Jump to content

మహాకూటమిలో కలిసేది లేదు: తమ్మినేని

sonykongara

Recommended Posts

మహాకూటమిలో కలిసేది లేదు: తమ్మినేని
14-09-2018 18:26:33
 
636725463944380043.jpg
హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. మహాకూటమిని బేస్‌లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు సీపీఎం వ్యతిరేకం అన్నారు. కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా.. కలిసి వచ్చే వారితో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనుకోవచ్చున్నారు. 
 
బీఎల్‌ఎఫ్‌లో చేరికపై జనసేన ప్రతినిధులతో జరిగిన చర్చల్లో సామాజిక న్యాయం, విద్యా, వైద్యంపై ఒక అంగీకారం కుదిరిందన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీతో జరిగిన చర్చల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేయాలని కోరానని అన్నారు. అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో జనసేనకు అభ్యంతరాలున్నాయేమో అని సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌తో భేటీ కోసం నాలుగైదు రోజులుగా ప్రయత్నిస్తున్నా.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని జనసేన ప్రతినిధులు చెప్తున్నారని తెలిపారు. రాజకీయ విధానాలు నచ్చకపోతే జనసేన తమతో కలిసి రాకపోవచ్చునని చెప్పారు. మొత్తంగా జనసేన సహా వివిధ పార్టీలతో చర్చలు పూర్తయ్యాక.. అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు.
 
కేసీఆర్ పాత కాలపు రాజులా వ్యవహరిస్తున్నారని తమ్మినేని విమర్శించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ వాళ్లున్నమాట వాస్తమే కానీ.. 2004 కేసుతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. న్యాయం, ధర్మం కోసం కేసీఆర్ పనిచేస్తే.. నయీం కేసు, డ్రగ్స్ దందాలను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. మనుషుల అక్రమ రవాణాలో కేసీఆర్, హరీష్ రావులపై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయటానికే పాత కేసులను కేసీఆర్ బయటకు తీస్తున్నారని వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

బీఎల్‌ఎఫ్‌లో చేరికపై జనసేన ప్రతినిధులతో జరిగిన చర్చల్లో సామాజిక న్యాయం, విద్యా, వైద్యంపై ఒక అంగీకారం కుదిరిందన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీతో జరిగిన చర్చల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేయాలని కోరానని అన్నారు. అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో జనసేనకు అభ్యంతరాలున్నాయేమో అని సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌తో భేటీ కోసం నాలుగైదు రోజులుగా ప్రయత్నిస్తున్నా.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని జనసేన ప్రతినిధులు చెప్తున్నారని తెలిపారు. రాజకీయ విధానాలు నచ్చకపోతే జనసేన తమతో కలిసి రాకపోవచ్చునని చెప్పారు. మొత్తంగా జనసేన సహా వివిధ పార్టీలతో చర్చలు పూర్తయ్యాక.. అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

cpm-14092018-1.jpg

సిపిఐ, సిపిఎం పార్టీలు గత నాలుగు ఐదు నెలలుగా, పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్నాయి. ఆంధ్రాలో ఎక్కువగా టచ్ లో ఉన్నాయి. తెలంగాణాలో కూడా మొన్నటి వరకు సానుకూలంగానే ఉన్నారు. అయితే, పవన్ కళ్యాణ్, మోడీ పై ప్రేమ చూపిస్తూ, సీరియస్-నెస్ లేని రాజకీయం చేస్తూ ఉండటంతో, సిపిఐ పార్టీ తెలంగాణాలో నమస్కారం చెప్పేసింది. తెలుగుదేశం పై వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్, కెసిఆర్, మోడీకి అనుకూలంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకుంది. మరో పక్క సిపిఎం మాత్రం, ప్రస్తుతానికి పవన్ తోనే వెళ్ళటానికి డిసైడ్ అయ్యిందిఅనుకుంటున్న టైంలో, ఈ రోజు సిపియం కూడా పవన్ వైఖరితో విసుగు చెందింది.

cpm 14092018 1

ఈ రోజు తెలంగాణా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణా ఎన్నికలు, పొత్తుల పై మీడియాతో మాట్లాడారు. మేము జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళటానికి చర్చలు జరిపాము. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాతో పొత్తు పై మాట్లాడుకుని, పవన్ మమ్మల్ని పిలుస్తారని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా మమ్మల్ని పిలవటం లేదు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో జనసేనకు అభ్యంతరాలున్నాయేమో అని తమ్మినేని వీరభద్రం సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌తో భేటీ కోసం నాలుగైదు రోజులుగా ప్రయత్నిస్తున్నా, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని జనసేన ప్రతినిధులు చెప్తున్నారని తెలిపారు.

cpm 14092018 1

రాజకీయ విధానాలు నచ్చకపోతే జనసేన తమతో కలిసి రాకపోవచ్చునని చెప్పారు. పవన్ కళ్యాణ్ సహా వివిధ పార్టీలతో ఇంకా చర్చలు జరుపుతామని, ఎవరూ రాకపోతే, అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్, కెసిఆర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ, వారం రోజుల క్రిందట తెలంగాణా సిపిఐ ప్రకటించి, మహా కూటమిలో చేరింది. ఈ రోజు, సిపీఎం కూడా, పవన్ కళ్యాణ్, కెసిఆర్ కు వ్యతిరేకంగా పని చెయ్యటానికి సిద్ధంగా లేరు అంటూ, సందేహం వ్యక్తం చేసింది. మొత్తానికి, పవన్ విషయంలో అందరికీ క్లారిటీ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా సిపిఐ, సిపిఎం, పవన్, మోడీకి ఎలా సహకరిస్తున్నారో తెలుసుకునే రోజు కూడా తొందరలోనే ఉంది.

Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

naalugu rojula nunchi PK appointment kosam chustunnara ... ee range ki digajari poyara meeru ... siggu ledura meeku :wall:

Link to comment
Share on other sites

18 minutes ago, krish2015 said:

Eee raghavulu gadu 2 states lo CPM ni complete ga nakinche daka nidra poye laaa ledu gaaaa

Raghavulu national level ki poyi 4 years avuthundi.

Ippudu TG CPM - Corruptionist - Tammineni Veerabhadram & AP CPM - Egoist - Madhu lead chesthunnaru.

Madhu konthakaalam varaku Jagan kosam tirigaadu ippudu PK tho tiruguthunnadu.

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

Raghavulu national level ki poyi 4 years avuthundi.

Ippudu TG CPM - Corruptionist - Tammineni Veerabhadram & AP CPM - Egoist - Madhu lead chesthunnaru.

Madhu konthakaalam varaku Jagan kosam tirigaadu ippudu PK tho tiruguthunnadu.

You got it wrong PK tho tiragadam enti PK ne villa chokkalu mosukunta tirugutunte

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...