Jump to content

Araku MLA Kidari Sarveswar Rao Shot Dead by Maoists

koushik_k

Recommended Posts

ఎమ్మెల్యే కిడారి హత్యోదంతం: ముగ్గురి పేర్లు వెల్లడి

06462724BRK149-MAOISTS.JPG

విశాఖ: విశాఖ మన్యంలో ప్రజాప్రతినిధుల హత్యకు పాల్పడిన మావోయిస్టులను పోలీసులు ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన తర్వాత ప్రాథమికంగా కొందరిని గుర్తించారు. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో ముగ్గురి పేర్లను పోలీసులు వెల్లడించారు. ఆదివారం నాటి దాడిలో అరుణ అలియాస్‌ వెంకటరవి చైతన్య, స్వరూప అలియాస్‌ కామేశ్వరి, జులుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌ ఉన్నట్టు ప్రకటించారు. అరుణ ఎస్‌జెడ్‌సీఎం దళానికి చెందిన వ్యక్తి అని, ఆమె స్వస్థలం విశాఖ జిల్లా కరకపాలెం కాగా.. స్వరూప భీమవరం వాసిగా గుర్తించారు. అలాగే మూడో వ్యక్తి శ్రీనుబాబు దబ్బపాలెం మండలం అడ్డతీగల వాసిగా గుర్తించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యోదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు విశాఖ మన్యాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయని విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమైన ముగ్గురు మావోయిస్టుల ముఖ చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 296
  • Created
  • Last Reply
10 minutes ago, APDevFreak said:

Seems like it's a political murder. What are the chances of elections? YSRCP has edge in this area.

asalu bauxite ki diniki sambandam ledu...ALso that quarry is not bauxite quarry..just regular hill quarry

TDP govt canceled bauxite licenses...

before killing him they asked about his party switch(why do they care as they are against all parties?)

naxal leader pratap reddy(from chittoor and worked with gangireddy) is same guy that ONLY targetted TDP leaders&cbn) and never others

Link to comment
Share on other sites

8 minutes ago, AndhraBullodu said:

adhae bauxite kaadhu vere quarry edho annaru, ayina manyam lo quarry lu endhuku anna.

ee naxals chesina panini nenu teevranga kandisthunna. kaani assala aa pachati manyalalo/ kondallo quarry lu endhuku, prakruthini ala brathakanivvochuga.

to be blunt, humans are pests on planet earth. No other species effected earth like it did. So humans should be eradicated to keep the earth pristine???

quarry kondallo kakunda ekkada cheyyali bro?

manyam ante ademi lala land kadu. akkada quarry cheyyakudadu, road/rail veyyakudadu ante ela?

Link to comment
Share on other sites

14 minutes ago, swarnandhra said:

to be blunt, humans are pests on planet earth. No other species effected earth like it did. So humans should be eradicated to keep the earth pristine???

quarry kondallo kakunda ekkada cheyyali bro?

manyam ante ademi lala land kadu. akkada quarry cheyyakudadu, road/rail veyyakudadu ante ela?

Nijamae kaani, samathoolyatha undali anna. chetlanni kottesukuni bhavanaalu, rahadhaarulu , quarry lu chesthe ela ?

avanni cheyyali, dhaanitho paatuga aa poyina chetlani vere chota naatali. monna chakkaga evaro bhogaporam vimanasrayam lo chetlu pothunnay ani, avi teesukochi vizag samudra teeram lo naataaru.

ippudu quarry perutho oka 10-20 aekarala bhoomi lo chetlani paadu chesaru anuko, aenni chethayite kotti vesaro, avanni inkoka chota naatali . illa daggara, kaaryalayaallo, raha dhaarula pakkana, kaalee pradesaalalo naatali.

abhivrudhi cheyyatam lo thappu ledu, adhi athyavasaram. kaani abhivrudhi ki paryavaranaanni bhali pasuvu ni cheyyakoodadhu.

ee industrialists ki, kotha kotha project lu katte vaallaki eppudu dabbulu / laabham meedhae thappa...

adhi paryavaranaaniki entha haani chesthunnay, aa haanini tagginchatam ela ani oka 5% mandhi kooda aalochinchatla, pani cheyyatla....

nuvvannattuga pest ae. prakruthitho, migatha jeevulatho kalisi jeevichamani devudu manani srustiste, manam anniti meedha aadipatyam kosam annitini naasanam chesthunnam.idh ichivaraki mana vinaasanaanikae dhaari teesthundhi.

