Jump to content

Political "Ransom payment used cases" of risking life&wealth

AnnaGaru

Recommended Posts

Pray for those politicians that are getting heart attacks for last 3 weeks and weeping at homes.

Based on what came out as "2013/14 used case examples", I feel this time it is much more worse. Seriously this practice will wipe of families.

every party leader spends for his party at sometime......but this "ransom demand practice" is new

Case1:
2013 Nov: One famous leader(Industrialist and later Vizag business also gone to losses) already gave HUGE  party fund and got assurance of ticket.
Getting the assuance leader CELEBRATED that as vicotry and he covered party other daily expenses.

Suddenly Party chief demanded additonal "Huge 2nd round" party fund for "Ticket" or else there is new leader(from congress) ready to give more money for the same.

Poor fellow died of hear attack in his own office is open talk. 

Before this ambition that family was in limelight and whole district talked of his success....But total collapse with "ransom payments"...

Case2:
2014 before election: One another famous business family in the same line gave HUGE nparty fund and got assurance of Mp ticket.
Getting the assuance this lady also covered party daily expenses for more than 1 year.

All of sudden 45 days before election that women leader had to face shocker. Party chief put forward another industrialst from Congress and demanded "another round of fund". Already deep into it that women leader had no option but shell "2nd round of fund".

After that 2nd round ransom, again election time they had to cover more expenses themselves.

Case3: Famous industrial long term poltics MP family was demanded the same way and they had no option but paid ransom.

In case2&3 after giving huge "two rounds" party fund and spending they managed to win but could not resist their displeasure.

Now as of Today in  2018 September, more&more new "USED CASES" are getting out for last 4 weeks. This time this is wide spread and kind of going very much open compared to 2013/2014.

Just "1 parliament constituency", 4 in-charges faced the shocker this week after their duty(spending for recent walk) is over.
another parliament in-charge for last 4 years got same treatment. That guy has no chance to win but still spent money.....Now he is asked to move somewhere else by paying "2nd round ransom"

Many places open auction has started in similar model.

Politicians don't risk your lives for these "USED cases" unless you have wealth that can melt and still no worry.

Link to comment
Share on other sites

2014 lo lost candidate and 4 years in-charge......"ranson" money paid.....

పది కోట్లు ఖర్చు పెడతానన్నాను
28-09-2018 03:56:37
 
636737037994596794.jpg
  •  పదంటే 15 అంటాడు.. 15 అంటే 20 అంటాడు
  •  జగన్‌ తీరుపై వైసీపీ నేత కోలా గురువులు ఆవేదన
  •  ఆయన మాటల వీడియో.. వాట్సాప్‌లో వైరల్‌
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కోలా గురువులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనా నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇటీవలే ఆయన్ను నుంచి తప్పించి వేరొకరిని సమన్వయకర్తగా నియమించారు. దీంతో గురువులు కుంగిపోయారు.
 
ఇటీవల హార్బర్‌లో తన అనుచరులతో సమావేశమయ్యారు. ‘గత ఎన్నికల్లో కూడా ఎంత డబ్బు ఖర్చుపెడతానో వాళ్లకు చెప్పడమే కాకుండా వారి చేతిలో పెడితేనే టికెట్‌ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎంత ఖర్చుపెట్టగలవని అడిగితే.. రెండు హ్యాచరీలు అమ్మేసి కొంతవరకూ ఖర్చుపెడతానని చెప్పా. అలా కాదంటే రూ.పది కోట్లు అన్నాను.. పది కాదు. ఇంకా అన్నారు. పదంటే 15 అంటాడు.. 15 అంటే 20 అంటాడు.. అలా పెంచుకుంటూ వెళ్తాడు’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీరుపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మాటలను గుర్తుతెలియని వ్యక్తులెవరో వీడియో రికార్డు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా వైరల్‌గా మారింది.
Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

So another "used case" annamata ...veelladi amayakathvamo leda durasho leda balupo artham kavattledu

Link to comment
Share on other sites

Just now, Hello26 said:

So another "used case" annamata ...veelladi amayakathvamo leda durasho leda balupo artham kavattledu

ikkada main point, demand chesi mari santham nakinchestunadu......general ga e party ayina vadu peetukunte pettukutadu kani "ransom" donation undadu....

