Jump to content

రాఫెల్ కుంభకోణం సారాంశం


RamaSiddhu J

Recommended Posts

మాఇంట్లో నలుగురు ఉన్నారు 
ఒక్కొక్కరికి 1000 చొప్పున సెల్ ఫోన్ తెమ్మని నా కొడుక్కి 4000 ఇచ్చా 
వాడు రెండు ఫోన్ లు ఒక్కొక్కటి 1500 చొప్పున కొన్నాడు 
అదేంటిరా ఒక్కొక్కటి 1000 చొప్పున కొనరా అంటే 1500 అంటే 500 ఎక్కువ  పెట్టి కొన్నావ్ అని అడిగితె 
వాడు చూడు నాన్న నేను 1000 మిగిలిచినందుకు నన్ను పొగడకుండా తిడతావెందుకు అన్నాడు 
అదెలా అని అడిగితె నువ్వు చెప్పినట్లు 4 ఫోన్ లు ఒక్కొక్కటి వెయ్యి చొప్పున కొంటె 4000 ఖర్చ అయ్యేవి కానీ నేను రెండు మాత్రమే ఒక్కొక్కటి 1500 చొప్పున అంటే 3000 మాత్రమే కహ్ర్చు పెట్టి వెయ్యి మిగిల్చన లేదా అన్నాడు 
ఏంట్రా నేను అంట పిచ్చోళ్ళగా కనబడుతున్నాన్న అని అడిగితె రఫెల్ విమానాలు ఎంత ఎక్కువకు కొన్నాం అని చూడద్దు ఎంత మిగిలిచ్చాం చూడు అని మోడీ చెబితే భక్తులు నిజమే నిజమే అని ప్రచారం చెయ్యటం లేదా నన్నేమో తిడతావా అన్నాడు... ....................ksrao

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...