Link to comment
Share on other sites

27 minutes ago, AndhraBullodu said:

agree. We should try to limit the damage. ala ani mari rigid ga progress ni aapatam kuda correct kadu.

by the way, I was one of the few on this DB who criticized CBN's decision to covert 50k acres forest land in Krishna and Guntur dist for capital. I believe that thread was active as late as a month ago.

entha damage jarigindo anthati area lo vere chota mokkalu "naataali" ane rule vunnantha matrana saripodu. endukante ala naatina mokkallo 90% bratakavu. aa madya Gajwel (???) KCR natina mokka chacchipoyindi. aa mokkaki police security kuda pettaru. 

ayina, govt is putting sincere effort to increase the forest cover. Those efforts should continue...

Link to comment
Share on other sites

11 minutes ago, swarnandhra said:

agree. We should try to limit the damage. ala ani mari rigid ga progress ni aapatam kuda correct kadu.

by the way, I was one of the few on this DB who criticized CBN's decision to covert 50k acres forest land in Krishna and Guntur dist for capital. I believe that thread was active as late as a month ago.

entha damage jarigindo anthati area lo vere chota mokkalu "naataali" anu rule vunnantha matrana saripodu. endukante ala naatina mokkallo 90% bratakavu. aa madya Gajwel (???) KCR natina mokka chacchipoyindi. aa mokkaki police security kuda pettaru. 

ayina, govt is doing sincere effort to increase the forest cover. Those efforts should continue...

ippudunna janaabaki, ippudunna paristhulaki progress ni aapae aalochana kooda thagadhulae. kaani, we should make equal effort on green cover as well, to increase trees. fortunately leader is of the same view, he too is focusing on greenery and improving forest cover and environment. kevalam rules kaadhu, we need sincere efforts from people and officials as well.

monna eppudo choosthunna krishna theeram lo maa da adavulu periginiy anta, ayi huddud lanti thufaanula nundi kapaadathay ani, chaala santhosham vessindhi.

amaravati kosam teesukunna bhoomula photo choosa, monna varshalu modalayinappatidhi eenadu lo, entha pachaga undho , varshaalu padi, kanu choopu poyinantha antha pachadhanamae full with trees. kaani, amaravathi akkadae kattali, adhae annintiki sarayina chotu.

ma devudu, rayalseema ki, praksam ki neellisthae, ippudu avi kooda pachaga tayarayyi, ikkada 50k acres lo poyina chetlanni akkada vasthay. appudu ibbandhi undadhu anukuntunna.

Link to comment
Share on other sites

కిడారి హత్యకు మావోయిస్టులు వేసిన ప్లాన్ ఇదే...
25-09-2018 21:14:57
 
636735068991172132.jpg
విశాఖ మన్యంలో మావోయిస్టుల ఘాతుకంపై సిట్‌ సీరియస్‌గా దర్యాప్తు చేస్తోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య వెనుక పక్కా వ్యూహం ఉందని నిర్ధారణకు వచ్చారు అధికారులు. పిలిచి మరీ మావోలు హతమార్చినట్లు భావిస్తున్నారు. అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నారు.
 
లివిటి పుట్టు వ్యూహం మామూలుది కాదా ? ఉచ్చులో పడేసి మరీ నాయకులను మావోయిస్టులు హతమార్చారా ? నమ్మించి ప్రాణాలు తీశారా ? ఇప్పుడీ అనుమానాలు మన్యంలో చుట్టుముడుతున్నాయి. చర్చించుకుందామని పిలిచి మరీ.. మావోయిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారన్న ప్రచారం సాగుతోంది.
 
నమ్మకంగా పిలిచి చర్చించుకుందాం రమ్మని ఆహ్వానించి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా నిత్య సంఘర్షణకు బదులు వాళ్లతోనే చర్చిస్తే సరిపోతుందని ఆశించారు. కానీ మాటల మాటున మట్టుబెట్టే వ్యూహం ఉందని గమనించలేదని అంటున్నారు. అందుకనే భద్రత లేకుండా వెళ్ళ వద్దని పోలీసులు వారించినా కేవలం వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రమే తీసుకొని మారుమూల గ్రామానికి బయలు దేరారని తెలుస్తోంది. చివరకు మావోయిస్టులు పన్నిన వ్యూహంలో చిక్కుకున్న కిడారి సర్వేశ్వర్‌రావు, సివేరి సోమ విగత జీవులుగా మారారని చెబుతున్నారు.
 
