Jump to content

Araku MLA Kidari Sarveswar Rao Shot Dead by Maoists


koushik_k

Recommended Posts

1 hour ago, sonykongara said:

valla uniki kosam, rajakiyam kalasi unatayi,araku area lo TDP nayakula meda endoko naxals ki kopam,last time TDP govt unnappudu  minister mani kumari valla husband  ni champeru, ame ippatiki kuda tdp lo untundi, e sabha ki ayina vasthundi,poyi polam pani chesukuntundi nayakulu edugutunnaru ante tattukoleru vedva lanjakodulu..

Nayakulu edigithe kadu development jarigite aa areas lo even roads manchiga padina koda tattukoleru,

 

Develop aithe valla unikike pramadham, vallaki villages lo sympathizers undaru and recruitment cheyaleru. So they are against development and hence against TDP. 

Link to comment
Share on other sites

  • Replies 296
  • Created
  • Last Reply
18 minutes ago, BalayyaTarak said:

Nayakulu edigithe kadu development jarigite aa areas lo even roads manchiga padina koda tattukoleru,

 

Develop aithe valla unikike pramadham, vallaki villages lo sympathizers undaru and recruitment cheyaleru. So they are against development and hence against TDP. 

rendu

Link to comment
Share on other sites

58 minutes ago, abhi said:

Yeah he should be active when in need like this situation to give moral to family Nd send strong signal 

yes brother. it is very important that he runs to the affected family n share the grief. TDP mla kabatti intha silent ga undi kaani ade YCP mla ni aa naxals target sesi unte ee paatiki chaala worst law n order situation undedi. anduke leaders eppudu immediate ga priority ivvali ilanti situations arise ayinappudu. 

Link to comment
Share on other sites

బాక్సైట్‌. తవ్వం.. తవ్వం.. తవ్వం
29-09-2018 02:25:29
 
636737847312601267.jpg
  • ముమ్మారు స్పష్టంచేసిన ముఖ్యమంత్రి
  • ఈ విషయంలో కేంద్రం ఒత్తిడిచేసినా లొంగం
  • తవ్వకాలు ఉండవని సీఎంగా చెబుతున్నా
  •  ఇంకా ఏం కావాలి మీకు?
  •  మావోయిస్టులకు చంద్రబాబు సూటి ప్రశ్న
పాడేరు, సెప్టెంబరు 28: విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వబోమని, ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం బాక్సైట్‌ జోలికి వెళ్లదని పదే పదే చెప్పినా.. ఇటువంటి చర్యల(లివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య)కు పాల్పడడం సరికాదని మావోయిస్టులనుద్దేశించి అన్నారు. కిడారి, సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శుక్రవారం పాడేరు, అరకు వచ్చిన ఆయన ఆయా సందర్భాల్లో విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బాక్సైట్‌ తవ్వకాలపై రెండు దఫాలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఇక్కడి గిరిజనుల అంగీకారం లేదు. అందుకే మేం అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు రద్దు చేశాం. దీనిపై ఆయా కంపెనీలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై కేంద్రం వివరణ అడుగుతోంది.
 
ఎంత ఒత్తిడి తెచ్చినా సరే.. గిరిజనులకు ఇష్టం లేనందున బాక్సైట్‌ తవ్వకాలు జరపరాదని నిర్ణయించాం. బాక్సైట్‌ తవ్వకాలు వద్దని గతంలో కిడారి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నన్ను కోరారు. ఇదే విషయాన్ని పాడేరులో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో లక్ష మంది ప్రజల సమక్షంలో చెప్పాను. అప్పడు మీరు కూడా ఉన్నారు కదా’ అని మీడియాను ప్రఽశ్నించారు. ‘ముఖ్యమంత్రిగా బాక్సైట్‌ తవ్వకాలకు వెళ్లబోమని చెబుతున్నాను. ఇంకా ఏం కావాలి మీకు(మావోయిస్టులకు)? మీరు సైతం దీనిపై స్పష్టంగా ఉండాలి’ అని సీఎం సూచించారు. ఇంత స్పష్టంగా మా వైఖరి తెలిపినప్పటికీ గిరిజన నేతలను మావోయిస్టులు హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇక్కడ రాజకీయంగా ఎదుగుతున్న గిరిజన నేతలను ఎక్కడి నుంచో వచ్చిన మావోయిస్టులు హత్య చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నానని చెప్పారు. అసలు ఈ హత్యలకు, మైనింగ్‌కు సంబంధమే లేదని చెప్పారు. ‘బాక్సైట్‌ తవ్వకాలు ఓ నెపం మాత్రమే. దీనిని కొంతమంది రాజకీయం చేస్తున్నారు’ అని ఆరోపించారు.
 
గిరిజనులకు ఎంతో చేస్తున్నాం..
‘గిరిజన ప్రాంతంలో ప్రతి మారుమూల గ్రామానికీ రహదారులు నిర్మిస్తున్నాం, కాఫీ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాం. అరకులోయను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం. గిరిపుత్రిక కల్యాణమస్తు పథకం కింద గిరిజన యువతులను ఆదుకుంటున్నాం.. వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. ఆస్పత్రులను ప్రక్షాళన చేసి డాక్టర్లను నియమించాం. అంబులెన్స్‌లు ఏర్పాటుచేశాం. మారుమూల ప్రాంతాలకు టూవీలర్‌ అంబులెన్స్‌లు ఏర్పాటుచేశాం’ అని తెలిపారు. ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాయకులను అకారణంగా చంపేశారని, ఇది వారికి న్యాయమేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు.
Link to comment
Share on other sites

8 minutes ago, SIVA_anNFAN said:

Govt jobs pappulu bellam panchinatlu panchutunnaru. notifications vadalamante matram 100, 50 postlu vadulutaru. CBN garooo meeru mararu sir

group 1 post is nothing before mla post . mla and ex mla lost their life. its cbn responsibility to take care their family. he fulfilled his obligations. 

Link to comment
Share on other sites

3 minutes ago, ravindras said:

group 1 post is nothing before mla post . mla and ex mla lost their life. its cbn responsibility to take care their family. he fulfilled his obligations.

valla kodukki mla seat or mlc no cheyyochuga. 

Mee istam meet chethilo vunnayi.

Kaneeyandi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...