Jump to content

Kottha paluku

sskmaestro

Recommended Posts

TDP pettaka eppudu congress ki 60 seats kooda raledhantae ippat raaka, congress chaala bhala heenanga undanaega, telangana ichi kooda 21 seats techukunnaru. ee tg chavatalani nammi, aa sonia and co. ela ichindho tg  .

kabatti akkada congress kooda pedha peekudu kaadhu, tdp bhalam kooda thakkuvae. vachina vasthayyaemo, gattiga prathipakshyam lepovatam vaadiki baaga kalisochindhi.

Link to comment
Share on other sites

34 minutes ago, sskmaestro said:

Endhi RK min 80 seats vastayi TRS ki antunnadu? I am hearing differently from TS friends

60 or less if he changed candidates

Latest info enti ante 30-40 trs mla's ki seats ivaru ani

Just to taaggle asamathi in party kcr took this route ani talk undi last minute lo b-form ivaka pothe they can't do anything ani talk party internal damage ni reduce cheyali

That too even more candidates ki b-forms ivaru last minute lo congress/tdp joined candidates ki b-form istaru ani talk undi 90%

Link to comment
Share on other sites

1 minute ago, subash.c said:

Eyes muskuni vellina 80 min Ani dabba kodutunnadu.....inc XXXXXXX kottuku savakunda unity ga unte story verela undedi.....

If congress leaders keep their ego aside like they done in karnataka they will get good seats for sure 

only problem is there is 10+ cm candidates who wants power

Link to comment
Share on other sites

29 minutes ago, swas said:

60 or less if he changed candidates

Latest info enti ante 30-40 trs mla's ki seats ivaru ani

Just to taaggle asamathi in party kcr took this route ani talk undi last minute lo b-form ivaka pothe they can't do anything ani talk party internal damage ni reduce cheyali

That too even more candidates ki b-forms ivaru last minute lo congress/tdp joined candidates ki b-form istaru ani talk undi 90%

ila chesthe inka pedda issue avuthindi.

Link to comment
Share on other sites

18 minutes ago, RKumar said:

ABN/Andhra Jyothi - KCR ki eppudo ammudu ayipoyndi kada 2 years back. What else you expect.

TV9 also ammudu poyindi.

KCR mothham Hyderabad Media ni guppitlo pettukunnadu.

AJ article ki kooda value isthunnara?

TG varaku abn trs ke anukulam ga untundi  konniyears ga

Link to comment
Share on other sites

రాజనీతిజ్ఞుడు
-------------------
   తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపధ్యంలో ...ఎన్నికల సందడి మొదలయింది.
  ముందస్తు ఎన్నికల కు వెళ్ళి కేసీఆర్ సాహసం చేసారో ...దుస్సాహసం చేసారో ఫలితాల అనంతరం తెలుస్తుంది.
     టీ టీడీపీ ...కాంగ్రెస్ పొత్తుల గురించి ఊహాగానాలు చెలరేగాయి...పీసీసీ అధ్యక్షుడు బహిరంగంగా టీడీపీ కి పిలుపిచ్చారు..
   చంద్రబాబు పర్యటన లో క్లారిటీ వస్తుందని ఊహించారు..
   టీ టీడీపీ నేతలతో సమావేశం అనంతరం కార్యకర్తల నుద్దేశించి బాబు ప్రసంగించారు...ఆయన ప్రసంగం మోదీ ...బీజేపీ ని లక్ష్యం గా చేసుకుని మాట్లాడారు..
   ఆశించిన మషాలా మీడియా కి దొరకలేదు...
కేసీఆర్ ....జగన్ కాచుక్కూర్చున్నారు...
చాలా నిరాశ చెందుంటారు...
ఒకసారి చంద్రబాబు నోటి వెంట పొత్తులు ప్రకటన వెలువడితే...విరుచుకు పడడానికి సిద్దంగా ఉన్నారు..
యన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందా...?
అతి జుగుప్సాకరమా ............?
అపవిత్రమా.........................?
   
ఈ మాటలు మాట్లాడేవారు...విమర్శించేవారు...సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి..

అన్నగారి కుమార్తె కాంగ్రెస్ లో చేరి పదవులనుభవించినపుడు అన్న గారి ఆత్మ క్షోభించలేదా?

ఎర్రబెల్లి లాంటి వారు పార్టీ కి ద్రోహం చేసి టీఆరెస్ లో చేరినప్పుడు అన్నగారి ఆత్మ క్షోభించలేదా...?

తెలంగాణా నడిబొడ్డున పుట్టిన టీడీపీ ని కేసీఆర్ ఆంధ్రా పార్టీ అన్నప్పుడు అన్నగారి ఆత్మ క్షోభించలేదా?