గెరిల్లా యుద్ధ తంత్రాన్ని పక్కాగా పాటించిన మావోయిస్టు యాక్షన్ టీమ్‌ పథకం ప్రకారం వ్యవహరించి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చాయి. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న సందర్భంగా మారుమూల గ్రామాలకు వెళ్ళ వద్దని రాకపోకలు తగ్గించుకోవాలని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని పోలీసులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను సైతం ధిక్కరించి వీరు ఎందుకు వెళ్ళారనేది ఇప్పడు మన్యంలో చర్చనీయాంశంగా మారింది.
 
గ్రామదర్శిని కార్యక్రమం గూడ్ గ్రామంలో జరుగుతుందని మూడురోజుల ముందే పోలీసులకు సమాచారం అందించిన ఎమ్మెల్యే సమయానికి మాత్రం వ్యక్తిగత భద్రతా అధికారులు సరిపోతారనే అతి విశ్వాసంతోనే బయలు దేరి వెళ్ళారని భావిస్తున్నారు. పైగా ప్రస్తుతం సంఘటన జరిగిన లివిటి పుట్టు గ్రామం, ఆతరువాత ఉన్న గూడ్ గ్రామం కూడా ప్రశాతంతతకు నిలయాలుగా పేరుంది. గతంలో ఈ పరిసరాల్లో ఎటువంటి సంఘటనలు జరగలేదు. ఆ ధీమాతోనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బయలు దేరి వెళ్ళారని అనుచర వర్గాలు చెబుతున్నాయి.
 
ఇందుకు భిన్నమయిన వాదన మరొకటి ఆ ప్రాంతంలో వినిపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు నియమించిన సిట్ బృందం కూడా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అనుచరులు, బంధువులు డుంబ్రిగూడ సమీపంలో క్వారీలు నడుపుతున్నారని ఆప్రాంతానికి చెందిన గిరిజనులు ఐటీడీఏ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మావోయిస్టులు కూడా మద్దతు పలికారు. అయినా క్వారీలు మూయించక పోవడంతో మావోయిస్టులు సర్వేశ్వరరావుపై కసి పెంచుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ చైనా క్లేకి సంబంధించిన క్వారీ నిర్వహిస్తున్నారని మావోయిస్టులకు సమాచారం అందింది. ఇప్పుడు క్వారీయింగ్‌ ఆ తరువాత బాక్సైట్ మైనింగ్‌కు దారితీస్తుందనేది మావోయిస్టుల వాదనగా ఉంది.
 
తాము చెప్పినప్పటికీ వినకుండా క్వారీలు నిర్వహించడం, ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతుండడం, ఏఓబిలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి సంస్థాగత నష్టం వాటిల్లడంతో ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన అదనుగా మావోయిస్టు పార్టీ భావించిందని అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే యాక్షన్ టీమ్‌ను రంగంలోకి దించిందని చెబుతున్నారు.
 
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను ఉచ్చులోకి దించేందుకు మావోయిస్టు యాక్షన్ టీమ్‌ వలపన్ని సర్వేశ్వరరావు, సోమలను గూడ్ గ్రామానికి ఒక మధ్యవర్తి ద్వారా కబురు చేసి చర్చలకు రమ్మని ఆహ్వానించిందని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. నిత్యం మావోయిస్టుల హెచ్చరికలు, గిరిజనుల ఆందోళన నేపథ్యంలో ప్రతిరోజు ఈ తలనొప్పి ఎందుకనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ వారితో మాట్లాడేందుకు బయలుదేరారని సమాచారం. సిఐ వారించినప్పటికీ వినకుండా బయలుదేరిన ఎమ్మెల్యే వాహన శ్రేణి గురించి మావోయిస్టుల యాక్షన్ టీమ్‌కు ఎప్పటికప్పడు ఇన్ఫార్మర్‌ల ద్వారా సమాచారం అందిందని తెలుస్తోంది.
 
