Jump to content

Appsc-cbn nod for 20k jobs


Saichandra

Recommended Posts

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్త

20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ

ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం

వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

మొత్తం నియామకాల వివరాలు :
గ్రూప్-1 ఖాళీలు  150
గ్రూప్-2 ఖాళీలు 250
గ్రూప్-3 ఖాళీలు 1,670
డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275

పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ ఖాళీలు 3,000

వైద్య శాఖలో ఖాళీలు 1,604

ఇతర ఖాళీలు 1,636

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310

జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200

ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10

ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5

డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200

సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి

డీపీఆర్‌వో పోస్టులు 4, ఏపీఆర్‌వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5

Link to comment
Share on other sites

ఏబీఎన్ బ్రేకింగ్) అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త – గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్ -3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం – గ్రూప్ -1లో 150, గ్రూప్ -2లో 250, గ్రూప్ -3లో 1670, డీఎస్సీలో 9,275 పోస్టుల భర్తీ – పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్బీలో3000 – వైద్యశాఖలో 1604, ఇతరులు -1636 పోస్టుల భర్తీ.

Link to comment
Share on other sites

 
636728701291065883.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరుగనుంది. వివిధ శాఖలలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్  ఇచ్చారు.
 
నియామకాల వివరాలు :
  • గ్రూప్-1 : 150 ఖాళీలు
  • గ్రూప్-2 : 250  ఖాళీలు
  • గ్రూప్-3 : 1,670  ఖాళీలు
  • డీఎస్సీ ద్వారా : 9,275  ఖాళీలు
  • పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ : 3,000 ఖాళీలు
  • వైద్య శాఖల్లో : 1,604  ఖాళీలు
  • ఇతర శాఖల్లో : 1,636 ఖాళీలు
Link to comment
Share on other sites

6 minutes ago, SIVA_anNFAN said:

Thanks for your concern bros @Saichandra @Hello26

Group3 group1 super but group 2 posts chaala takkuva

Anniti Loki Popular posts group 2 avi only 250 vadilaru last year laga 1000 vadilite manchi impact vuntundi.

Migata posts evaina tagginchina OK but group 2 at least 750 aina vunte baguntadi

all the best brother.. kotteyyali ee sari..

Link to comment
Share on other sites

eee cbn enduku intha blind gaa veluthunaadu ? Group2 250 posts aaa siggundali . Open lo 100 kudaa raavu OC boys ki . Worst ever Group2 notification idi. Police jobs only 3000 aaa . KCR more than 10000 posts vesaadu. Ap lo kudaa last time ye 5000 posts recruit ayyindi . Elections petkoni 3000 police jobs aaa siggu ledu cbn ki. Chinna rajappa 3 months back 10000 police posts recruitment very soon annaadu ippudu 3000 posts musti vesthunaaru . Hyd RC reddy study circle , shine India side students buthulu dobbuthunaaru cbn ni aaa posts count chusi . Kurnool dist kudaa students not happy . Eee mathram daniki asalu notification veyadam enduku . Worst ever Group2 notification in AP History thupuk . Public lo ANTI thappithe paisaa use ledu 

Link to comment
Share on other sites

38 minutes ago, Saichandra said:

Nice ayite 6 months lo ayipoddi,pattiseema avvadu annaru ayipoyindi,anna canteens 2 days show annaru inka baga nadustunnayi ?

Neneppudu pattiseema gurinchi cheppaledu.. in fact I also worked in intial stages.. Anna canteen elections tarvata pattinchukoru anna.. still ade mata meda unna.. job notifications general ga election mundu istaru.. Avi complete ayyi join avvataniki 10 yrs pattina cases chala unnayni..

 

36 minutes ago, SIVA_anNFAN said:

Thanks bro. Last time coaching lekunda direct try chesa inti daggara vundi. Eesari ntr vidyonnatiki kuda select avuta coaching free ga vastundi so eeasari ayina job kottali

Chinn 

Link to comment
Share on other sites

35 minutes ago, SIVA_anNFAN said:

Thanks bro. Last time coaching lekunda direct try chesa inti daggara vundi. Eesari ntr vidyonnatiki kuda select avuta coaching free ga vastundi so eeasari ayina job kottali

Bro r u satisfied with no of posts ? Oc boys ki asalu post lu em vosthay Group2 ? eee mathram daniki asalu veyadam enduku 

Link to comment
Share on other sites

44 minutes ago, SIVA_anNFAN said:

Thanks bro. Last time coaching lekunda direct try chesa inti daggara vundi. Eesari ntr vidyonnatiki kuda select avuta coaching free ga vastundi so eeasari ayina job kottali

Chinna suggestion.. don't think about post number.. even it will be 1 post.. adi nake vastundi any try chey..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...