విభజిత ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం... మోదీ అన్యాయం చేస్తున్నపుడు అన్నగారి ఆత్మ క్షోభించలేదా?

నెటిజన్స్...సోషల్ మీడియా లో కేసీఆర్ ఫాన్స్...జగన్ ఫాన్స్..అలాగే ఇతర మేధావులు అన్న గారి ఆత్మ క్షోభ గురించి ఎక్కువ వర్రీ అవ్వొద్దండి..

అలాగే ఏబియన్ రాధాకృష్ణ గారికి చంద్రబాబు కేసీఆర్ తో వెళ్ళాలని చాలా కుతి ఉన్నట్టు ఉంది...చంద్రబాబు ని తీసుకొస్తానని కేసీఆర్ కి మాట ఇచ్చి ఉంటారు రాధాకృష్ణ... కాని కాంగ్రెస్ తో పొత్తు ఊహాగానాలు మింగుడు పడతలేదు ఆర్కే గారికి..కేసీఆర్ ఎంత క్లోజ్ ఫ్రెండయినా...జాకీలు వేసి లేపే పని మానుకోవాలి....ఎల్లో మీడియా అని మురిపెంగా పిలిపించుకునే ఆర్కే మీడియా గత కొంత కాలంగా తెలంగాణ లో టీడీపీ లేదని ప్రచారం చేస్తున్నారు...ఎలాగైనా టీడీపీ కేడర్ ని మిగిలిన లీడర్లని కేసీఆర్ కి బేరం పెట్టేసి ఉండవచ్చు..ఇద్దరు చంద్రులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ..చంద్రబాబు ని ఒప్పించి రెండు పుంజీలు సీట్లు ఇప్పించి ...టీఆరెస్ ..టీడీపీ పొత్తు కుదర్చటానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు...తద్వారా కేసీఆర్ మెప్పు పొందవచ్చు...ఇలాంటివి ఇక ఆపితే బాగుంటుంది...మీ అంచనా తప్పని ఫలితాల తరువాత తెలుస్తుంది... కేసీఆర్ వ్యతిరేక ప్రభంజనం ఎలా ఉంటుందో...

టీడీపీ .... ...తెలుగురాష్ట్రాలు...వీటి ప్రయోజనాల కోసం ఎప్పుడేమి చేయాలో...చంద్రబాబు కి తెలుసు.
చంద్రబాబు తెలంగాణా లో ప్రచారం చెయ్యరు...చేస్తే కేసీఆర్ కి మంచి అస్త్రం అందించినట్టే...కాంగ్రెస్ తో పొత్తు అనే మాట బాబు నోటి వెంట రాదు...ప్రస్తుతానికి...వస్తే చెలరేగిపోవటానికి జగన్ సహా పవన్ లాంటి వారు వేచియున్నారు...మీ కోరిక నెరవేరదు...
అతను...చంద్రబాబు... మీలాగ ఎక్కడేమి మాట్లాడాలో...ఎప్పుడేమి మాట్లాడాలో తెలియని వాడు కాదు...
కాలం కలసి వచ్చి మీరు ఎలా మాట్లాడినా చెల్లి ఉండవచ్చు...ఇక కుదరదు..
టీ టీడీపీ శ్రేణులు ...నాయకులు పూర్తిగా  స్వేచ్ఛ గా నిర్ణయం తీసుకోవచ్చు..ఎవరితో వెళితే మేలు జరుగుతందో నిర్ణయించుకునే అధికారం వారికప్పజెప్పారు..
  రెండు రాష్ట్రాల లో ఉన్న పార్టీ గా...భిన్నమైన పరిస్దితుల్లో ...చంద్రబాబు వ్యూహం సరైనదే...
  తెలంగాణ లో ఎన్నికలు కేసీఆర్ పాలన పై జరగాల్సిందే...ఆంధ్రాలో ఎన్నికలు చంద్రబాబు పాలన పై జరగాల్సిందే...
కేసీఆర్ సెంటిమెంట్ ఆయింట్ మెంట్ పూయడానికి కుదరదు...ప్రభుత్వ వ్యతిరేకత ను తగ్గించుకోలేడు.
జగన్  చంద్రబాబు కంటే మెరుగని ప్రజల్ని ఒప్పించగలగాలి...అంతే గాని తిట్లు శాపనర్దాలు..మోదీ సాయం తో ఆపరేషన్ గరుడాలు...నోటీసులు అంటూ ప్రయత్నాలు చేస్తే ...
ఏకంగా చంద్రబాబు ప్రధానమంత్రి అయిపోతాడు..
బీ కేర్ ఫుల్...!

