Jump to content

Kutumbarao warns YS Jagan & BJP

Raaz@NBK

Recommended Posts

1 minute ago, RKumar said:

Modi & BJP ukkiri bikkri avuthaaru ani 2 Months back annadu, tussu manipinchaadu idi kooda alaanti case ee ayyuntadi.

Any doubts?

E TDP spokesman norumoosukoni unte inka gowravam ga untadhi...edo peekestham chimpestham ani media mundhu cheppi..lopalaki velli jaffa Ki dhannam pedatunnara?

Link to comment
Share on other sites

3 minutes ago, VisionaryCBN said:

Any doubts?

E TDP spokesman norumoosukoni unte inka gowravam ga untadhi...edo peekestham chimpestham ani media mundhu cheppi..lopalaki velli jaffa Ki dhannam pedatunnara?

Proofs ayithe vuntai.. lekunda media mundhuku vachi matladaruga..

That is the part of mind game ani appude cheppamu.. Atu nunchii extreme step padithe tappa ee cases veyyaru..

Link to comment
Share on other sites

57 minutes ago, Raaz@NBK said:

Proofs ayithe vuntai.. lekunda media mundhuku vachi matladaruga..

That is the part of mind game ani appude cheppamu.. Atu nunchii extreme step padithe tappa ee cases veyyaru..

Ante janalu edhavalu annamata

vallu thappulu chesina TDP ki against ga chesthene action teesukuntaru lekapothe vadilestharu....great govt

the difference between TDP and Other parties like ysrcp , RJD is slowly dissipating

bayata janalu caste affiliation Anna..vere edhi vagina Anna..TDP ni pride ga support chese stage nundi edho just better alternative Anna narrative ki digajarustunnaru

Link to comment
Share on other sites

1 minute ago, VisionaryCBN said:

Ante janalu edhavalu annamata

vallu thappulu chesina TDP ki against ga chesthene action teesukuntaru lekapothe vadilestharu....great govt

the difference between TDP and Other parties like ysrcp , RJD is slowly dissipating

Vadhalaru just time kosam wait chestharu.. 

Mari peddha peddha matalu matladutunnaru ga..

Naku anipinchindhi cheppa.. Cases ayithe sure ga padatai.. 

Link to comment
Share on other sites

4 minutes ago, Raaz@NBK said:

Vadhalaru just time kosam wait chestharu.. 

Mari peddha peddha matalu matladutunnaru ga..

Naku anipinchindhi cheppa.. Cases ayithe sure ga padatai.. 

Meeru nammuthunnaremo kani, after seeing how they dealt ysrcp in past 4 years..even being an ardent supporter of TDP naku nammakam ledhu...am sure many other neutral ppl feel the same

Link to comment
Share on other sites

may be harsh words use chestunna tappdu .......

ekkada sagam mandi half knowledge people who comment or abuse or criticizing  c kutumbara rao garu  ..... please stay away .... 

or better know about him  ....

bifurcation  day 1 . farmer loan waiver committee  P kotayya ni nabard setting nundi 

Govt or AP and financial matters lo entha help chesaru okkasari kanukkondi fin dept velaite ...... your mind will blow away .....

ninnati BSE bonds listing varaku ..... ayana knowledge , experience contemporary CAs and PC chairman  or  mana TDP circle lo okkadiki ledu .....

all india lo TOP analyst mana state ki planning commission chairman avvatam mana adrustam .... and he is working day and night with passion toward TDP and AP

pakka state chairman avvado kuda telidu .... gali duramgam politician ..... 

so please don't comment on respected dignitaries ...... 

Link to comment
Share on other sites

16 minutes ago, Andhrudu said:

Mana DB vallaku ayana kanna ekkuva telsu anukunta:child:

Link to comment
Share on other sites

త్వరలో జగన్‌ బండారం బట్టబయలు 
మూడు, నాలుగు వారాల్లో బహిర్గతమవుతుంది 
  అప్పుడాయన ప్రజలకు ముఖం కూడా చూపించుకోలేరు 
  ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు  సీహెచ్‌ కుటుంబరావు 
21ap-main8a.jpg

