Jump to content

బీజేపీలో చేరిన ఐవైఆర్ కృష్ణారావు


sonykongara

Recommended Posts

బీజేపీలో చేరిన ఐవైఆర్ కృష్ణారావు
15-09-2018 23:00:09
 
636726492106989068.jpg
హైదరాబాద్: ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్‌ నోవాటెల్ హోటల్‌లో అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి అమిత్ షా.. ఐవైఆర్ కృష్ణారావును బీజేపీలోకి ఆహ్వానించారు
Link to comment
Share on other sites

pk gadu central government ki potha erapatulu chesukuntunn ani cheppukuntunadu ante, union minister ela avutadu bjptho  guduputani lekunda, sivaji kuda ade ga cheppindi kotha nayakudu ni union minister pamputaru ani, pusham fans theliyakunda matladutara leda asalu burra leda,villa ki ela jargatame istamaa..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...