Link to comment
Share on other sites

22 minutes ago, hydking said:

Perfect

Link to comment
Share on other sites

ఆగష్టు 26న వీకెండ్ కామెంట్ లో ఇలా చెప్పిన RK... సెప్టెంబర్ 8 వచ్చే సరికి ఏమైందో ? కాంగ్రెస్ తో పొత్తు వద్దు అని ఏపి మంత్రులు కేఈ, అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు, పావు గంట క్లాస్ పీకాడు RK.. మరి ఈ లోపే ఏమైపోయిందో
 
అంతా ఓకే’ కాదు!
అయితే కేసీఆర్‌ లెక్కగడుతున్న సానుకూల అంశాలన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే! శాసనసభకు ముందుగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పెద్దలు రాష్ట్రంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవచ్చు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పార్టీ అధికారంలో ఉన్నందున అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీకి ఎంతో కొంత ఆర్థిక సహాయం లభిస్తుంది. తెలంగాణలో పార్టీ విజయావకాశాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానంలో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్టు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల అంత సానుకూలత లేదని కాంగ్రెస్‌ నాయకత్వం అంచనాకు వచ్చింది. ఈ కారణంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికల ప్రచారానికి రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అత్యధిక సమయం కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణలో బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లు ఈ పర్యాయం కాంగ్రెస్‌ గెలుపు కోసం గట్టిగా కృషిచేసే అవకాశం ఉంది. రెడ్డి సామాజికవర్గం ఆలోచనా ధోరణిని గమనించిన కేసీఆర్‌, తన సామాజికవర్గ బలం సంఖ్యాపరంగా తక్కువ కనుక బీసీలను మచ్చిక చేసుకోవడానికై వివిధ పథకాలను ప్రకటిస్తూ వచ్చారు. ఎన్నికలకు ఒంటరిగానే వెళదామనీ, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదనీ కేసీఆర్‌ తేల్చివేయడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. కాంగ్రెస్‌– తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీచేస్తే అధికారపక్షానికి గట్టి పోటీ ఎదురవుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌కు నాయకుడు ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించకపోతే ఈ సమస్య ఆ పార్టీని వేధిస్తూనే ఉంటుంది. గత ఎన్నికలలో బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోవడం వల్లనే కాంగ్రెస్‌ ఓడిపోయింది. శాసనసభ ఎన్నికలలో ఎలాగోలా గట్టెక్కగలిగితే ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు సాధించవచ్చునని కాంగ్రెస్‌ అధిష్ఠానం అంచనా వేస్తోంది. తెలంగాణలో ముస్లింల సంఖ్య అధికం కనుక లోక్‌సభ ఎన్నికలలో వారి మద్దతు తమకే లభిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. దీనికితోడు తెలంగాణలో ఒక వర్గం ప్రజలు అధికారమంతా కేసీఆర్‌ కుటుంబం వద్ద కేంద్రీకృతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యవహార శైలి పట్ల పలువురు అసంతృప్తిగా ఉన్నారు. ఈ భావన రానున్న ఎన్నికలలో కేసీఆర్‌కు ఏ మేరకు నష్టం చేస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమనీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు అంతంత మాత్రమేనన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ముందస్తు ఎన్నికలలో సెంచరీ కొడతామని కేసీఆర్‌, కేటీఆర్‌ చెబుతున్నా, గట్టిగా కష్టపడితే 70 స్థానాల వరకు గెలుచుకోగలమన్నది పార్టీ నాయకుల అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్‌ ఒంటరిగా కాకుండా తెలుగుదేశంపార్టీతో జత కడితే గెలుపు కోసం చెమటోడ్చక తప్పదని వారు అంగీకరిస్తున్నారు. అయితే తెలుగుదేశంపార్టీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రవేసినందున కాంగ్రెస్‌ పార్టీ ఆ పార్టీతో జట్టు కడితే తాము మళ్లీ అదే ప్రచారం చేస్తామని టీఆర్‌ఎస్‌ ముఖ్యుడొకరు చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో మిత్రత్వాన్ని వదులుకున్నట్టు ఏకపక్షంగా ప్రకటించిన బీజేపీ నాయకులు, తమకు తాము నష్టం చేసుకుని, తెలుగుదేశం పార్టీకి కూడా నష్టంచేశారు.
 
అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపునకు అడ్డుపడి మరోసారి నష్టం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్న ఆ పార్టీ నాయకుల ఆకాంక్ష ఆమడ దూరంలో ఉండిపోయింది. తమ పార్టీ కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండటం కూడా తమకు ఇబ్బందిగా మారిందని ఆ పార్టీ ముఖ్యుడొకరు చెప్పారు. ఏతావాతా వచ్చే ఎన్నికలలో బీజేపీ తరఫున ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేయాలనుకుంటున్న సీపీఐ కోరిక నెరవేరే అవకాశం లేనందున చివరకు ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌ చెంతకు చేరే అవకాశం ఉంది. మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఎం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి సొంత ఎజెండాతో ముందుకు వెళుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌– తెలుగుదేశం– సీపీఐ– తెలంగాణ జన సమితి కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇన్ని పార్టీలకు సీట్ల పంపకం కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతుంది. కాంగ్రెస్‌లోనే ఆశావహులు ఎక్కువగా ఉంటారు. అలాంటిది కనీసం 23 నుంచి 30 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడం అంటే కాంగ్రెస్‌ నాయకత్వానికి కత్తి మీద సామే అవుతుంది. అధికార పార్టీలో కూడా పార్టీ టికెట్ల కోసం తిరుగుబాట్లు తప్పేలా లేవు. పలు నియోజకవర్గాలలో ఆ పార్టీ తరఫున ఇద్దరు నుంచి నలుగురు వరకు పోటీపడుతున్నారు. వారందరినీ సంతృప్తిపరచడం కేసీఆర్‌కు అంత తేలికైన విషయమేమీ కాదు. ప్రస్తుత శాసనసభ్యులలో అత్యధికులకు మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్‌ అంటున్న మాటలు ఎంతవరకు నిజమో తెలియదు గానీ అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి నష్టపోయే ప్రమాదం ఉంది. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉండటంతో పాటు ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నందున విజయావకాశాలపై దాని ప్రభావం ఉండకుండా ఉండదని అంటున్నారు. సెప్టెంబరు చివరి వారం లేదా అక్టోబరు మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారు కనుక ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలను బట్టి ముందస్తు ఎన్నికలు కేసీఆర్‌కు లాభిస్తాయా? లేదా అన్నది స్పష్టమవుతుంది.
 
టీడీపీ.. మితిమీరిన ప్రజాస్వామ్యం!
ఈ విషయం అలా ఉంచితే, తెలంగాణలో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ప్రజాస్వామ్యం కొరవడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్‌ తరహాలో ప్రజాస్వామ్యం ఎక్కువవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు. ఈ ఇరువురూ తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారే! పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులే ఇప్పటికీ వారి మెదడులో నిక్షిప్తమై ఉన్నాయి. నిజానికి ఇప్పుడు 50 ఏళ్ల వయసు వారికి కూడా 1982 నాటి పరిస్థితులు ఏమిటో తెలియదు. ఎందుకంటే అప్పుడు వారి వయసు 15 ఏళ్లలోపే ఉండటం. అప్పటినుంచీ ఇప్పటివరకు దేశ రాజకీయాలలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ నియంతృత్వానికి వ్యతిరేకంగా సిద్ధాంతాలను పక్కనపెట్టి విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నాడు నియంతృత్వాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు బాధితపక్షంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో కూడా నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌పై కోపం ఉండేది. ఇప్పుడు ఆ కోపం బీజేపీ వైపు మళ్లింది. చిన్న గీత– పెద్ద గీత చందంగా కాంగ్రెస్‌– బీజేపీల పరిస్థితి ఉంది. పాపపరిహారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటు తెలంగాణ గడ్డ మీద నుంచి, అటు బెర్లిన్‌ గడ్డ మీద నుంచి కూడా ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి ఉన్న కొద్దిమంది నాయకులు ఈ పరిణామాలేమీ పట్టించుకోవడం లేదు. వారిలో కాంగ్రెస్‌ వ్యతిరేకత అలాగే పేరుకుపోయి ఉంది. అయ్యన్నపాత్రుడు, కృష్ణమూర్తి ఈ కోవకు చెందినవారే! తెలంగాణలో విధిలేని పరిస్థితులలో పార్టీని నమ్ముకుని ఉన్నవారి మనుగడ కోసం కాంగ్రెస్‌తో జత కట్టవలసిన పరిస్థితి ఉన్న మాట వాస్తవం. అయితే ఈ విషయమై పార్టీ అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీతో లోపాయికారీ అవగాహన ఉందని నిన్నటివరకు ప్రచారం చేసిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు మాటమార్చి కాంగ్రెస్‌ పార్టీని తెలుగుదేశం పార్టీ పెళ్లాడబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం కలిగించాయి. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఇబ్బంది పడవలసి వస్తుందన్న ఉద్దేశంతో జాతీయ రాజకీయాలలో పావులు కదిపే పనిలో ఉన్న చంద్రబాబుకు, మంత్రుల వ్యవహార శైలి సహజంగానే చికాకు కలిగించింది.
 