ఈనాడు, అమరావతి: వైకాపా అధినేత జగన్‌, ఆయన కంపెనీలకు సంబంధించిన మరో కొత్త అవినీతి కుంభకోణం మూడు, నాలుగు వారాల్లో బహిర్గతం కానుందని ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సీహెచ్‌ కుటుంబరావు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ప్రజలకు తన ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తాను గతంలో బహిర్గతం చేసిన ఎస్సార్‌ అయిల్‌ కుంభకోణంలో కూడా భాజపా బండారం బయటపడనుందని, ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ మ్యాగజైన్‌లో ఈ కుంభకోణంపై రెండు వారాల్లోగా కథనం ప్రచురితం కానుందని వివరించారు. జాతీయ స్థాయిలోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోందని వెల్లడించారు. విజయవాడలోని సీఎం విడిది కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధిక శాతం వడ్డీకి అమరావతి బాండ్లను జారీ చేశామని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నాయకుడు.. తాము ఇస్తున్న దానికంటే అరశాతం తక్కువ వడ్డీకి రుణమిప్పిస్తే అతనికే 1.50 శాతం అరెంజర్‌ ఫీజు చెల్లిస్తాం. ఆ రుసుమును ఆయన పార్టీ అభివృద్ధికి కూడా ఖర్చు చేసుకోవచ్చు. రాష్ట్రానికి సేవ చేసి నిధులు సంపాదించొచ్చు. ఈ బాండ్ల వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తా. ఆరోపణలు చేస్తున్న వారు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఒక రోజంతా అవకాశమిచ్చి ఉంటే రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకూ సమకూరేవి. ఏకే క్యాపిటల్‌ సర్వీసెస్‌ మర్చంటైజ్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవచ్చని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖే సూచించింది. మేం బాండ్లు జారీ చేసినప్పుడు కేంద్రం ఇచ్చే బాండ్ల వడ్డీ రేటు 7.75-7.70 శాతం మధ్య ఉంది. ఇప్పుడది 8.25 శాతానికి పెరిగింది. ఇప్పుడు అమరావతి బాండ్లను జారీ చేసుంటే తక్కువలో తక్కువ 10.75 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడం, రూపాయి విలువ పతనమవ్వడం దీనికి కారణం. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 750 బిలియన్‌ డాలర్ల సంస్థ. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. అలాంటి సంస్థకు నిబంధనల ప్రకారం భూములు కేటాయించినా ఆరోపణలు చేయడం తగదు. అదే సంస్థకు 2007లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో 15 ఎకరాల భూమిని ఏ ధరకు.. ఎందుకిచ్చారు? అప్పుడు భూమి కేటాయిస్తే సరైనదా? ఇప్పుడు అక్రమమా? రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాకుండా చేయడానికి, బ్రాండ్‌ఇమేజ్‌ దెబ్బతీయడానికే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. ఏకే క్యాపిటల్‌ సర్వీసెస్‌లో డైరెక్టర్‌గా ఉన్న సుభాష్‌చంద్ర భార్గవ అనేక సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. లేనిపోని అనుమానాలు కలిగేలా ఆరోపణలు చేయడం తగదు. వై.ఎస్‌.భారతి కూడా అనేక కంపెనీల్లో డైరెక్టరుగా ఎలా ఉన్నారో.. ఆయన అలాగే ఉన్నారు. జగన్‌, విజయసాయిరెడ్డిలకు బెయిల్‌ ఇచ్చినప్పుడే న్యాయస్థానం వారిని ఆర్థిక ఉగ్రవాదులని వ్యాఖ్యానించింది. ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడే భారతీ సిమెంట్స్‌కు భారీగా రుణాలిప్పించారు’ అని వ్యాఖ్యానించారు. 

అగ్రిగోల్డ్‌ ఆస్తుల మార్కెట్‌ విలువ వివరాలు త్వరలో హైకోర్టుకు ఇస్తాం

‘అగ్రిగోల్డ్‌ ఆస్తులకు సంబంధించిన బహిరంగ మార్కెట్‌ విలువ(జనరల్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌) వివరాలను రెండు, మూడు రోజుల్లో హైకోర్టుకు సమర్పిస్తాం. హైకోర్టు పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల నేతృత్వంలో ఆస్తుల వేలం జరగనుంది. దీనికి సంబంధించి గుర్తించిన ఆస్తుల జాబితా, వాటి రిజిస్ట్రేషన్‌ విలువను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించాం. బహిరంగ మార్కెట్‌ విలువను కూడా అందులో పేర్కొనాలని హైకోర్టు సూచించినందున ఆ వివరాలను అందిస్తాం. అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిని అభివృద్ధి చేసి ఆదాయం వచ్చాక వాటిని బాధితులకు చెల్లిస్తామని జీ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ హైకోర్టుకు విన్నవించింది. ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందమే. కనీసం బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి, ఈఎండీ చెల్లించడానికి ఆ సంస్థ ముందుకు రాలేదు. అందుకే ఆ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది’ అని కుటుంబరావు వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...