Jump to content

ఏపీలో మాదే అధికారం


Saichandra

Recommended Posts

  • సంపూర్ణ మెజారిటీ రాకుంటే
  • టీడీపీ మినహా ఎవరితోనైనా జట్టు
  • బీజేపీ కార్యవర్గ భేటీలో రాంమాధవ్‌
  • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బయటకే
  • పార్టీ ఎమ్మెల్యేకు హెచ్చరిక?
కాకినాడ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ధీమా వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో గతంలో నలుగురే బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఏపీలో ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలున్నారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడా అధికారం చేజిక్కించుకుంటాం. ఒకవేళ మనకుసంపూర్ణ మెజారిటీ రాకుండా.. టీడీపీ మినహా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా అందులో మనమూ భాగస్వామిగా ఉంటాం’ అని రాంమాధవ్‌ స్పష్టం చేశారు.
 
వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందని బీజేపీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై రాంమాధవ్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు టీడీపీని విశ్వసించడం లేదని.. ఏపీలో బీజేపీ పాగా వేయడానికి ఇదే సరైన సమయమని పలువురు నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
Link to comment
Share on other sites

టీడీపీ మినహా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా అందులో మనమూ భాగస్వామిగా ఉంటాం’ అని రాంమాధవ్‌ స్పష్టం చేశారు.

 

Jaffa ma partner ani direct gane cheptunadu..

Link to comment
Share on other sites

adhigoo aa kanipinche moththam veyyi acres naadhi maa president gaaridhee.. (ap lo adhikaaram lo ki vastaam -baffaas)

oho.. mari meedhi entha andee 1000 acres lo? 

adhelevo maree yetakaaram.. maa thaatha vaj payee 10 acres ichhaadu ippudu ee gudese vunnaa 2 centla bhuumee migilindhi..

Link to comment
Share on other sites

1 hour ago, MVS said:

Ee edavalani ah kakinada area lo deposit lekunda cheyali

Vallakau deposits rakapoyina parledu.....but, as long as their allies Jagan and Pawan Kalyan can defeat TDP ...then BJP can form the government through Jagan and PK. Adi valla motive and meaning

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...