Jump to content

కొత్తగా చేపడుతున్న అమరావతి మసీదుకి నిధులు ఎక్కడివి?

MSDTarak

Recommended Posts

అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో కట్టాలనుకుంటున్న అంతర్జాతీయ స్థాయి మసీదుకి నిధులెక్కడివి? 
కేంద్రం ఇస్తోందా? లేక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేస్తోందా? 
అంతటి భారీ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుండి డబ్బు ఖర్చుచేసే అవకాశం లేదు. 
కాబట్టి ఇస్తేగిస్తే కేంద్రమే ఇవ్వాలి. 
ఒకవేళ కేంద్రం ఇచ్చిన నిధులతో అయితే అవి మసీదు నిర్మాణానికి అని ముందే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసిందా? లేక అభివృద్ధి కోసం ఇచ్చిన సొమ్ముని ఇలా తగలెట్టేస్తోందా? 
లేక జమాతే ఇస్లామీ హింద్ వంటి ఇస్లామిక్ సంస్థల హస్తం దీని వెనుక ఉందా? 
తిరుపతి ఇస్లామిక్ యూనివర్సిటీ విషయంలో ఉదాసీనత..
విజయవాడ చుట్టుపక్కల రోహింగ్యాల స్థిరనివాసం..
ఆంధ్రా సముద్రతీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇస్లామిక్ మతమార్పిళ్ళు.. 
పుష్కరాల సమయంలో కూల్చిన 45పైగా గుళ్లకు ఇవ్వని రికవరీ అదే ప్రాంతంలో కూల్చిన మసీదుకి రూ. 10 లక్షలు, అందులోని వారికి 
ఉద్యోగాలు. 
ఈ డాట్స్ మొత్తం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే టీడీపీ ఇస్లామిక్ పార్టీగా మారుతున్నట్టు అనుమానం కలుగుతోంది.

Link to comment
Share on other sites

  • Replies 71
  • Created
  • Last Reply
1 minute ago, MSDTarak said:

Uncle మళ్లీ active ayyaruga ఇక రాను అని,  rohingya లు, Islamic University enti ఇవి.. నిజమా bjp fb post aa? ఈ మద్య నిజం కూడా nammaleni stage ki తీసుకెళ్లారు ఈ తామర పువ్వు batch.. 

Link to comment
Share on other sites

4 minutes ago, ravindras said:

tdp is  secular party

venkateswara temple kadutunnaaru

masjid kadataaru.

future lo church koodaa kadataaru

tdp respect constitution . it is building ambedkar statue.

who is funding shivaji statue and patel statue?

Temple kadutundi ttd aastulatho, govt edaina sare temples pai ajamaayishi tagginchukovali...Not only tdp may be it's bjp or cong i never care, mana aastulatho pakkodiki dochipettadam manandi, secular? Deenikante pedda bhootu ekkada undadu 

Link to comment
Share on other sites

2 minutes ago, Saichandra said:

hey rss terrorist e video chudu,its totally state govt project,ayina etuvanti dabbulu avasaram leni railway zone ey ivvaledu inka mosque dabbulu ela istaru anukunnaro e rss terrorists lol

నాణ్యత చూసాం లే సచివాలయం లో ??

Link to comment
Share on other sites

Meeku enthasepu Hindu Muslim Christians Gole..

200 years paripalinchina British n other western countries valla kaledhu Hinduism ni nasanam cheyadam..

Anthakamundhu konni centuries paripalinchina Muslim valla kaledhu Hinduism ni nasanam cheyadam..

Ippudu future lo em kadhu Hinduism ki..

Meeru edho vuudapeekutunattu sollu kaburlu apandi RSS terrorist lu :lol2:

Link to comment
Share on other sites

Naku ఎప్పటి నుంచో doubt, bjp is mostly north Indian party with hinduthva agenda, ee north పెళ్లిళ్లు attend అయినప్పుడు naku వచ్చే doubt వీళ్లకి హిందూ మంత్రాలు n ఆచారము తెలుసా like South Indian priests n ppl, u don't get spiritual vaidik feeling in North Indian ceremonies like South India events be it marriage or anything.. అందుకే many big guys in d country attend South Indian temples ani anukunta, ఇలాంటి more vedik culture వున్న South India ki లేని concern Muslims meeda north India organizations ki enduko ardam kaadu.... Finally ga నేను cheppalanukunnadi entante north India n based organizations are not at all face of hindu religion or culture.. Sagam sagam knowledge తో samputharu janalni.... 

Link to comment
Share on other sites

20 minutes ago, ramntr said:

Hinduism ledu bokka ledu... pushpams ki votes matter.... Hinduism ane musugu lo emaina chesthaaru.... Hindus ki ee naa sons peekindi nill

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...