Jump to content

మోత్కుపల్లి వేడుకోలు

RamaSiddhu J

Recommended Posts

దయ చూడు బాబు… మోత్కుపల్లి వేడుకోలు

తెలంగాణ టీడీపీలో ఉన్నప్పుడు క్రీయాశీల నాయకుడిగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు ఎవరికీ అవసరం లేని నేతగా మారిపోయారు. టీ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ చంద్రబాబు ఆగ్రహానికి గురైన మోత్కుపల్లిని ఆ తరువాత కొన్నాళ్లకు పార్టీ నుంచి బహిష్కరించింది తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి చంద్రబాబుపై ఇష్టానుసారంగా విమర్శలు చేసిన మోత్కుపల్లి నర్సింహులు… ఒక దశలో వైసీపీ పంచన కూడా చేరారు.

మోత్కుపల్లిని వాడుకుని చంద్రబాబుపై దళితులను ఉసిగొల్పాలని భావించిన వైసీపీ… అందుకోసం ఎంతగానో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ విషయంలో తమ ఎత్తులు పారడం లేదని గ్రహించిన జగన్ పార్టీ… అనుకున్నదానికంటే ముందుగానే మోత్కుపల్లిని పక్కనపెట్టేసింది. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తనను లైట్ తీసుకోవడంతో ఏం చేయాలో మోత్కుపల్లికి అర్థంకావడం లేదు. దీంతో ఆయన మరోసారి చంద్రబాబు శరణు వేడుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. చంద్రబాబుతో మళ్లీ కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని మోత్కుపల్లి ప్రకటించడం… రేవంత్ రెడ్డితోనూ తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం వెనుక అసలు కారణం వేరే ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండటం గ్యారంటీ అని నిర్ధారణకు వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు… తనకు కాంగ్రెస్ తరపున సీటు రావాలన్నా చంద్రబాబు ఆశీస్సులు ఉండి తీరాల్సిందే అని గట్టిగా నమ్ముతున్నారట. చంద్రబాబు నో చెబితే తాను కాంగ్రెస్ లో చేరిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న మోత్కుపల్లి… చంద్రబాబును మళ్లీ విమర్శించకూడదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులు కూడా అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం టీ టీడీపీలోని పలువురు నాయకులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ తో తమకు సీట్లు వస్తాయని భావిస్తున్నారని… కానీ మోత్కుపల్లి తొందరపడి మంచి అవకాశాన్ని వదులుకున్నారని టీ టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే మోత్కుపల్లి నర్సింహులు ఎంతగా వేడుకున్నా… ఆయనను చంద్రబాబు కరుణించే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Link to comment
Share on other sites

4 hours ago, RamaSiddhu J said:

ee mothku oka chillara nako ... I hope CBN ignores him .. .

Link to comment
Share on other sites

6 minutes ago, Suresh_Ongole said:

Yekkada news idi. Monna ABN public talk lo kuda crying TDP Cong pothu Correct kadu annadu.

ABN public talk lite leee RK working for TRS in TS

Ippudu alliance valla sure ga govt from chestham ani kadu kani TS assambly lo mana presence untadi but if go with out alliance our count is Zero 

Link to comment
Share on other sites

11 hours ago, krantionline29 said:

buddi chupinchadu ..vedi kanna redbelli uncle better..personal ga epudu criticize cheyale CBN ni

party lo entho respect vundedhi... patience lekapovatam valana ila ayyadu.. redbelli was loyal to CBN until such time he decided to join TRS... appati nunchi KCR agent la pani chesadu TDP lo vundi.. TRS lo join ayyadu... ekkada sound kuda ledhu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...