ke-ayynnana.jpg 
 
తెలంగాణలో శాసనసభకు మాత్రమే ముందస్తు ఎన్నికలు జరగనున్నందున కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉంటుందన్న అంశంపై తెలుగుదేశం అధినాయకత్వం లెక్కలు వేసుకుంటోంది. తెలంగాణలో పొత్తుల వల్ల ఏపీలో రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే కాంగ్రెస్‌తో కలిసే ప్రతిపాదనకు చంద్రబాబు ఆమడదూరంలో ఉంటారు. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలవడం వల్ల లాభమా? నష్టమా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఉన్నా, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిస్తే మైనారిటీల మద్దతు మరింతగా లభించి తెలుగుదేశంపార్టీ కచ్చితంగా లాభపడుతుంది. పొత్తుల విషయంలో గానీ, మరో విషయంలో గానీ తన అధికారానికి ప్రమాదం తెచ్చే ఏ నిర్ణయం కూడా చంద్రబాబు తీసుకోరని ఆయన గురించి తెలిసినవారందరికీ సుస్పష్టం. ఈ మాత్రం కూడా ఆ సీనియర్‌ మంత్రులకు ఎందుకు తెలియదో! ఏదిఏమైనా పార్టీపై పట్టు పెంచుకోవలసిన అవసరం చంద్రబాబుకు చాలా ఎక్కువగా ఉందని ఈ ఉదంతం చెబుతోంది. అధికారంలో లేని వైసీపీలో జగన్మోహన్‌రెడ్డి మాటకు ఎదురుండదు. అధికారంలో ఉన్న చంద్రబాబుకు మాత్రం ఎదురు చెప్పేవాళ్లు ఎక్కువ అవుతున్నారు. అలిగే మంత్రులు, అడ్డగోలుగా మాట్లాడే మంత్రులను వదిలించుకోకపోతే పార్టీపై పట్టు ఎలా వస్తుంది? చంద్రబాబు ఇప్పటికైనా ఈ దిశగా ఆలోచిస్తే ఆయనకే మంచిది!
Link to comment
Share on other sites

11 minutes ago, sonykongara said:

Emundi mutalu velli untayi kcr degera nunchi 

Link to comment
Share on other sites

AP politics lo first nundi fingering pettedhe KCR kada..malla ippudu cbn Inc tho velte,kottaga fingering sesedhi emundhi..cbn silent ga vunna kcr fingering common anedhi confirm..alantappudu RK comfortable ga facts ni ignore sestu public ni bagane divert sestunnadu gaa

Link to comment
Share on other sites

3 minutes ago, Paruchuri said:

AP politics lo first nundi fingering pettedhe KCR kada..malla ippudu cbn Inc tho velte,kottaga fingering sesedhi emundhi..cbn silent ga vunna kcr fingering common anedhi confirm..alantappudu RK comfortable ga facts ni ignore sestu public ni bagane divert sestunnadu gaa

paluku marindi enduku kcr emi ayina duvveda

Link to comment
Share on other sites

madi oka team undi bro..... chala passionate politics and election trends ni observe chestunam ......

pure 119 constituencies candidates , political parties strength ,  funding , policies , demographic data , mood basis meda oka conclusion ki vastam 

same time vere batch undi vallu betting trends avi kuda chusatam.....

pedda organized group kadu but full knowledged 15-20 group 

Link to comment
Share on other sites

1 hour ago, Andhrudu said:

as of now trend matrame .... same like 2014 ....

mana db members oppukoru gani ...... 2014 feb lo 3:1 .... march ki 1.5:1  april ki 1:3 ki marai AP betting trends  .... 

Ante YSRCP favorite now in AP?

Link to comment
Share on other sites

Guest Urban Legend

abn ni trs eppudo hijack chesindhi 

half the news run by trs ..

even trs placed their jurnos like kavitha rao in abn to overlook things there and report to party regularly 

Link to comment
Share on other sites

2 hours ago, Urban Legend said:

abn ni trs eppudo hijack chesindhi 

half the news run by trs ..

even trs placed their jurnos like kavitha rao in abn to overlook things there and report to party regularly 

Yes, broker eppudo XXXX ayyadu...last few years anni kachara ki favour articles and news

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...