Jump to content

మహాకూటమిలోకి టీజేఎస్?


koushik_k

Recommended Posts

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. కేసీఆర్‌కు ఓడించేందుకు పార్టీలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమిలో చేరే అంశంపై మరికొద్దిసేపట్లో టీజేఎస్ నుంచి స్పష్టత రానుంది. గతంలో‌ ఒంటరిగానే పోటీ చేస్తామని పదే పదే చెప్పిన కోదండరాం.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ణ్యా మహాకూటమిలో చేరాలని నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కూటమిలో చేరటం అనివార్యమని ఆయన భావిస్తున్నారు. కాగా, కూటమిలో చేరితే తమ పాత్ర ఎలా ఉండాలనే దానిపైనా పార్టీ సహచరులతో కోదండరాం చర్చిస్తున్నారు. ఒకవేళ కూటమిలో చేరాలంటే కనీసం 30 అసెంబ్లీ స్థానాలు కోరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మహాకూటమిలో చేరాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. కోదండరాంను కోరారు. ఇదే అంశమై రమణ.. కోదండరాంను కలవనున్నారు.

Link to comment
Share on other sites

టీ.కాంగ్రెస్‌లో పొత్తుల చిచ్చు
10-09-2018 16:24:30
 
636721934704290269.jpg
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పొత్తుల చిచ్చు మొదలైంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండారు లక్మారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. పొత్తుల్లో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వీరేందర్ గౌడ్ బరిలో దిగుతారనే ప్రచారం నేపథ్యంలో సైనికపురిలోని క్యాంపు కార్యాలయంలో తన అనుచరులతో లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. ఇదిలాఉండగా.. వైరా సీటును సీపీఐకి ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ‌వద్ద ఆందోళనకు దిగారు.
Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

Telengana election kalaga pulagam ayyettu vunnayi.

TRS might change 20 MLA seats.

30 varaku changes avtayi surega monna ichina list lo b-forms time ki, dora announced candidates dabbulu karchu pettaka fruit notlo pedtadau no doubt.

B-Forms confirm ani cheppaleni positionalo undi both party and candidates

 

 

Link to comment
Share on other sites

15 minutes ago, sagarkurapati said:

Better cong tho avoid ayyi tjac kodhada as cm candidate ga project chesthe chances bane undavachu emo atleast 119 seats lo 25+ win avvavachu

2009 repeat avudemo with triangular

Congress is major force along with TDP in TG 

kutami antha kalisi kodandaram ni project chesi Gadar and others support teskunte gatti counter to KCR as he cannot attack them as he does on Congress or TDP

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...