ఇక ఆపరేషన్‌ ముందుగానే ప్లాన్‌ చేసుకున్న మావోయిస్టులు.. గూడ్ గ్రామానికి వెళ్ళే మార్గమధ్యంలోనే ఎప్పడూ ఏ సంఘటన జరగని ప్రశాంత ప్రదేశాన్ని తమ యాక్షన్‌కు ఎంచుకున్నారు. గూడ్ గ్రామానికి వెళ్తే చర్చలకు పిలిపించిన పెద్ద మనిషితో పాటు పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా ఉంటారని, అప్పుడు పరిస్థితి పూర్తిగా తమ చేతిలో ఉండకపోవచ్చునని యాక్షన్ టీమ్‌ భావించిందంటున్నారు. వాళ్లంతా యాక్షన్‌కు అడ్డుపడతారనే ఉద్ధేశ్యంతోనే మావోయిస్టు యాక్షన్ టీమ్‌ లివిటి పుట్టు గ్రామన్ని వేదికగా ఎంచుకుందని అంచనా వేస్తున్నారు.
 
సెల్ సిగ్నల్స్ కూడా పనిచేయని ఈ గ్రామానికి ఇన్‌ఫార్మర్‌లను అడుగడుగునా మోహరించారని ప్రత్యక్షసాక్షులు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. వాహన కాన్వాయి సమీపించిన వెంటనే గ్రామంలో ఉన్న మహిళలను, దళాలకు అనుబంధంగా ఉన్న మిలీషియా సభ్యులను ముఖ్యంగా మహిళలను రంగంలోకి దించి కాన్వాయిని ఆపించారు మావోయిస్టులు. మహిళలు ఏదో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారనే ఉద్ధేశ్యంతో తమ వాహనాలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నిలిపి వేయించారు. డ్రైవర్లు మాత్రం మహిళల్లో కొంతమంది ఆయుధాలు ధరించి ఉండడంతో అనుమానం వచ్చి ముందుకు దూసుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కారుకు అడ్డంగా భారీగా మహిళలు నిలబడిపోయారుఆ తరువాత యాక్షన్ జరిగిపోయింది.
 
ఈ దిశగా జరుగుతున్న దర్యాప్తులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తుండడంతో పోలీసులు ఈ దిశగా తీగ లాగుతున్నారు. మావోయిస్టులు పథకం ప్రకారం వ్యవహరించి మట్టుబెట్టారనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ప్రజాప్రతినిధుల అతి విశ్వాసం.. మైదాన ప్రదేశం.. సెల్ సిగ్నల్ లేని ప్రాంతం మెరుపుదాడి వంటి అంశాలతో యాక్షన్ టీమ్‌ వ్యూహం విజయవంతం అయ్యిందని పోలీసులు భావిస్తున్నారు.

19 hours ago, AndhraBullodu said:

adhae bauxite kaadhu vere quarry edho annaru, ayina manyam lo quarry lu endhuku anna.

ee naxals chesina panini nenu teevranga kandisthunna. kaani assala aa pachati manyalalo/ kondallo quarry lu endhuku, prakruthini ala brathakanivvochuga.

quarry run by mla , ex mla polluting drinking water of tribals . for last 3 months tribals are agitating to close quarry but mla not listening. mla,ex mla and his benami saying that they are invested lot and they can't close quarry until they recover the investment . mla willing to bribe maoists but maoists didn't agree with mla proposal.

Link to comment
Share on other sites

8 minutes ago, AndhraBullodu said:

water pollution valla, entha mandhi jeevithaalu naasanam avuthay ? telisi kooda, cheppina malli dabbula kosam adhae pani cheyyatam aenti ? janaala praanalatho chalagaatam aadatam. ee idharini champithae thappu kaani, veellu veella dhana dhaaham tho, entha mandhi jeevithalani, arogyalani, paryavaaranaanni nasanam cheyyocha ?  ilaantivi chadhuvutunte maoists lu chesina pani poorthiga thappu pattalem.

endhuku idhi ekkada vaarthallo raatalla, pornapaatuna kooda nijaalu, panikochevi choopiyyaru. malli ee mlas lu girijanulaki chaala abhivrudhi chesaru ani choopisthunnaru

edicharu vallu cheppu sollu nammutunnara elanti kathalu vallu chala chebtaru nijalu vere cheppe sollu veru,valla uniki chese ve ivi anni,araku,paderu lo TDP govt inchuminchu drinking water kosam 500cr  daka works chesthunaru.

