Jump to content

Once Again PK

RamaSiddhu J

Recommended Posts

మా తాత పోస్ట్ మ్యాన్. ~ పికు. 
>> అది చూసి నీకు చాలా బాధేసేది. పొద్దున్నే స్కూల్ అయ్యిపొయ్యాక తాత కాళ్ళు పిసికేవాడివి. ఎంత పిసికినా రాళ్ళలా ఉండే ఆ కాళ్ళని చూసి నీకు చాలా కోపం వచ్చేది. ఆ కోపం నుండి నీకు ఫ్రస్ట్రేషనూ, ఆ ఫ్రస్ట్రేషన్ నుండి నీకు డిప్రెషనూ వచ్చేవి. అప్పుడు ఆ దిగువ మధ్య తరగతి ఇంట్లొ నీకు తళ తళ లాడే తుపాకీ ఉండేది. దాంతో నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నేను నన్ను చంపుకోవడం ఏంటి వేరే వాళ్ళని చంపుదాం అని నీకు సాయుధ పోరాటం చెయ్యాలనిపించేది. ఆ తీవ్రమైన ఆవేశంతో నీకు ఇద్దరు ముగ్గురితో సహజీవనం చెయ్యాలనిపించేది. అది విపరీతమయ్యి నీకు విరక్తి కలిగి జనం మీదకి ఫ్లాప్ సినిమా పంజాని వదిలి నీకు మళ్ళీ చనిపోవాలనిపించేది. ఆ చెట్టు కింద నీకు మాటల మాంత్రికుడు తో పరిచయం అయ్యింది. ఆయన నీకు గుంటూరు సేషేంద్ర శర్మని పరిచయం చెయ్యగానే నీకు ఆలివ్ గ్రీన్ చొక్కా ఎర్రతుండూ వేస్కోవాలనిపించింది. ఈ రెండింటి మధ్యలో నీకు చెగువేరా కనిపించి నేనే నీలా మళ్ళీ పుట్టానని చెప్పేసరికి నువ్వు పంచెలూడేలా తన్నాలని బస్ టాప్ మీదకి ఎక్కితే నీ నెత్తికి కరెంట్ వైర్ తగిలి నీకు ముందుది కొంచెం తర్వాతది కొంచెం మాత్రం గుర్తుండి పొయ్యి తాట తీద్దామా బట్టలిప్పుకొని మాట్లాడుకుందామా అనే దగ్గర ఆగిపొయ్యావ్. 
మీ నాన్న కానిస్టేబుల్
నీకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే పడదు
మీ పేద ఇంట్లో ఐన్స్టీన్ కనిపెట్టిన బల్బే ఉండేది
ఆ బల్బు వెలుతురులో నువ్వు గురజాడ అప్పారావు పాట అనుకొని వేరే ఏదో కవిత చదువుకున్నావు
అందుకే నీకు నువ్వు చదివింది ఎనిమిదో, ఇంటరో, పీయూసీనో గుర్తు లేదు. గుర్తుండేలా నేర్పే టీచర్ నీకు దొరక్క నువ్వు ఇంటర్ తప్పాక ఎంసీఏ చెయ్యలేక సైన్యం లోకి వెళ్దాం అనుకున్నావు. కానీ నేను సైన్యం లోకి వెళితే నా లాంటి ప్రతిభావంతులందరూ ఏమయ్యిపోతారో అని వాళ్ళ కోసం సైన్యం పార్టీ పెట్టావు. సైనికుడు, శ్రామికుడు, స్వాప్నికుడూ, రసికుడూ అన్నీ అయ్యిపొయ్యాయి.. ఒక వేళ అన్నీ ఇంకా అవ్వకపోయినా మధ్యలో ఫర్ ఏ చేంజ్ నీకు సీఎం అవ్వాలనిపించింది. విజయ డైరీ చచ్చిపొయ్యింది. నిన్నెవరో చంపాలనుకున్నారు. నాకు రాసి రాసీ చెయ్యి నొప్పెడుతుంది. మీ నాయన కానిస్టేబుల్. మీ ఇంట్లో లేదు టేబుల్. మీ తాత పోస్ట్ మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్.

PS: నీకు నేను నిన్ను డాబర్ మ్యాన్ అనకుండా సూపర్ మ్యాన్ అన్నానని నీకు మళ్ళీ చాలా బాధేసింది.. మళ్ళీ చాలా కోపం వచ్చింది. ...... ....... 
అయితే మళ్ళీ పై నుండి చదువుకో..

Link to comment
Share on other sites

19 hours ago, RamaSiddhu J said:

LOLOLOLOL!

:terrific:

:roflmao::roflmao::roflmao:

Link to comment
Share on other sites

మీ పేద ఇంట్లో ఐన్స్టీన్ కనిపెట్టిన బల్బే ఉండేది
ఆ బల్బు వెలుతురులో నువ్వు గురజా అప్పారావు పాట అనుకొని వేరే ఏదో కవిత చదువుకున్నావు

?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...