Jump to content

PK super logics

chintakai

Recommended Posts

Settibalija and PK Milk relationship..

శెట్టిబలిజ--పవన్ కళ్యాణ్ అనుబంధం తల్లీ బిడ్డల అనుబంధం
ఆ ఆత్మీయత మాటల్లో చెప్పలేనిది
కళ్యాణ్ బాబు చంటిబిడ్డగా వుండగా ఆంజనమ్మ గారి ఆరోగ్యం దెబ్బతింది.ఆ రోజుల్లో తల్లికి అనారోగ్యం వుంటే తల్లి పాలు బిడ్డకు పట్టేవారు కాదు..
కళ్యాణ్బాబుకు పోతపాలు పడలేదు....బిడ్డ తల్లిపాలకోసం ఏడుస్తుంటే తల్లి అంజనమ్మ మనసు తల్లడిల్లి పోయేది..పిల్లాడు చిక్కిపోతున్నాడు
ఇదంతా గమనించిన పక్కింటి శెట్టి బలిజ తల్లి అంజనమ్మ తో 'అమ్మా నా బిడ్డకు పాలు ఇవ్వగా నాకు ఇంకా ఎక్కువగా పాలు ఆ దేవుడు ఇస్తున్నాడు.మీ బాబుకి కూడా ఇస్తాను 'అంది
అంజనమ్మ మనసు లో ఆ దేవుడికి క్రుతజ్నతలు అర్పించుకుంది...కళ్యాణ్బాబు ఆ థల్లి దగ్గర పాలు తాగి హాయిగా బజ్జున్నాడు...ఆ తల్లి రోజూ తన బిడ్డతోబాటు కళ్యాణ్బాబుకి కూడా పాలిచ్చి పెంచింది
కన్నతల్లి అంజనమ్మ....పాలిచ్చిన తల్లి ఆ శెట్టి బలిజ తల్లి
ఆ అనుబంధమే పవన్ కళ్యాణ్ లో శెట్టిబలిజల మీద ప్రత్యేకమైన ఆప్యాయ తలకు,అనుబంధాలకు కారణం
 
Link to comment
Share on other sites

28 minutes ago, LuvNTR said:

happy tears.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...