Jump to content

TS Govt Dissolved

Raaz@NBK

Recommended Posts

  • Replies 275
  • Created
  • Last Reply

Pakkana KCR paina Modi vunte manam gelichinaa enduku gelichaam raa anipisthaaru.. 

Pothu pettukoni viphalamayithe inkaa ekkuva harassment vuntundi 

Kaani pettukoni success ayithe.. CBN peaks choopisthaadu.. 

So thappadu.. Digaalsinde.. Manam gelavadam kante Mana edugudalani addukone vaallanu vodinchaali.. 

Manam kashtapadithe elaagainaa gelavagalam ... Vallani vodinchadam kashtam... 

Link to comment
Share on other sites

ఇక్కడైనా ఒకటి మాత్రం స్పష్టం. మోదీ మళ్లీ రావడం దేశానికి నష్టం. దాని ప్రాతిపదికపైనే పార్టీ నడుస్తుంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు

- this should be the ultimate objective for tdp.... by hook or crook defeat the bastard modi brutally.... shouldn't bother about helping hands with our old enemies to defeat the biggest ever enemy of India.... topic is over

Link to comment
Share on other sites

Students lo manchi anti undiga oka Group 1 koda cheyananduku, Osmania lo sambaralu chestunnaru KCR govt ledu inka ranivvam ani and ninna aa Eeesawar ane candidate suicide attempt at Rajbhavan.

Media should show some spine and start showing actual state in TG, ninna dissolve enduku chesadu anni tapa tapa ala ela jarugutnnay ani kakunda jathakalu cheppevallani techi sollu discussions jathakam prakaram vastada anukunta

Link to comment
Share on other sites

13 hours ago, Chandasasanudu said:

ade manaki monna percentage entha 47% anukuntaga....so 0.9% anukundam....meeru iddaru pothey congress nunchi 4 vastharu....so aina plus lo untamle antunna...

Ap lo congress ki 4 votes vesevallu vuntaara asalu

2014 lo tdp ki ycp ki difference just  .4%

Link to comment
Share on other sites

1 hour ago, mahesh1987 said:

No uncle just 0.4% 

Rayalaseema lo konni constituencies lo baaga majority vachchindi YCP ki, so overall difference look thin. Monna karnataka elections lo INC got more votes than BJP but that doesn't translate to seats. Just thin margin ni isolation lo choosi we can't conclude that YCP was close to TDP

Link to comment
Share on other sites

2 hours ago, mahesh1987 said:

Ap lo congress ki 4 votes vesevallu vuntaara asalu

2014 lo tdp ki ycp ki difference just  .4%

1 hour ago, Chandasasanudu said:

0.4% aaa....sarigga check karo....2% anukunta....yes congress ki villages lo voters inka baaney unnaru..last time ycp ki vellinavallu kooda back avutharu

Naaku e % calculations ela correct ardam kadu, everytime when a political party claims.

Okkoka seatlo okko majority untadi, Pulivendula lo stong kabatti  vachina majority oka 5 to 6 constituencies lo loss ni cover chestadi

If any party has to go on % then they should say we lost N number of constituencies or region wise %s with a margin of of 5% or some x%  anthe gani satte motham average cheste how is that analysis correct.

Link to comment
Share on other sites

10 minutes ago, NFans NRT said:

Rayalaseema lo konni constituencies lo baaga majority vachchindi YCP ki, so overall difference look thin. Monna karnataka elections lo INC got more votes than BJP but that doesn't translate to seats. Just thin margin ni isolation lo choosi we can't conclude that YCP was close to TDP

KN veru bro last time bjp win ayyinappudu votes congi ke ekkuva vacchayi, KN lo congi vote bank oke chota ekkuvga undi

Link to comment
Share on other sites

12 minutes ago, BalayyaTarak said:

Naaku e % calculations ela correct ardam kadu, everytime when a political party claims.

