Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

ప్రణయ్ హత్య కుట్రలో టీఆర్‌ఎస్ నేత ప్రమేయం: అమృత అనుమానం

Recommended Posts

ప్రణయ్ హత్య కుట్రలో టీఆర్‌ఎస్ నేత ప్రమేయం: అమృత అనుమానం
16-09-2018 18:35:11
 
636727197075907513.jpg
మిర్యాలగూడ: ప్రణయ్ మరణం వెనుక నమ్మలేని నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ప్రణయ్ భార్య అమృత అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ప్రణయ్‌ని ఎలా అయితే చంపారో.. హంతకులను కూడా అలాగే చంపాలని అమృత డిమాండ్ చేస్తోంది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో వేముల వీరేశం పాత్ర ఉండొచ్చని అమృత అనుమానం వ్యక్తం చేసింది. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె అంటోంది.
 
‘‘ప్రణయ్‌ని ఎలా చంపారో హంతకులను అలానే చంపాలి. ప్రణయ్‌ని తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు. ప్రణయ్‌ని చంపిన వాళ్లు బీహార్‌కు చెందిన వాళ్లలా ఉన్నారు. మా నాన్నకు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కానీ బీహార్ నుంచి నేరస్థులను ఇక్కడి తెప్పించే నెలరోజుల పాటు మిర్యాలగూడలో ఉంచడం వెనుక వీరేశం పాత్ర ఉందని అనుకుంటున్నాను’’ అని అమృత అనుమానం వ్యక్తం చేసింది.
 
ఓ భూవివాదం కేసులో తనను గతంతో కిడ్నాప్ చేసిన చేసిన మాజీ ఉగ్రవాది, నయీం అనుచరులతో ప్రణయ్‌ని హత్య చేయించేందుకు మారుతీరావు డీల్‌ కుదిర్చుకున్నాడు. ప్రణయ్‌ హత్యకు రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కూతురు అమృత భర్త ప్రణయ్‌ని తానే హత్యచేయించినట్లు మారుతిరావు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. కూతురు కన్నా తనకు పరువే ముఖ్యమని, ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తాపం చెందడం లేదని అన్నట్లు సమాచారం. తొమ్మిదో తరగతి నుంచే అమృత, ప్రణయ్‌ మధ్య ప్రేమ ఉందని, అప్పట్లోనే వారిని హెచ్చరించానని అయినా మాట వినలేదని చెప్పినట్లు సమాచారం. కాగా తమ ప్రీ వెడ్డింగ్‌ వీడియోను అమృత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం మారుతిరావుకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు.

Share this post

Link to post
Share on other sites
ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన తమ్ముడు అజయ్
16-09-2018 15:17:04
 
636727094133339679.jpg
మిర్యాలగూడ: పరువు హత్యకు గురయిన ప్రణయ్ తమ్ముడు అజయ్‌ ఉక్రెయిన్‌ నుంచి మిర్యాలగూడ చేరుకున్నారు. అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు బోరున విలపించాడు. అజయ్ ఇంటికి రావడంతో అతడిని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి రోదనలు విన్న స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. మరికాసేపట్లో భారీ బందోబస్తు మధ్య ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రణయ్‌కు పలువురు దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు. అమృత తండ్రి మారుతీరావు ఇంటి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చర్చిబజార్‌ వాస్తవ్యుడు, ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌(24) బీటెక్‌ పూర్తి చేసి కెనడా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రణయ్‌ తండ్రి బాలాస్వామి మిర్యాలగూడ ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడు. స్థానిక రియల్టర్‌, బిల్డర్‌.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతి రావు ఏకైక కుమార్తె అమృత బీటెక్‌ చదువుతోంది. ఇద్దరూ హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతిరావు ఈ పెళ్లికి ఇష్టపడలేదు. తన కూతురిని వదులుకుంటే రూ. 3 కోట్లు ఇస్తానని ప్రణయ్‌కు ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే అమృతను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన ప్రణయ్‌.. హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఆమెను పెళ్లిచేసుకున్నాడు.

