Jump to content

శేరిలింగంపల్లి నుంచి హీరో కల్యాణ్‌రామ్‌ ?


AnnaGaru

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=636683

మహా ప్రయోగం.. ఎన్నికల బరిలో ఎన్టీఆర్‌, చెన్నారెడ్డి వారసులు!
20-09-2018 02:52:07
 
636730087243868890.jpg
  • ఎన్నికల బరిలో ఇద్దరు మనుమళ్లు?
  • ఎన్టీఆర్‌, చెన్నారెడ్డి వారసుల అరంగేట్రం?
  • శేరిలింగంపల్లి నుంచి హీరో కల్యాణ్‌రామ్‌
  • తాండూరు నుంచి మర్రి ఆదిత్యరెడ్డి
  • మహాకూటమి వినూత్న ఎత్తుగడలు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
అధికార పార్టీ టీఆర్‌ఎస్ ను ఓడిచేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌ మహాకూటమి వినూత్న ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ కుటుంబాల వారసులను మహాకూటమి తరఫున బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను తమదైన రీతిలో శాసించిన ఎన్టీఆర్‌, చెన్నారెడ్డి మనుమళ్లు కల్యాణ్‌రామ్‌, ఆదిత్యరెడ్డి ప్రస్తుత శాసనసభ ఎన్నికలతో తమ రాజకీయ అదృష్టం పరీక్షించుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ మనుమడు, దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయుడు, సినీహీరో కల్యాణ్‌రామ్‌ను మహాకూటమి తరఫున శేరిలింగంపల్లి లేదా కూకట్‌పల్లి నుంచి బరిలో దింపేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
ఇటీవలే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని టీడీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రె్‌సతో పొత్తుల సందర్భంగా టీడీపీ నేతలు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి శాసనసభ స్థానాలు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్‌ నేతలు కూడా కల్యాణ్‌రామ్‌ను బరిలో దించే ఆలోచనను స్వాగతిస్తున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే ఆ సీటు వదులుకోవడానికి సిద్ధమేనని అంగీకరించినట్లు తెలిసింది. కొందరు టీడీపీ నేతలు కల్యాణ్‌రామ్‌ కుటుంబ సభ్యులతో చర్చించగా, మొదట ఆసక్తి చూపలేదని, తాము పట్టుబట్టడంతో మెత్తబడ్డారని, త్వరలోనే స్పష్టత వస్తుందని టీడీపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.
 
  హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుటుంబంలో ఒకరికి పార్టీలో కీలక స్థానం కల్పించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ముందస్తు నేపథ్యంలో కల్యాణ్‌రామ్‌ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ సీఎం, దివంగత నేత చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యరెడ్డి తెలంగాణ జనసమితి నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. ఆయన ఇటీవలే టీజేఎ్‌సలో చేరారు. మంత్రి మహేందర్‌రెడ్డిపై బరిలో దింపాలని మహాకూటమి నిర్ణయించినట్లు సమాచారం. చెన్నారెడ్డి రాజకీయ జీవితం తాండూరు నుంచే మొదలైంది. అదే సెంటిమెంటుతో ఆదిత్యరెడ్డిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend
2 minutes ago, Andhrudu said:

kaliga unnadu aa Tarakaratna ni dimpochu  

elections ki mundhu evaro okarini dimpithey votelu vesthara bro .. dont think so 

Link to comment
Share on other sites

Guest Urban Legend

asala dheenthatiki kaaranam twitter lo okathanu chesina post 

cbn ntr nkr pic ki casual ga comment pettadu ... cbn ichina isthadu offer ani ....akkada nunchi e air news prapancham antha tirighindha ..damnn world is so small 

Link to comment
Share on other sites

2 minutes ago, Urban Legend said:

asala dheenthatiki kaaranam twitter lo okathanu chesina post 

cbn ntr nkr pic ki casual ga comment pettadu ... cbn ichina isthadu offer ani ....akkada nunchi e air news prapancham antha tirighindha ..damnn world is so small 

eenadu lo kuda vacchindi pramuka  natudu poti chesthadu ani

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

gandhi, muvva election mundu akkada entha mandi ki telusu votes vesaruga

gandhi lite ga telusu because of his business, but mainly TDP peru meeda gelichina candidate eee. but TRS ippudu galli leaders ni teesukoni koncham strong aindi.  4 years back yellow offices anni pink offices ayyayi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...