Okkoka seatlo okko majority untadi, Pulivendula lo stong kabatti  vachina majority oka 5 to 6 constituencies lo loss ni cover chestadi

If any party has to go on % then they should say we lost N number of constituencies or region wise %s with a margin of of 5% or some x%  anthe gani satte motham average cheste how is that analysis correct.

yes

Link to comment
Share on other sites

ఆ నివేదిక వచ్చాకే తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం: సీఈసీ రావత్
07-09-2018 19:14:00
నాలుగు రాష్ట్రాలతో కలిసి తెలంగాణకు ఎన్నికలు నిర్వహించే ఆంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్. ఎన్నికల తేదీలపై కేసీఆర్ తనతో మాట్లాడారన్న వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. భవిష్యత్తుల్లో జరగబోయే చర్యల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దయినట్లు గురువారం సాయంత్రం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ద్వారా తమకు సమాచారం అందిందన్నారు. రాష్ట్రంలో, జిల్లాల్లో ఎన్నికల సంసిద్ధతపై స్థాయీ నివేదిక సమర్పించాలని సీఈఓని కోరామంటూ ఆ నివేదిక వచ్చిన తర్వాత... ఆ నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే విషయం నిర్ణయిస్తామని రావత్ చెప్పారు. ఏపీలో కలిసిన ఏడు మండలాల ఆంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్న రావత్‌తో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్..
 
ఏబీఎన్: కేసిఆర్ మీడియాతో మాట్లాడారు. తాను సీఈసీని సంప్రదించినట్లు చెప్పుకున్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇది నిజమైనా ?
 
రావత్: ఎన్నికల తేదీలు ప్రకటించడం కేసిఆర్ చేసిన తప్పు. ఎన్నికల తేదీలు, షెడ్యూల్ ప్రకటించే అధికారం ఈసీకి మాత్రమే ఉంది. అందరితో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడం మా విధి. తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ వస్తే మేము మాట్లాడాం. ఊహాజనితమైన ప్రశ్నలకు కమిషన్ సమాధానం చెప్పదు. ప్రస్తుతం అసెంబ్లీ రద్దయింది. ఎన్నికల సంసిద్ధతకు సంబంధించిన అంశాలను మేము పరిశీలిస్తున్నాం.
 
ఏబీఎన్: నవంబరు, డిసెంబరులో ఎన్నికలు జరుగుతాయని కేసిఆర్ అంటున్నారు కదా ?
 
రావత్: పోల్ షెడ్యూల్‌ను ఇతరులు ప్రకటించకూడదు. అది కమిషన్ విశేషాధికారం కిందకు వస్తుంది. మేము మీడియా సమక్షంలో ఈ అంశాలను ప్రకటిస్తాం.
 
ఏబీఎన్: ఎన్నికల షెఢ్యుల్ ప్రకటించే సందర్భంగా ఏ అంశాలను పరిశీలిస్తారు.
 
రావత్: ఇక్కడ రెండు అంశాలను పరిశీలిస్తాం. మొదటిది సుప్రీం కోర్టు తీర్పు. 2002లో సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. ముందస్తుగా సభను రద్దు చేస్తే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. సభ రద్దయిన ఆరు నెలల లోపు ఎన్నికలు పూర్తి కావాలి. ఆ బాధ్యత మామీదే ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్లు రెండోది. చిల్లర అంశాల ఆధారంగా ఎన్నికలు జాప్యం చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్నికలు జాప్యమైతే ఆపధర్మ ప్రభుత్వం జవాబుదారీతనం లేని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
 
ఏబీఎన్: సుప్రీం కోర్టు ఆదేశాలను బట్టి చూస్తే నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారా. తర్వాత నిర్వహిస్తారా ?
 
రావత్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ముందే తెలంగాణ ఎన్నికలు జరగొచ్చు. నాలుగు రాష్ట్రాలతో పాటు జరగొచ్చు. నాలుగు రాష్ట్రాల తర్వాత కూడా జరగొచ్చు. ఎన్నికల ఏర్పాటుతో పాటు స్వేచ్చాయుత ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉండాలి.
 
ఏబీఎన్: తెలంగాణ విషయంలో కొన్ని వివాదాలున్నాయి. ఏపీలో విలీనమైన ఏడు మండలాల అంశం మొదటిది. ఆ ఏడు మండలాలను డీనోటిఫై చేస్తారు.
 
రావత్: ఏపీలో కలిసిన ఏడు మండలాల గురించి చాలా మంది మరిచిపోయారు. అది హోంశాఖ పరిశీలనలో ఉంది. కమిషన్ కూడా దానిపై దృష్టి పెట్టింది. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మొన్ననే మాకు చెప్పారు. గడువు వాళ్లే చెప్పాలి. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
 
ఏబీఎన్: డినోటిఫై చేసేందుకు చర్యలేమిటి? దానికి ఎంత సమయం పడుతుంది?
 
రావత్: డీనోటిఫై చేసేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఆరు నెలలుగా వారి పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఎక్కువ సమయం పట్టింది. ఇకపై జాప్యం జరిగే అవకాశం కూడా లేదు. చట్ట ప్రకారమే నోటిఫై చేస్తారు. అప్పుడు ఓటర్ల జాబితా సిద్ధం చేస్తారు.
 
