary emotion.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...