Jump to content

TCL


sonykongara

Recommended Posts

టీసీఎల్ కంపెనీకి సీఎం చంద్రబాబు భూమి పూజ
20-12-2018 10:51:12
 
636808998732890767.jpg
చిత్తూరు: జిల్లాలో రూ.2200కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న టీసీఎల్ కంపెనీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం భూమి పూజ చేశారు. జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ గీర్వాణి, ఎంపీ జయదేవ్‌, టీసీఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి రూరల్‌ మండలం పాడిపేటలో 3,300 ఎన్టీఆర్‌ గృహాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. లబ్దిదారులకు సీజేఎస్‌ఎఫ్‌ పట్టాలను సీఎం పంపిణీ చేయనున్నారు.
Link to comment
Share on other sites

TCL Chairman Li Dongsheng, Chandrababu Naidu & Nara Lokesh laid the Foundation Stone Today.

TCL’s First Manufacturing Unit in India will come up with an investment of Rs. 2200 crore.

TCL's Unit is coming up on a 153-Acre land in electronics cluster near Tirupati.

TCL's plant will generate 8000 jobs for local residents.

TCL will make 60 lakh television panels from the new unit.

Link to comment
Share on other sites

2019 డిసెంబర్‌ నాటికి టీసీఎల్‌ ఉత్పత్తి ప్రారంభం: చంద్రబాబు
20-12-2018 12:37:43
 
636809062651931004.jpg
చిత్తూరు: 2019 డిసెంబర్‌ నాటికి టీసీఎల్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో చిత్తూరుకు అనేక కంపెనీలు తరలివస్తాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని బాబు తెలిపారు. చిత్తూరులో సిలికాన్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏపీ పెట్టుబడులకు అనుకూల ప్రదేశంగా మారిందని పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్‌లో ఉందన్నారు. దేశానికి తిరుపతి ఆదర్శంగా నిలుస్తోందని, తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు ఉదయం జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీకి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ గీర్వాణి, ఎంపీ జయదేవ్‌, టీసీఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...