Share this post

Link to post
Share on other sites
వారి ప్రమేయంపై ఆధారాల్లేవు: ఎస్పీ రంగనాథ్
16-09-2018 20:11:57
 
636727255140997455.jpg
నల్గొండ: ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీ రావే హత్య చేయించాడని జిల్లా ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రణయ్ హత్యలో రాజకీయ నాయకులు ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ స్పందించారు. కావాలనే కొందరు ప్రణయ్ మృతికి రాజకీయ రంగును పులుముతున్నారని అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీం గ్యాంగ్‌ అనుచరులకు ఈ హత్య కేసులో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. కేసు దర్యాప్తులో ఎంత మంది పెద్ద వాళ్ల పేర్లు వచ్చినా.. వదిలి పెట్టేది లేదని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. మారుతీరావు తన కూతుర్ని నమ్మించి ప్రణయ్‌ను హత్య చేయించాడన్నారు. ప్రణయ్‌ను హతమార్చేందుకు సూపర్ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చాడని వెల్లడించారు. గతంలో చాలాసార్లు మారుతీరావును పిలిపించి హెచ్చరించామని తెలిపారు. అమృత నుంచి కానీ, ప్రణయ్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఏ ఒక్క ఫిర్యాదు అందినా ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదన్నారు. 

Share this post

Link to post
Share on other sites
ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌
ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హంతకుడి కోసం రెండు బృందాలతో గాలింపు
02040616BRK83A.JPG

మిర్యాలగూడ: సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత కరీం సహా ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతోనే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్‌ నేత కరీం విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రణయ్‌ని హత్య చేసేందుకు మారుతీరావు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

ముందస్తు ప్రణాళికతోనే హత్య

మిర్యాలగూడ పట్టణంలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ను చంపేందుకు ముందస్తుగా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తనకు ప్రాణాపాయం ఉందని ముందే గుర్తించిన ప్రణయ్‌ తన ఇంటి లోపల, బయట ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అనుమానితుల కదలికలను ఎప్పటికపుడు ప్రణయ్‌ గుర్తిస్తుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు హత్యకు సుపారీ తీసుకున్న గ్యాంగ్‌ సభ్యులు నిరంతరం వారి కదలికలను పర్యవేక్షిస్తుండేవారు. ప్రణయ్‌ శుక్రవారం తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కారులో బయటికి రాగానే వెంటనే ద్విచక్ర వాహనంపై నిందితుడు అనుసరించాడు. కారు బయలు దేరిన వెంటనే మూడు నిముషాల వ్యవధిలోనే నిందితుడు వారిని అనుసరించిన విషయం సీసీ కెమెరాలో రికార్డు కాగా దీన్ని ఎస్సై నాగరాజు శనివారం సేకరించారు. పట్టణంలోని సుష్మ ఆసుపత్రి సీసీ కెమెరాల్లో కూడా నిందితుడి కదలికలు నమోదు అయ్యాయి. వీటి ఆధారంగా పక్కాగా నిందితుడు ఆసుపత్రిలోకి ప్రవేశించి అక్కడే మాటు వేశాడు. ప్రణయ్‌ తన భార్య అమృత, తల్లి ప్రేమలతతో కలిసి కారు వద్దకు వస్తుండగానే వెనక నుంచి మాటువేసి కత్తితో నరికి హత్యచేశాడు. హత్య జరిగిన సమాచారం స్వయంగా అమృత తన తండ్రి మారుతీరావుకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగానే ఆయన తన వాహనంలో అద్దంకి రహదారిపై వెళ్లాడు. ఈ విషయం మాడుగుల పల్లి టోల్‌గేట్‌ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

Share this post

Link to post
Share on other sites
బాబాయ్ కొడుకు గురించి సంచలన విషయాన్ని బయటపెట్టిన అమృత వర్షిణి
16-09-2018 17:18:25
 
