Jump to content

Notice to CBN ,Lokesh ,NRI vemuri

subbu_chinna

Recommended Posts

చంద్రబాబు, లోకేష్‌పై అవినీతి ఆరోపణల కేసు ఉపసంహరణ
26-09-2018 11:26:02
 
636735579639625308.jpg
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్ శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. దీంతో శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్ శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. ఆధారాలు లేకుండా పిటిషన్లు వేస్తే విచారణకు స్వీకరించలేమన్న కోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ రాజకీయంగా వేసిన పిటిషన్‌లా ఉందని కోర్టు పేర్కొంది. రాజకీయాలు బయట చూసువాలని, కోర్టు సమయాన్ని వృధా చేయొద్దంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Link to comment
Share on other sites

court kottesthe withdraw antaru yenti?

or Eenadu reporting wrong?

హైదరాబాద్‌: ఏపీలో ఐటీ కంపెనీల పేరుతో అక్రమాలు జరిగాయంటూ మాజీ న్యాయాధికారి శ్రవణ్‌కుమార్‌ వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు వ్యతిరేకంగా దాఖలైన ఆ పిల్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంపై తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ స్పందించారు. ఆధారాల్లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, లోకేశ్‌ను అపఖ్యాతి పాల్జేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాజకీయ లబ్ధి కోసం న్యాయస్థానాలను ఉపయోగించుకోవాలనే ప్రయత్నం ఎంతమాత్రం తగదన్నారు. ఇప్పటికే చంద్రబాబుపై వేసిన అనేక కేసులు తప్పుడు కేసులని తేలాయని, అయినా కొందరికి బుద్ధి రావట్లేదని వ్యాఖ్యానించారు. ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పుతోనైనా కళ్లు తెరిచి రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే మంచిదన్నారు. తప్పుడు కేసులతో ఒరిగేదేమీ లేదని ఇకనైనా గ్రహించాలని సూచించారు.

Link to comment
Share on other sites

17 minutes ago, rk09 said:

kotteyamantara  leda miku miru withdraw chesthunatra ani adgindi, vadu withdraw chesukunnadu

Link to comment
Share on other sites

2 minutes ago, Suresh_Ongole said:

This kuflu came to todays 24×7 evening debate and telling that he doesn't have any proofs if you start investigation will get scam details ani cheppadu. :kick:

emi proofs lekunda, kala vacchindi ano, bathroom lo evaro antunte vinna ane sollu reasons tho case lu vese vallaki penalties vundali

Link to comment
Share on other sites

4 minutes ago, swarnandhra said:

emi proofs lekunda, kala vacchindi ano, bathroom lo evaro antunte vinna ane sollu reasons tho case lu vese vallaki penalties vundali

Correct.  There should be such type of system. I also showed after seeing his words. And that guy given example MR scam in hyd. In that case Sankar Rao filed a case without any proofs after investigation only came to how big scam it is. Same way he wants to investigation on Franklin templeton land lease issue. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...