ఏబీఎన్: ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్దమైంది. జనవరి తర్వాత తాజా జాబితా వస్తుంది. అప్పటి దాకా ఆగుతారా. లేక ముందే ఎన్నికలు నిర్వహిస్తారా ? మీరు ఏం చేయబోతున్నారు ?
 
రావత్: ఎన్నికల జాబితా సవరణ కోసం ఆగాల్సిన పనిలేదు. ఆ ఏడాది జనవరి ఒకటిన ఉన్న ఓటర్ల జాబితా ప్రకారమే పోలింగ్ నిర్వహిస్తాం. ఈ ఏడాది డీసెంబరు 31 లోపు ఎన్నికలు జరిగితే ఆ ఏడాది జనవరి ఒకటిన ముద్రించిన ఓటర్ల జాబితానే ఫైనల్. ఒకవేళ జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే అప్పుడు జనవరి నాలుగున వెల్లడయ్యే ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకుంటాం సమర్థంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబరు 31 తర్వాత ఎన్నికల నిర్వహించేందుకు చట్టం ఎక్కడా ఎన్నికల సంఘాన్ని అడ్డుకోదు. ఓటర్ల జాబితాపై ఎలాంటి అనుమానాలు అయోమయాలకు తావు లేదు.
 
ఏబిఎస్: ఏడు మండలాల అంశాన్ని పరిష్కరించాల్సిందే కదా ?
 
రావత్: ఏడు మండలాల అంశాన్ని పరిష్కరించాల్సిందే. అక్కడి ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయాల్సిందే. అప్పుడే ఎన్నికలు నిర్వహణ సాధ్యం.
Link to comment
Share on other sites

Trust our leader. CBN meeda nammakamundi ...  TG alliance meeda elanti decision theesukunna sare. We all know CBN doesn't take knee jerk or impulsive decisions.

Work out avthunda leda anedi pakkana pettandi.  Let him play the game ... he knows better than anyone else.

Inka T congress tho TTDP alliance antara ... 36 years back Anna NTR chesindi Delhi meeda yuddam and appudu congress/indira unnamata nijam ... but, we have to adapt and change with time ... 

look around ... bjp/ycp ... bjp/mim ... ycp/trs ... bjp/trs ... trs/mim ... inka banana js gurinchi cheppakkarledu ... 

entha open ga vellam bjp tho ... state priorities and country priorities kosam ... oka saari alochinchandi.

bjp vallu manaki chevulaki thaataakulu kattalani chusthunnaru ... its time to embrace any opportunity to undermine bjp lead by modi and shah ...

adi manaki AP lo ela affect avthundi anedi time meeda, CBN meeda vadileyandi ... 

Link to comment
Share on other sites

32 minutes ago, minion said:

16 hours ago, nbk@myHeart said:

ఇక్కడైనా ఒకటి మాత్రం స్పష్టం. మోదీ మళ్లీ రావడం దేశానికి నష్టం. దాని ప్రాతిపదికపైనే పార్టీ నడుస్తుంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు

- this should be the ultimate objective for tdp.... by hook or crook defeat the bastard modi brutally.... shouldn't bother about helping hands with our old enemies to defeat the biggest ever enemy of India.... topic is over

Link to comment
Share on other sites

Konda Surekha press meet

KCR double games aaduthunnadu

memu eppudu 2 seats kavali ani pattu pattaledu

telangana rastram antey kalvakuntla vari illu kadu

maa meeda nigha petti,phones tap chesthu,intelligence report teppinchukuntunaru

memu ekkadikanna vellali antey cheppey veltham,,ayina independent ga poti chesina gelichey dammu undi maaku.

Link to comment
Share on other sites

TG lo congress mari nidra mohama la undhae. intha paniki maalina vaalla akkda naayakulu ?

ee tg congress nammukuni, dheeni kosama telangana raastram ichindhi, vatti sannasulla unnarae. poorthiga teeta motham theerindhi. paavala upayogam ledhu raastram ichinandhuku. ap lo tudichipettuku poyaru. telangana ichi nethi meedha basmaasura hastam pettukundhi, kcr nethina paalu posaaru.

ponilae raastraanni antha dhaarunanga vidagottinandhuku, maru kshanamae matti kottukupoyyindhi rendu chotla. idhi maatram santhosham.

antha pedha congress ae poyyindhi, bjp, kcr entha ? veellu pothaaru kaani konnallu aalasyamavuthundhi anthae.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...