636727151015835507.jpg
మిర్యాలగూడ: కులాంతర వివాహం నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు, బాబాయ్ గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. తన తండ్రితో పాటు బాబాయ్ కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని ఆమె చెప్పింది. ఆయన వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడని తెలిపింది. వాళ్ల కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అమృత వర్షిణి చెప్పింది. ఈ విషయాన్ని బాబాయ్‌కు చెబితే ‘అబ్బాయిలు అలానే ఉంటారు.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పాడని ఆమె బయటపెట్టింది.
 
ఈ ఘటన జరిగినప్పుడు తన బాబాయ్ కొడుకు 8వ తరగతి చదువుతున్నాడని, తాను బీటెక్ చదువుతున్నానని ఆమె చెప్పింది. వాడు పోర్న్ చూస్తున్నాడని వాళ్ల అమ్మకు చెబితే.. ‘చూడకపోతే అబ్బాయి అని ఎలా అనుకుంటారు’ అని ఆమె వెనకేసుకొచ్చిందని అమృత వర్షిణి చెప్పింది. ఒక తల్లి నుంచి అలాంటి సమాధానం రావడం సమంజసమేనా అని ఆమె ప్రశ్నించింది. తనతో పాటు బంధువులలో ఉన్న చాలామంది అమ్మాయిలతో తన బాబాయ్ కొడుకు తప్పుగా ప్రవర్తించాడని అమృత వర్షిణి సంచలన విషయాన్ని బయటపెట్టింది.

Share this post

Link to post
Share on other sites
5 minutes ago, sonykongara said:

elanti vi a kutumbam ki paruvu ai anipinchaleda,sc pilla vadini chesukunte ne paruvu guruthuku vacchindha ?

Share this post

Link to post
Share on other sites
ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన తమ్ముడు అజయ్
16-09-2018 15:17:04
 
636727094133339679.jpg
మిర్యాలగూడ: పరువు హత్యకు గురయిన ప్రణయ్ తమ్ముడు అజయ్‌ ఉక్రెయిన్‌ నుంచి మిర్యాలగూడ చేరుకున్నారు. అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు బోరున విలపించాడు. అజయ్ ఇంటికి రావడంతో అతడిని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి రోదనలు విన్న స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. మరికాసేపట్లో భారీ బందోబస్తు మధ్య ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రణయ్‌కు పలువురు దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు. అమృత తండ్రి మారుతీరావు ఇంటి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చర్చిబజార్‌ వాస్తవ్యుడు, ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌(24) బీటెక్‌ పూర్తి చేసి కెనడా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రణయ్‌ తండ్రి బాలాస్వామి మిర్యాలగూడ ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడు. స్థానిక రియల్టర్‌, బిల్డర్‌.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతి రావు ఏకైక కుమార్తె అమృత బీటెక్‌ చదువుతోంది. ఇద్దరూ హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతిరావు ఈ పెళ్లికి ఇష్టపడలేదు. తన కూతురిని వదులుకుంటే రూ. 3 కోట్లు ఇస్తానని ప్రణయ్‌కు ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే అమృతను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన ప్రణయ్‌.. హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఆమెను పెళ్లిచేసుకున్నాడు.

Share this post

Link to post
Share on other sites

హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతిరావు ఈ పెళ్లికి ఇష్టపడలేదు. తన కూతురిని వదులుకుంటే రూ. 3 కోట్లు ఇస్తానని ప్రణయ్‌కు ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే అమృతను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన ప్రణయ్‌.. హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఆమెను పెళ్లిచేసుకున్నాడు.

Share this post

Link to post
Share on other sites
24 minutes ago, sonykongara said:

elanti vi a kutumbam ki paruvu ai anipinchaleda,sc pilla vadini chesukunte ne paruvu guruthuku vacchindha ?