Link to comment
Share on other sites

1 minute ago, AnnaGaru said:

ikkada main point, demand chesi mari santham nakinchestunadu......general ga e party ayina vadu peetukunte pettukutadu kani "ransom" donation undadu....

vadu vanda demand chestadu AnnaGaru....daniki candidates JAI kodithe ilantivi inka yekkuva avuthay. Dhairyam ga NO cheppi vati videos bayatiki vadalali. People nu ilanit leaders velli educate cheyyali about ycp. 

Link to comment
Share on other sites

9 minutes ago, Hello26 said:

vadu vanda demand chestadu AnnaGaru....daniki candidates JAI kodithe ilantivi inka yekkuva avuthay. Dhairyam ga NO cheppi vati videos bayatiki vadalali. People nu ilanit leaders velli educate cheyyali about ycp. 

ycp vallu emi educate chestharu le ,  dongalu andaru a party lone cheruthunnaru monna EG padayathra ki pedda donga support chesadu. vaadu n8 ongc oil ni pipe nundi dongalichni a dabbu to padayathra ki sponser anta. intuvantivi chala unnayi chepthe

Link to comment
Share on other sites

1 hour ago, Bollu said:

sare. akkada public nu aa oil theft gurinchi educate cheyyali TDP leaders and karyakarthalu. Social Media lo kuda ilanti vi baga campaign cheyyali. Meeru cheppina news none in DB also knows ante ...ika mana leaders, karyakarthalu and Social Media yentha sleep lo vunnaro we can imagine

Link to comment
Share on other sites

15 minutes ago, Hello26 said:

sare. akkada public nu aa oil theft gurinchi educate cheyyali TDP leaders and karyakarthalu. Social Media lo kuda ilanti vi baga campaign cheyyali. Meeru cheppina news none in DB also knows ante ...ika mana leaders, karyakarthalu and Social Media yentha sleep lo vunnaro we can imagine

https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/tiga+dorikindi+donka+kadulutondi-newsid-97918500

news about ongc oil theft

Link to comment
Share on other sites

Latest: Tadikonda Henna Kristina notlo budida.....darunam papam....gelupu/votani ayite eme koncham majority taggistundi(and strong in loosing seat).........

just kotta vadu dula koddi "1st ransom" ichadu ani evida  "again 2nd ransom" ivvadu ani tesesaru...e candidate ni udchesadu jaffa....

open auction for seats where there is no chance....

Link to comment
Share on other sites

  • 1 month later...

2 months munde cheppina maro case closed Today...This is most horrific of all as I seen this case closely....

EQUATION IS SIMPLE: where party has less chance sell the ticket to new person taking MONEY in open auction ....shut the door on present incharge..

ob15mC.gif

forget about which party she is.....paapam a henna christina 7 years ga prati roju,prati party event ki tirigindi....also state lo a event ayina evida okkate conduct chesedi constituency lo....

political ransom auction lo maro bhali pasuvu....TAdikonda incharge given to Hyderabad settled person never seen locally and no idea who she is....Christina has spent crores of money last 7 years...after 2014 loss she spent more money than any ysrcp leader in guntur district.....

christina ni party fund ivvamante nenu ivvalenu andi anta...debbaki lepi avatala esadu....

  • సభ్యత్వం లేకుండానే.. ఇన్‌చార్జి
  • కొత్తవారికి వైసీపీలో నియోజకవర్గ బాధ్యతలు
  • అనుకున్నట్లుగానే తాడికొండ తెరపైకి డాక్టర్‌ శ్రీదేవి
  • ఇప్పటిదాకా పార్టీకి కొమ్ముకాసిన క్రిష్టియానాకు ‘కత్తెర’
  • విధేయులపై జిల్లాలో కొనసాగుతున్న వేటుల పరంపర
  •  
పార్టీలో ఎవరైనా మొదట సభ్యత్వం తీసుకోవాలి..ఆ తర్వాత పదవులు కట్టపెట్టాలి. ఇదీ అన్ని పార్టీల్లో సాధారణంగా జరుగుతుంటుంది. అయితే వైసీపీలో మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. మొదట బాధ్యతలు ఇస్తున్నారు.. ఆ తర్వాత వారికి పార్టీ సభ్యత్వం ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఇలాంటి పరిస్థితి చిలకలూరిపేట, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలో జరగ్గా తాజాగా తాడికొండలో జరిగింది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన ప్రధాన అర్హత ధనమే అని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు ఉంది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో కొమ్ముకాసిన నేతలను డబ్బు లేదనే వంకతో పక్కకు నెట్టేసి వారి స్థానంలో కుబేరులను రంగంలోకి దించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
 