Link to comment
Share on other sites

32 minutes ago, AndhraBullodu said:

araku, paderu lo 50 years ga govt karchu pettinavi oka etthu, e 4 years lo karchu pettinavi oka etthu antha ekkuva karchu pettaru roads, drinking water project meda,rajikiyakaralu untayi , oka nayakuduki party ki pattu penchukovtam istapadaru, akkada roads yevvatam kuda valla ki nacchadu,enduku ante  avi valla shelter zones, kontha vedava lani macchika chesukuntaru, konthamandi ni recchgooti pilla poku vedvalani join chesukontunaru,migtha ouru valla ni bahyapedtaru anthe, vall antha chillra vedvalu ekkda ,udyamam ledu xxxxxxx ledu ippudu akkada undedi rowdy vedvalu,sadist mundalu,avinthi parulu,kula gajjikuda chala ekkuva, kulamperu nakodka antaru,nijamayina naxal bhavalu unnavallau 20 years krithame poyeru, ippudu unde vallu chillara vedavalu.

Link to comment
Share on other sites

25 minutes ago, sonykongara said:

edicharu vallu cheppu sollu nammutunnara elanti kathalu vallu chala chebtaru nijalu vere cheppe sollu veru,valla uniki chese ve ivi anni,araku,paderu lo TDP govt inchuminchu drinking water kosam 500cr  daka works chesthunaru.

oh, ivanni abadhapu prachaarala ? ok. yeah, as usual ga tdp govt. taagu neeti kosam chaala chesthundhiga.

ok. delete chesalae kaani, naa sandesam. tdp chaala chesthundhi prajala kosam annadhi nijam.

kaani, etti paristhithullo aa eastern ghats pollute avvakoodadhani korukuntunna.

2 minutes ago, sonykongara said:

nijamayina naxal bhavalu unnavallau 20 years krithame poyeru, ippudu unde vallu chillara vedavalu

idhi nijam

Link to comment
Share on other sites

1 minute ago, AndhraBullodu said:

oh, ivanni abadhapu prachaarala ? ok. yeah, as usual ga tdp govt. taagu neeti kosam chaala chesthundhiga.

parama vedavalu vallu, ippati naxals, entha nichulu ani rayali ante,time saripodu antha nichulu , valani kukkalani kalchinattu kalctame, dini gurichi matladukovatam kuda time waste brother.

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

matladukovatam kuda time waste brother

nijam, aa gvl gurunchi, veella laanti valla gurunchi , inka ila chaala mandhi ...

sannasula gurunchi entha thakkuva matladithae antha manchidhi.

kaalam chaala amulya mainadhi. mana babu gaaru, raastraabhivrudhi charchalae manaki mukhyam, rest are all distractions

Link to comment
Share on other sites

6 hours ago, ravindras said:

quarry run by mla , ex mla polluting drinking water of tribals . for last 3 months tribals are agitating to close quarry but mla not listening. mla,ex mla and his benami saying that they are invested lot and they can't close quarry until they recover the investment . mla willing to bribe maoists but maoists didn't agree with mla proposal.

entha sampadinchi emi labham pranam lekapothe, anavasaram ga velladu agency area ki

Link to comment
Share on other sites

సోమ హత్య వెనుక రాజకీయ కుట్ర
26-09-2018 03:15:57
 
636735285590285477.jpg
  • కుటుంబసభ్యుల ఆరోపణ
డుంబ్రిగుడ, సెప్టెంబరు 25: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. మంగళవారం వారు లివిటిపుట్టులో సోమ హత్యకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సోమ పెద్ద కుమారుడు అబ్రహం మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉండి నిజాయతీగా ప్రజల కోసం పనిచేస్తున్న సోమను మావోయిస్టులు హత్య చేయడంతో అంతా రోడ్డున పడ్డామన్నారు. హత్య వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్రను బయటపెట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. తన తండ్రిని ఇప్పటివరకూ మావోయిస్టులు హెచ్చరించిన దాఖాలాలు లేవన్నారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...