She is in emotion. Let us not discuss much in to this 

Share this post

Link to post
Share on other sites
2 hours ago, MVS said:

Vigrahalu ante viluva lekunda poyindi ga :run_dog:

ma ouri lo na chinnappudu oka tragubothu unde vadu, vadi wife enugu laga, vadu emo eluka laga undede vadu,  sara tragi road meda padtam, vadi pellam nalugu tanni intiki tisuku vacchedi vadu taruvatha chanipoyadu,vadi koduku cricket betting baga sampadichadu TDP nayakudu ayyadu, NTR,paritala ravi vigrhalu vade pettichi vati pakkana valla nana ni kuda pettadu..

Share this post

Link to post
Share on other sites
29 minutes ago, sonykongara said:

హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. 

9th grade lo love anta ... comedy ni thenka ... 

aa pilla thandriki buddi ledu ... 9th lo love thokka annappudu thata theesi intlo kucrhopettalsindi ... ikkadidaka vachedi kaadu ... 

Share this post

Link to post
Share on other sites
3 minutes ago, minion said:

9th grade lo love anta ... comedy ni thenka ... 

aa pilla thandriki buddi ledu ... 9th lo love thokka annappudu thata theesi intlo kucrhopettalsindi ... ikkadidaka vachedi kaadu ... 

a pani appude cheyyalasindi

Share this post

Link to post
Share on other sites
1 hour ago, sonykongara said:
వారి ప్రమేయంపై ఆధారాల్లేవు: ఎస్పీ రంగనాథ్
16-09-2018 20:11:57
 
636727255140997455.jpg
నల్గొండ: ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీ రావే హత్య చేయించాడని జిల్లా ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రణయ్ హత్యలో రాజకీయ నాయకులు ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ స్పందించారు. కావాలనే కొందరు ప్రణయ్ మృతికి రాజకీయ రంగును పులుముతున్నారని అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీం గ్యాంగ్‌ అనుచరులకు ఈ హత్య కేసులో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. కేసు దర్యాప్తులో ఎంత మంది పెద్ద వాళ్ల పేర్లు వచ్చినా.. వదిలి పెట్టేది లేదని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. మారుతీరావు తన కూతుర్ని నమ్మించి ప్రణయ్‌ను హత్య చేయించాడన్నారు. ప్రణయ్‌ను హతమార్చేందుకు సూపర్ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చాడని వెల్లడించారు. గతంలో చాలాసార్లు మారుతీరావును పిలిపించి హెచ్చరించామని తెలిపారు. అమృత నుంచి కానీ, ప్రణయ్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఏ ఒక్క ఫిర్యాదు అందినా ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదన్నారు. 

Vidu entha idiotooo andariki telusu ys time lo ayosha Mira case ni handle chesindi videee

Share this post

Link to post
Share on other sites

Ammayi meeda Prema tho daani mogudni champadu

mogudu meeda Prema tho ippudu nannani champestha antundi

Ammayi back to pavilion after few months la vundi 

Share this post

Link to post
Share on other sites
8 minutes ago, krish2015 said:

Vidu entha idiotooo andariki telusu ys time lo ayosha Mira case ni handle chesindi videee

:shakehands:

Perfect candidate to handle the dirt ... 

Share this post

Link to post
Share on other sites
3 hours ago, sonykongara said:

elanti vi a kutumbam ki paruvu ai anipinchaleda,sc pilla vadini chesukunte ne paruvu guruthuku vacchindha ?

Ame kavalani cheputunatlu undi champincharu ane kasi lo... 

Share this post

Link to post
Share on other sites
5 hours ago, MVS said:

Ame kavalani cheputunatlu undi champincharu ane kasi lo... 

Aa ammai valla tammudu bootu bomma lu chostunnadu ani cheppina rana Aunty pattinchukoledu ani complient ichindi mari tanu 9th class lone love track nadipindi. I think now she is trying simpaty card.

Share this post

Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×