Jump to content

Pok


MSDTarak

Recommended Posts

https://www.google.co.in/amp/s/indianexpress.com/article/india/pakistan-must-vacate-its-illegal-occupation-of-pok-india-at-unhrc-4693115/lite

 

ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ :  వెంటనే “పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)”ను ఖాళీ చెయ్యండంటూ నోటిస్: భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు.

భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా 71 ఏళ్ళు గడిచినా, కాశ్మీర్ విషయంలో భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరించిన తీరు వల్ల పాకిస్తాన్, భారతదేశ భూభాగం కాశ్మీర్ లో కొంత భాగాన్ని అక్రమించికుంది.

1949 నుండి #POK విషయంలో ప్రపంచదేశాలు ఏనాడూ కూడా జోక్యం చేసుకోవాలని అనుకోలేదు. అందుకు కారణం గత 7 దశాబ్దాల కాలంలో భారతదేశంలో నాయకత్వలోపం ఉండటం చేత, ప్రపంచదేశాలు భారతదేశానికి అనుకూలంగా ఏనాడూ తీర్పు ఇవ్వలేదు.

స్వాతంత్ర్య భారతదేశంలో ఐక్యరాజ్యసమితిలో మొట్టమొదటి సారిగా భారతదేశానికి అనుకూలమైన తీర్పు రావడం ముమ్మాటికి మన దేశ ప్రధాని శ్రీ నరెంద్రమోదీ గారి నాయకత్వమే అని బల్ల గుద్ది చెప్పవచ్చు.
నరెంద్రమోదీ గారు గత నాలుగేళ్లగా అనుసరిస్తున్న తీరు భారతదేశ జీడీపీ పెరుగుదల(8.2%), భారతదేశ ఆర్ధికవ్యవస్థ అభివృద్దికై ఫ్యూయల్ లా పనిచేస్తుంది. ఇలా నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచదేశాల మేధావులకు సైతం ఆశ్చర్యపరచిందనడంలో వింతేముంది? అని చెప్పుకోవచ్చు.
 భారతదేశం త్వరలో ప్రపంచ దేశాలను వెనుకకు నెట్టి, ఆర్ధిక వనరులు అభివృద్ధి చేసుకొని, అనతికాలంలోనే ప్రపంచగురువు అయ్యే అవకాశం ఉండటంతో, నిన్న ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ను ఉద్దేశిస్తూ ప్రపంచ దేశాలు ఏకతాటిపై భారతదేశానికి బాసటగా నిలిచాయి.
పాకిస్తాన్ ఆడుతున్న మైండ్ గేమ్ వెంటనే ఆపి “పాక్ ఆక్రమిత కాశ్మీర్” ను వెంటనే ఖాళీ చెయ్యాలని, భారతదేశం ప్రవేశపెట్టిన నోటీస్ కు ప్రపంచ దేశాలు మద్దతు ఇచ్చాయి.
జయహో భారత్... ???

 

Link to comment
Share on other sites

Pakistan must vacate its illegal occupation of PoK: India at UNHRC

Indo-Pak relations have hit a new low over the past year following the terrorist attack on the Indian Army base in Uri in September last year and the eventual surgical strikes conducted by India to destroy terror launchpads in PoK.

India Wednesday made it clear at the United Nations Human Rights Council (UNHRC) that Pakistan must fulfil its obligation to vacate its illegal occupation of Pakistan-occupied-Kashmir (PoK).

The country’s representative at the UN said the central problem in Jammu and Kashmir is cross-border terrorism and Pakistan’s use of terrorism as an instrument of state policy.

This fact needs due recognition by one and all,” India said.

India has long argued that Pakistan has illegally occupied PoK denying its people basic rights. It has also voiced its support for the people of the restive Balochistan region.

Indo-Pak relations have hit a new low over the past year following the terrorist attack on the Indian Army base in Uri in September last year and the eventual surgical strikes conducted by India to destroy terror launchpads in PoK. Talks between the two countries have been suspended after India made it clear that a conversation is not possible ‘in the shadow of terror.’ The conviction of former Indian naval officer Kulbhushan Jadhav by a Pakistani military court and his sentencing to death has rocked the ties between the two countries even further. Jadhav’s case is currently being tried in the International Court of Justice.

 

Link to comment
Share on other sites

1 minute ago, chanti149 said:

Mobile phone kanipettinattu cheppukune cbn fans credits gurinchi commenting...hasyam...?

who said cbn invented mobile phone. but definitely hyderabad develop chesindi CBN ee, kavalante go and ask KTR :roflmao:

Link to comment
Share on other sites

40 minutes ago, chanti149 said:

Yaya...+ satya nadella +sundar pichai 

ha desam lo Bank laki Janalaki Topi petti Desam vidichi petti dobbesina vaallaki kommu kaasinaa kaani ... daaniki Modi ki sambandham ledu. Ilaanti vaatiki maatram maa Modi ey.

Ask Satya Nadella. How CBN's reforms helped IT growth in State anedi cheptaadu. Edo midi midi gnanam tho vachi padipovatam kaadu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...