ఇంచుమించు నెలకో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిని పక్కకు తప్పించి పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని వారిని వెతికి తెచ్చి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా తాడికొండ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుని వైద్య వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్‌ శ్రీదేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఇన్‌చార్జిగా ఉన్న కత్తెర క్రిష్టియానాను తప్పించి శ్రీదేవికి బాధ్యతలు అప్పగించనున్నారని గతంలోనే ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడిన విషయం తెలిసింది. అనుకున్నట్లుగానే ఆమెకు రెండు రోజుల క్రితం నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా వెల్లడించారు.
 
విశేషమేమిటంటే ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వం కూడా లేని శ్రీదేవికి శుక్రవారం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. అంటే సభ్యత్వం కూడా లేకుండానే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున తాడికొండ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన క్రిష్టియానా ఓటమి పాలైనా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ వస్తున్నారు. పార్టీ కోసం ఎంతో వ్యయ ప్రయాసలకు గురైనా ఆమె వెనుకంజ వేయకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పంతో ఉన్నారు. మూడు రోజుల క్రితం గుంటూరులో జరిగిన పార్టీ సభకు కూడా ఆమె ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి హోదాలో హాజరయ్యారు. కనీసం మాట మాత్రంగా కూడా ఆమెకు సమాచారం ఇవ్వకుండా ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆ మరుసటి రోజే శ్రీదేవికి నియామక పత్రం అందించారు. శ్రీదేవి నియామకాన్ని క్రిష్టియానా అనుచరగణం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. వైసీపీలో విధేయులపై వేటుల పరంపర కొనసాగుతుందన్న వ్యాఖ్యలు ఈ పార్టీ నాయకుల్లోనే వినిపిస్తున్నాయి. పార్టీని నమ్మి ఉన్న వారి విషయంలో అధినేత ఇలా వ్యవహరించడంపై అసహనంగా ఉన్నారు. ఇంకా ముందుముందు ఎవరెవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన ఇప్పుడు వైసీపీలో సర్వత్రా వ్యక్తమవుతుంది. దీంతో ప్రస్తుతానికి ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న వారికి కంటిపై కనుకు లేకుండా పోతోంది.
Link to comment
Share on other sites

On 9/24/2018 at 9:57 PM, AnnaGaru said:

there are many "used cases" out in 3-4 weeks and will cover them in-detail......

chetilo rupai teyyakunda eduti vallaki "asa" eraga esi valla astulu panam ga petti nadustundi vyavaharam...

pani ayipogane kanisam consolation kuda lekunda cut throat vyavaharam....

inka aa used cases ni chusi aina buddi techukovali ga bro

Link to comment
Share on other sites

  • 3 weeks later...
2 minutes ago, MVS said:

 Kvaripalem

already K 's andaru 2-3 groups ga vidipoayaru anta kada me vollo. same in maddirala too. rajasekahr daggara emi undi kachupettataniki tokka, akkada rajasekhar inko 3 janmalu ettina gelavaledu pullarao money debbaki, anduke jagan telivi ga a ammayi ki ichhadu,  a ammayi peta town o daily 500 daka bojanalu peduthundi anta, money manchi neellu laga karchupeduthundi. infact konchem ycp wave vasthe gelavachhu. rajasekhar daggara undevallu majority people ame daggariki move ayyaru anta.

Link to comment
Share on other sites

7 hours ago, Bollu said:

K's lo mundu 2 undevallu tdp & comunist lu 2014 ki tdp lo group ga kottukuni oka vargam ycp lo cherindi... marri rajashekar ma oori alludu ye 2014 lo valla relatives to ee okasari gelipinchandi ani prati intiki tipinchadu.... But bifurcation debbaki oorlo andaru  tdp ki vesaru even communist lu kuda... Eesari anna gelavali ani asha pettukunadu madyalo eemeni teesukuni vachesariki shock ayyadu... Appulu kuda bagane unayi antaru enta varaku nijamo teliyadu

Link to comment
Share on other sites

2 minutes ago, Raaamu said:

Ameensaheb Palme to kotappakonda

govindapuram to kotappakonda

kammavaaripalem cheruvu daatinaa direct gaa vastadi

elaa ayinaa vastadi.

Oh avuna nice to meet you uncle :hug1:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...