Jump to content

Vangaveeti radha


Saichandra

Recommended Posts

Just now, Raaz@NBK said:

Hmm Radha ki ycp nunchi ticket lekapothe Bonda ki full positive le.. huge majority expect cheyochu..

Ya radha tough fight endukante he’s some what attached with people,4 yrs nundi constituency lo tirugutunnadu so konchem fight undochu,not like e bewars vishnu and gowtham reddy,vishnu gadu central constituency ni nasanam chesadu 5 yrs

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:
రాధాకు టికెట్ దక్కకపోవడంతో వంగవీటి శ్రీనివాస్ రాజీనామా!
17-09-2018 11:56:27
 
636727821838746077.jpg
విజయవాడ: కృష్ణా జిల్లా వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మల్లాది విష్ణు చేరికతో తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఇన్నాళ్లూ గుర్రుగా ఉన్న వంగవీటి రాధా వర్గం నిన్న జరిగిన ఎపిసోడ్‌తో తీవ్ర అసంతృప్తికి లోనైంది. సెంట్రల్‌ పగ్గాలు మల్లాది చేతికి అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇన్నాళ్లూ ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బందరు పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని రాధాకు అధిష్ఠానం సూచించినప్పటికీ ఆయన ఆ ప్రతిపాదన పట్ల సంతృప్తిగా లేరు.
 
ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ.. ఆయన సోదరుడు, ఉయ్యూరు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా చేశారు. వంగవీటి రాధా కూడా తన కుటుంబ సభ్యులు, అనుచరులతో సమావేశం నిర్వహించి.. సరైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద విజయవాడ వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకోవడం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. అసలే కృష్ణా జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న వైసీపీకి ఈ పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
 
 
నిన్నటి సమావేశంలో ఏం జరిగిందంటే...
 
సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన రాధా
మల్లాది విష్ణుకు సెంట్రల్‌ పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆదివారం వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె.పార్థసారథి, సామినేని ఉదయభాను, వెలంపల్లి శ్రీనివాస్‌, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.
 
 
పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా పలువురు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి వంగవీటి రాధా అండదండలు ఉన్నాయని వెలంపల్లి భావిస్తున్నారు. ఇదే విషయమై అధిష్ఠానానికి కూడా ఆయన గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షాత్తు పెద్దిరెడ్డి రంగంలోకి దిగి పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు సెంట్రల్‌ నియోజకవర్గంలోనూ వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాధాకు చెక్‌ పెట్టేందుకు ఇదే అదనుగా భావించిన వెలంపల్లి సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలను మల్లాది విష్ణుకు దక్కేలా పావులు కదపడం ప్రారంభించారు. వెలంపల్లి వర్గానికి పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉండటంతో ఆయన పని మరింత సులువు అయింది. ఆదివారం నాటి సమావేశంలో సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలు మల్లాదికే అని చెప్పించడంలో వెలంపల్లి వర్గం విజయవంతమైంది.
 
 
రాధాను సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని పార్టీ పెద్దలు ఆదివారం సమావేశంలో సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాధా వ్యతిరేకించి, సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. సోమవారం నుంచి సెంట్రల్‌ నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీన్ని మల్లాది విష్ణు నాయకత్వంలో చేపట్టాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. దీంతో సెంట్రల్‌ సీటు రాధాకు దక్కడం అనుమానమేనని వెలంపల్లి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ అంతర్గత విభేదాలను పక్కకు పెట్టి వెలంపల్లి నేతృత్వంలో పనిచేయాలని పెద్దిరెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం.

Radha TDP Loki vasthe 1 shot 2 birds.. Vij West kuda easy avtadhi.. as per above article

Link to comment
Share on other sites

16 minutes ago, Raaz@NBK said:

Radha ki kopam ledhu kams ante.. Radha frnds andharu kams ee.. college lo Chennupati ani tirigetodu.. oka land issue ayyaka Politics kosam Vangaveeti Peru pettukuni bayataki vachadu.. first time gelichaka cadre ki matter ardham ayindhi.. kontha mandhi silent ayyaru kontha mandhi survival kosam aadi pakkana tirugutinnaru.. andhuke Radha gelavadam ledhu.. 

chala comedy ga matladutunnaru bro meru ... too funny :roflmao:   ....  

 

Link to comment
Share on other sites

1 minute ago, Andhrudu said:

chala comedy ga matladutunnaru bro meru ... too funny :roflmao:   ....  

 

Initial stage lo ledhu bro.. right now position teliyadhu.. meeru comedy anukunna Inka emaina anukunna Naku no problem.. Radha ki katte konni banners kams ee kattaru BZA lo.. nenu Vijayawada lo vunapude chusinodini.. 

Radha dagara vunna kap leaders ki adhe asumtrupthi ani Dist addition lo chala sarlu vachindhi..  2004-2009 Vijayawada politics ni daggara observe chesina valaki telusthai ilanti vishayalu.. 

 

Link to comment
Share on other sites

3 minutes ago, rama123 said:

Why bs and vs still anti TDP.

Bs and vs anti ledu,but auto vallas and some section of people anti to tdp in vij city,ekkuva anti auto drivers nundi undi(ofcourse vallu antha traditional inc voters when ysr was there ippudu ycp and js ga devide ayyaru) adi tdp ki adv ayyindi city lo,auto drivera reason variety,ola cabs valla anti ayyaru,because valla giraki baga taggipoyindi ani

Link to comment
Share on other sites

20 minutes ago, rama123 said:

Giraki taggadaniki janalu own vehicles vundatam kadaa

Ante ola launch ayinappati nundi autos tho samananga tirugutunnayi vij lo,so auto vallaki adi nachatledu,villa giraki mottam ola vallaki potundi ani nammutunnaru,but thing is vallu traditional inc voters now ycp,rendu ga chilipoyaru js and ycp,adi tdp ki adv ayiddi central lo(majority auto drivers votes e constituency lo untayi)

Link to comment
Share on other sites

9 hours ago, Saichandra said:

rendu ga chilipoyaru js and ycp,adi tdp ki adv ayiddi

teliyaka aduguthunna ....

ennikalaki 1-2 nelala mundhu, js and ycp kalisthae mana paristhithi ela untundhi ? appudu vaallae majority avutharemo kadha AP motham lo overall ga, manaki ibbandhi kadha? veellu idharu kaliste manaki kasta kaalmaega ??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...